Pages

Monday, 21 September 2009

వై.ఎస్.జగన్ తిరుగు "భాట"

అవును తండ్రి మరణానంతరం హైదరాబాదుకే పరిమితమైన జగన్ అన్న ప్రజల్లోకి వచ్చారు. ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు, తండ్రి సమాధివద్ద శ్రద్దాంజలి గడించారు. ఇడుపులపాయలో ఉండి తదుపరి వై.ఎస్.ను బలి కొన్న పావురాల గుట్టకు సైతం వెళ్తున్నారు. జగన్ కు ప్రజల్లో ఉన్న మద్దత్తును ఆదిష్ఠానం ఇప్పతికన్నా గుర్తించకుంటే రాష్ఠ్ర పార్టి పుట్టడం తద్యం,

ఎన్.టి.ఆర్ కు వై.ఎస్.ఆరుకు ఉన్న ఏకైక తేడా ఇది ఒకటే .ఆ వ్యత్యాసాన్ని సైతం జగన్ బద్దలు చేసి తండ్రిని మించిన తనయుడనిపించాలి. ప్రత్యేక పార్టి ఏర్పాటు చెయ్యాలి. పేరు కాంగ్రెస్ (వై.ఎస్.) అని పెడితే సరి పోయేదిగా

No comments:

Post a Comment