క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 9 January 2013

సోనియా పై ఒక ఎఫ్.ఐ.ఆర్

1. స్వదేశి అయిన మేనకాను విదేశి అయిన సోనియా అర్థ రాత్రి ఇంటినుండి గెంటించడం గుర్తుందా?

2.ఇందిర మరణానంతరం మనకీ పాడు రాజకీయాలు వద్దే వద్దు ఇటలీకి వెళ్ళిపోతామని రాజీవ్ మీద వత్తిడ్ తెచ్చిన మాట వాస్తవం కాదా?

3.ఇందిర మరణానంతరం ప్రధాని పదవి పోటిపడి - అది కుదరక - వేరే పార్టి కూడ పెట్టుకున్న  ప్రణబ్ ముకర్జిని తన పక్కనే ఉంచుకోవడం - అందలమెక్కించడంలోని ఆంతర్యం ఏమిటి?

4.రాజీవ్ మరణానంతర ఎన్నికల్లో పూర్తి మెజారిటి దక్కక పోవడంతో రాజకీయాల్లోనుండి తప్పుకుని ఇంటికి పరిమితమైన్ మాట నిజం కాదా? ఆ సమయంలో కేవలం వై.ఎస్ వంటి వేళ్ళ మీద లెక్క పెట్ట కలిగినంత నాయకులే తరచూ కలుస్తూ ఉన్న మాట నిజం కాదా?

5.ప్రధాని పదవిలో ఉన్న తెలుగువాడు పి.వి నేటి మన్మోహన్లా తన మనసెరిగి నడుచుకోలేదని అతని పార్థివ దేహాన్ని సైతం దిల్లిలో నిమిషమైనా ఉంచని స్యాడిస్ట్ సోనియా కాదా?


6.వరుణ్ గాంథి ఏమన్నాడు? హిందువుల పై ఎవడన్నా చెయ్యి చేసుకుంటే చెయ్యి నరుకుతానన్నాడు. ఆ రోజు నానా గందరగోళం చేసిన సోనియా అభిమతం అతను రాకుమారుడు రాహుల్కి అడ్డుగా ఉండకూడదన్నదేగా?

ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసి ఇన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా సాఫిగా -అతను లండన్నుండి వచ్చేందుకు వేచి ఉండడం .. సాఫిగా  వైద్య పరీక్షలు .. అంటే మీ ఉద్దేశం  అటు వెళ్ళిన ఓవైసి ఇటు రాడా అన్న సంకుచిత కోరికేగా?

7.వై.ఎస్ బతికుండగానే 2004 ఎన్నికల్లో పర్ మెజారిటితో గెలిచి సి.ఎం అయిన కొన్ని నెలలకే  వై.ఎస్ ను మార్చాలని సెంట్రల్ సర్వే చెయ్యించిన మాట వాస్తవం కాదా?
ఆ సర్వేలో మళ్ళీ రెడ్డి కాంగ్రెస్ వస్తుందని కాంగ్రెస్ నిలువునా చీలి వై.ఎస్. రెడ్డి కాంగ్రెస్ సి.ఎంగా కొనసాగుతారని తేలడంతో తోక ముడిచిన మాట వాస్తవం కాదా?

8.రాజీవ్ గాంథి చంపబడటానికి సరిగ్గా పావుగంట ముందు జనతా పార్టి అధ్యక్షులు సుబ్రమణ్యం స్వామికి జనతా పార్టి నేత ఒకరు ఫోన్ చేసారు.ఇతను మాట మొదలు పెట్టక మునుపే ఏంది ..రాజీవ్ గాంథిని చంపేసారన బోతున్నావు అంతేగా అన్నాడుట. ఇది కాకుండా మరో 24 గంటల దాక సుబ్రమణ్యం స్వామి ఎక్కడ ఉన్నారో రికార్డ్స్ లెవట.  ఈ విషయాన్ని సతరు నేత సోనియాకు చెబితే ఈ రోజుదాకా దాని పై స్పందించలేదు.  కారణం ఏమిటి?
భర్త చావు వెనుక ఎవరున్నారో తెలుసుకోవలసిన బాధ్యత ఆమెకు లేదా ? వారు శిక్షించబడాలన్న తపన ఆవిడకు లేదా?

 జనతా పార్టి నేత కంటికి కట్టినట్టు నిజాలు వెల్లడిస్తే పట్టించుకోని సోనియా -రాజీవ్ హత్య వెనుక ఉన్న సుబ్రమణ్యం స్వామి -చంద్రా స్వామి - విదేశి హస్తాలను పట్టించుకోని సోనియా శ్రీలంకలోని తమిళ జాతీయుల పై పగ పట్టారు. అభం శుభం తెలియని పిల్లలను సైతం విడిచిపెట్టకుండ లంక ప్రభ్తువం నరమేధం చేస్తుంటే లంక ప్రభుత్వానికి ఆయుధాలు సమకూర్చడమే కాక ,ర్యేడార్లు , యుద్ద నిఫుణుల సాయాన్ని అందచేసారు.వేల కోట్ల రూపాయలు నిధులు అందచేసారు.


9.ఇంతే కాదు  రాజీవ్ హత్య కేసులో బాంబు కట్టుకుని పేల్చిన థను సంఘఠణాస్థలిలోనే మరణించింది - శివరాజన్ ఎన్కౌంటర్లో చచ్చాడు.కాని ఏ పాపం తెలీని అమాయకులు ఇంకా ఉరికంభం నీడలో చచ్చి బతుకుతున్నారు.. నళిని ఉరిశిక్షను రద్దు చెయ్యాలని చెప్పడమే కాక  ప్రియంకను నళిని వద్దకు పంపి డ్రామా నడిపిన సోనియా ఈ రోజు దాక లంకలో దయనీయ పరిస్థితిలో బతుకుతున్న తమిళ జాతీయులను పట్టించుకోలేదు. పైగా నర రూప రాక్షసుడు రాజపక్షేకు భారత్ ఎర్ర తివాచి పరచి స్వాగతం పలుకుతూనే ఉంది


10.బోఫర్స్ కుంభకోణంలో కత్రోచిని దేశం దాటించింది ఎవరు? ఇంతే కాదు..సుబ్రమణ్యం స్వామి టు జి స్కామ్లో అసలు సిసలైన భోక్త సోనియా.స్కామ్లో సింహ భాగం అందింది సోనియాకే అంటూ అరిచి గగ్గోలు పెడుతుంటే కనీశం అతని పై ఒక పరువు నష్ఠ దావా వేసే సాహసంకూడ చెయ్యలేదు సోనియా..


11.మేము అవినీతికి వ్యతిరేకం. అవినీతికి పాల్పడ్డవారు ఎవరైనా సరే మా మిత్ర పక్ష నాయకుని గారాల పట్టి అయినా సరే - వై.ఎస్. తనయుడైనా సరే పొడిచేస్తాం అని విర్ర వీగే సోనియమ్మ అదే మిత్రపక్ష నాయకుని మనముడు మాజి కేంద్ర మంత్రి దయానిధిమారన్ విషయంలొ ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు. (వాటా అంది పోయిందనా -లేక అందుతుందనా? ). పోనీ స్వయాన తమ అల్లుడు అవినీతికి పాల్పడ్డాడని ప్రతిపక్షాలు - మీడియా గగ్గోలు పెడుతుంటే కనీశం విచారణ  జరపమని సి.బి.ఐని ఎందుకు పురమాయించలేదో చెప్పగలరా?

3 comments:

  1. Why all these now, Where were you when YSR alive and in Congress with Sonia.

    ReplyDelete
  2. Dear Laddu garu !
    Good question . I am the fan of NTR he is my friend -guide -and philosopher. After the demise of NTR just to fight against chandrababu's vennupotu I supported YSR. But in the mean time by implementing all the welfare schemes of NTR in full swing YSR occupied ardhasimhasanam @ my heart along with NTR.

    As long as YSR was alive there was no need to think about sonia . Only YSR was able to tackle her.

    ReplyDelete
  3. Sonia aa jagan nu CM chesi unte neeku ee roju ivannee gurthu vachchevi kaadu kadaa. ARAVAnantoo arusthaavenduku, moosuku koorcho.

    ReplyDelete