క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday 22 January 2013

తెలంగాన సమస్యకు శాస్వత పరిష్క్తారం

మళ్ళీ ఆల్ పార్టి మీటింగ్ . జనవరి 28 లోపు పరిష్కారం. ఇదీ ఈ రోజుటికున్న పరిస్థితి. నాకైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాన సమస్యకు శాస్వత పరిష్కారం చూపుతుందన్నవిశ్వాసం  ఏమాత్రం  లేదు. ఎందుకంటే ఎంత కాదన్నా  సోనియా ఒక విదేశీయురాలు. కనీశం గతంలోలాగా ఆమె విదేశీయతను కప్పి పుచ్చ గల అరుదైన వ్యక్తిత్వం -నాయకత్వ లక్షణాలు గల వై.ఎస్ వంటి నేత ఇక్కడ లేక పోవడమే.

తెలంగాన రాష్ఠ్ర్ర డిమాండు ఎప్పట్లో నుండో  ఉంది. ఆ డిమాండు వెనుక ఉన్న కారణాల్లో నిజం ఉంది.
ఆ కారణాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.

మరి అది ఈ రోజు తారా స్థాయికి చేరడానికి కారణం కె.సి.ఆర్ స్యాడిజమే. ఎంత మంది చస్తే అంతగా పొంగిపోయే విడ్డూర మనస్తత్వం ఆయనది.  పైగా కె.సి.ఆర్ని  అతని విచ్చలవిడి తనాన్ని ఎదుర్కొనే దమ్ము,ధైర్యం ఉండే నేత ఎవ్వడూ లేడు. ఉన్న ఒక్క వై.ఎస్ మనకు లేకుండా పోయారు.

జగన్ పరిస్థితి వేరు. వై.ఎస్. అభిమానులు కేవలం కోస్తా ,రాయలసీమల్లోనే కాదు తెలంగానలోను లక్షల మంది ఉన్నారు.వారిలో తెలంగాన కోరుకునేవారూ ఉన్నారు. ఈ పరిస్థితిలో జగన్ తెలంగాన కోసం పోరాడనూ లేడు.తెలంగానను అడ్డుకోను లేడు.

మరి ఈ సమస్యకు పరిష్క్రారమంటూ ఏమైనా ఉందా లేదా? ఉంది. దాన్ని అమలు చెయ్యడానికి కావల్సింది కాసింత చిత్త శుద్ది మాత్రమే.

ఏకాభిప్రాయంతోనే తెలంగాణా అంటూ చెబుతూ  వచ్చారు. యావద్రాష్ఠ్ర్రంలోనైతే ఏకాభిప్రాయం కుదిరేది లేదు చచ్చేది లేదు. అభిప్రాయం కోరాల్సింది తెలంగాణ ప్రజల వద్దనే. కాబట్టి కలిసుంటారా? విడిపోతారా? అనే ప్రశ్నతో తెలంగానలో  పోలింగ్ నిర్వహించాలి.

మెజారిటి ప్రజలు విడిపోదామంటే యుద్ద ప్రాతిపదికన తెలంగాణ రాష్ఠ్ర్ర ఏర్పాటు జరగాలి.  కలిసుంటామంటే కలిపే ఉంచాలి. కేసిఆర్ సరికదా అతని తలలో జేజమ్మ దిగి వచ్చి అడ్డుతగిలినా సరే శాశ్వతంగా  శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపాలి.

అయితే ఈ పోలింగుకు పూర్వం ఏడు రోజుల పాటు సమైక్యవాదులు తమ వాణిని తెలంగాన ప్రజలకు  వినిపించే వెసలు బాటు కల్పించాలి.

తెలంగాన ఏదో తమ జాగీరు అన్నట్టుగా విర్ర వీగుతూ అడ్డుకుంటాం -అడ్డంగా నరుకుతామని ఎవడన్నా రెచ్చి పోతే ఎన్ కౌంటర్ చెయ్యాలి.

తెలంగాన సమస్యకు ఇదే అసలు సిసలైన పరిష్కారం.

4 comments:

  1. ఇంకా సింపుల్గా తేల్చేయచ్చు.
    చిత్తూరు, కడప జిల్లాలని మద్రాసుకి తిరిగి ఇచ్చేస్తే, బాబు, కిరణ్, జగన్ తమిళనాడుకి వెళ్ళిపోతారు.
    మిగతా తెలుగు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు.

    ReplyDelete
  2. ee samabargadu, jagan la peeda antha theliggaa vadilinchukogalaamaa manam.

    ReplyDelete
  3. Kamal 'Viswaroopam' godaventraa babu, meeranthaa thingarollenaa? neelaane?

    ReplyDelete