క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 15 December 2009

సమైఖ్యాంథ్రకు జై కొట్టిన జగన్

వార్తల్లో చూసే ఉంటారు. తె.దే.పా. ఎం.పి ల వద్దనుండి ప్ల కార్డు తీసుకుని మరి జై సమైఖ్యాంథ్ర అని నినదించి జగన్ సంచలనం సృష్ఠించారు. జగన్ తన నాన్న బాటలో సమైఖ్యాంథ్రకే మొగ్గు చూపుతాడని నాబోటి వారి నమ్మకాన్ని నిజం చేసిన జగన్ కు కృతజ్ఞతా శుమాంజలి
జగన్ ! ఇప్పుడే నీ రాజకీయ ప్రస్తానం గాడిలో పడింది. ఇక జంకు భొంకు లేక రెచ్చి పో ! గోల్డెన్ తెలంగాణా నినాదం కొత్తదనం తో అందరిని ఆకట్టుకునే విదంగా ఉంది . గో అహెడ్

0 comments:

Post a Comment