క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday, 23 January 2010

వై.ఎస్.కాలర్ ట్యూన్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు

మహా నేత , జన హృదయ నేత వై.ఎస్. మరణం వెనుక రిలయన్స్ కుట్ర ఉందని పుకార్లు లేసినా వై.ఎస్. వీరాభిమానినైన నేను  రిలయన్స్ కస్టమరుగానే కొనసాగుతున్నాను. గతంలో రిలయన్స్ సోదరుల్లో ఎవరో ఒకరు ప్రయాణించనున్న హెలికాప్టర్ ప్యూయల్ ట్యాంకులో చక్కిర పోసుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వై.ఎస్. హెలికాప్టర్ సంఘఠణలో కూడ ఫ్యూయల్ సరఫరాలో వచ్చిన చిక్కే ప్రమాదానికి కారణమైందని తెలుస్తూంది. ఎవరి పాపాన వారు పోతారు.

ప్రస్తుతం రిలయన్స్  వినియోగ దారులు  వై.ఎస్.కాలర్ ట్యూన్శ్ ఎలా అమర్చుకోవాలా చూదాం.
ట్యూన్: చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు
ఐ.డి.నెం: 5683371
దీనిని డౌన్ లోడ్ చేసుకునేందుకు మీరు చెయ్యవలసింది:
CT5683371 ఆణీ టైప్ చేసి 51234 కు ఎస్.ఎం.ఎస్ చెయ్యండి
మొదటి నెలకు రూ.43 ఖర్చవుతుంది. తదుపరి నెలలకు రోజుకు ఒక్క రూ కట్ అవుతుంది

0 comments:

Post a Comment