క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 26 February 2010

తెలంగాన సమస్యకు పరిష్కారం వ్యభిచారానికి చట్ట బద్దత కల్పించటమే

తెలంగాన సమస్యకు పరిష్కారం తెలంగానలో వ్యభిచారానికి చట్ట బద్దత కల్పించటమే. అనగ త్రొక్క బడిన సెక్స్ కోరికలే ఇలా దుహ్యమాలకు, ఉద్రిక్తతకు దారి తీస్తాయి.
నా మీద అభిమానం గల అతి కొద్ది మంది సైతం నా ఈ వ్యాఖ్యకు నన్ను విమర్శించడం ఖాయం. కాని చేలంజ్ చేసి చెబుతున్నాను ఏ సైకాలజిస్టునైనా నాతో వాదించమని చెప్పండి. నా మాట ఎంత హేతు బద్దమో, శాస్త్రీయమో నిరూపిస్తాను. ఈ ఒక్క పని చేస్తే తెలంగానా సమస్యే కాదు, నక్సల్స్ సమస్య, ఫ్యేక్షన్ సమస్య, రౌడీయిజం, దాదాయిజం, హత్యలు,ఆత్మ హత్యలు, నేరాలు అన్నీ ఉష్ కాకి అవుతాయి. నా మీద విరుచుకు పడే ముందు నా ఈ టపాను పూర్తిగా చదవండి. ఆ పై కూడ విమర్శించాలనిపిస్తే అది మీ ఖర్మ !

ఇంతకీ బ్లాగ్లోకంలో నా పై ఇన్ని విమర్శలెందుకంటే !
నేనెక్కడో మరెక్కడో నాకే తెలియక నిజాలు చెప్పేస్తున్నాన మాట.ఇంతకీ  కేవలం ఒక బ్యూరాక్రట్ , హిప్పాక్రట్ కుమారునిగా పుట్టాను., ఇరుపది స్వం.లు హిప్పాక్రటిక్  జీవితం గడిపాను. ఆ నిస్సత్తువ జీవితాన్నే కొనసాగించేసే వాడినే. కాని ఆ బతుకు మరణం కన్నా ఘోరంగా ఉండే .ఇప్పుడనిపిస్తూంది... నేనూ ఆ బతుకే కొనసాగించి ఉంటే , వీరిలా ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలను వల్లించి ఉంటే నా పై ఇన్ని విమర్శలు వచ్చేవి కావేమో ! ఇంతకీ నేనేం చెప్పాసాను ?

అయ్యా!
మనిషి ప్రకృతిలో ఒక భాగం. అతని ప్రాణం,శక్తి ప్రకృతి పెట్టిన భిక్షం.ప్రకృతి మానవునికి పెట్టిన ఆజ్నలు రెండే. ఒకటి  బతకడం, రెండు తన తెగను వ్యాపింప చెయ్యడం. మానవునిలో  ప్రకృతి  జెనరేట్ చేసేది, అతనిలో ఉన్నది ఒకే పవర్ . అది సెక్స్ పవర్.  అది ఊర్ద్వ ముఖంగా ప్రాకితే యోగిక్ పవర్. అధోముఖంగా ప్రాకితే సెక్స్ పవర్.

ఊర్ద్వ ముఖంగా ప్రాకాలన్నా , అధోముఖంగా దిగ జారాలన్నా అందులో కదలిక రావాలి. ఆ కదలికకు మానవుడ్ని ప్రేరేపించే ప్రకృతిపరమైన ప్రోత్సాహమే కామ వాంచ. పుట్టిన ప్రతి బిడ్డ ప్రజ్న దాని ఆసనం (మలద్వారం) మీదే కేంద్రీకృతమై ఉంటుంది. తదుపరి అది జన్య భాగం మీదికి పురోగమించాలి.

ఈ సమాజం సెక్సును దాదాపుగా నిషేదించి ఉండటంతో పిల్లవాని/పాపయొక్క కాన్సన్ట్రే)షన్ తన జననేంద్రియం మీదికి పోవడాన్ని తల్లి,తండ్రి, ఉపాద్యాయుడు,సమాజం వ్యతిరేకిస్తారు.

దీంతో మళ్ళీ ఆ బాబు,పాప ప్రజ్న భలవంతంగా మలద్వారం మీదికి మళ్ళే ప్రమాదం ఉంది. అయితే ప్రకృతి చాలా వరకు భలీయంగా ఉండి ఈ మూర్కుల ఆంక్షలను ఉఫ్ ! అని ఊది పారేస్తుంది. కాని కొందరు భలహీనులు మాత్రం హోమోలుగా మారిపోతారు. తిండి పోతులుగా మారి పోతారు - నోటికి,మలద్వారానికి ప్రత్యక్ష సంభంధం ఉంది. ఒకే గొట్టానికి ఈ కోశాన నోరు, అ కోశాన మలద్వారం ఉండటం తో మలద్వారంలో ఏర్పడే ప్రకంపనలు జననేంద్రియానికి ప్రాకి అదో వింత సంతృపితిని కల్గించడంతోనే పిల్లలు బబుల్ గం నమలడం, చిరు తిండికి ఆశపడటం జరుగుతుంటుంది. సెక్సుకు నోచుకోని వారు తిండి పోతులుగా తయారు కావడానికి , స్థూల కాయానికి సైతం ఇదే కారణం

సెక్సును సమాజం నిషేదించి ఉన్నందున వయస్సులో ఉన్న ఆడ,మగ  కామవాంచను తీర్చుకునే యత్నంలో ఎన్నో దురాచారాలకు  గురికావలసి వస్తుంది. హస్త ప్రయోగం కాని, స్వలింగ సంపర్కం కాని, వివాహేతర సంభంధం కాని ఇలా ఎన్నో ఎన్నెన్నో. పైగా వారిలో రెండు విదాలైన ప్రవృత్తులు చోటు చేసుకుంటాయి. పైకి ఒకలా మాట్లాడుతూ , లోపల మరోలా ఆలోచిస్తూ,వ్యవహరిస్తూ ఉండటంతో వారి మైండ్ పవర్ సగమై ఏడుస్తుంది. ఈ కారణం చేతనే టీనేజిలోని పిల్లలకు అసహనం, కోపం ఎక్కువగా ఉంటాయి.

దేశంలోని క్రైమ్స్ పట్టిక తీసుకుని ఒక అధ్యయనం చేస్తే నూటికి 70 నుండి 90 శాతం దాక ఆ నేరాలకు నేపద్యం సెక్సే అయ్యుండటం దురదృష్ఠం. పల్లెల్లో, నగరాల్లోనైతే ఇది మరీ జాస్తి. ఇప్పుడిప్పుడు పట్టణాల్లో సైతం ఇది ఎక్కువవుతూంది.

పైగా అసంఖ్యాక ముసుగుల్లో మానవులు చేసేవి రెండే పనులు .ఒకటి చంపడం. మరొకటి చావడం . ఈ రెండు కాంక్షలు సెక్సు ద్వారా నెరవేరడంతో ఇతరత్రా ప్రత్యామ్నాయాలను వెతుక్కునే ఖర్మ పట్టదు. నేరం,అవినీతి,అధికార కాంక్ష,హత్య,ఆత్మ హత్యలకు సైతం అనగ త్రొక్క బడిన సెక్స్ కోరికలే కారణం.

అంతేకాదు టూ వీలర్స్ పై వంద కి.మీ వేగంతో దూసుకు పోవడం, విచ్చల విడిగా ఖర్చు పెట్టడం, అందుకని నేరాలకు పాల్పడటం, ఉద్యమాల పేరిట ఆత్మ హత్యలు చేసుకోవడం ఇవన్నింటికి కూడ అనగ త్రొక్క బడిన  సెక్స్ కోరికలే!

5 comments:

  1. మీకు సెక్సువల్ గా సాటిస్ ఫాక్షన్ ఉండిఉంటే మీరు ఈ బ్లాగు రాసి ఉండేవారు కాదని నా అభిప్రాయం. మీరు సెక్సువల్ గా సాటిస్ఫై అయి ఉంటే మీరు ఇలా రాసేవారేకాదు.

    ReplyDelete
  2. రైతుల ఆత్మహత్యలకు నకీలీ పురుగుమందులు, నాసిరకం విత్తనాలు, మద్దతుధర దొరకకపోవడం, కరెంటుకోత, సాగునీరు లేకపోవడం కారణాలా లేక సెక్సువల్ గా సంతృప్తి లేకపోవడం కారణమా?

    భారతీయులు బ్రిటీష్ వారిపై తిరగబడటం సెక్స్ పరంగా సంతృప్తిలేకనా లేక దోపిడీ కారణంగానా?


    చేగువెరా , భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ల పోరాటాలు దోపిడీకి వ్యతిరేకంగానా లేక వ్యభిచారం చట్టబద్దం చేయాలనా?


    తల్లి పాలు తాగే పిల్లాడినుండి తల్లి సెక్స్ సంతృప్తిని పొందుతుందని, మనిషిలోని ప్రతి రుగ్మతకూ సెక్స్ తో చాలా సంబందం ఉంటుందనే ఫ్రాయిడ్ సింద్దాంతాన్ని తరువాత తప్పని నిరూపించారు.


    నాదొక డౌటు... మీరు స్వామి నిత్యానంద భక్తులా?

    ReplyDelete
  3. edisinattlundi mee vaadana.

    ReplyDelete
  4. nee sambar nuvve thaagatam alavatu anukunta.. anduke inta manchigaa vraasthunnavu..

    ReplyDelete