క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday, 7 April 2010

అసంబంధ ఎస్.ఎం.ఎస్, కాల్స్ నుండి విముక్తి

అసంబంధ ఎస్.ఎం.ఎస్, కాల్స్ నుండి విముక్తికి ఒక మార్గం ఉంది. మీరు రిలయన్స్ కస్టమరైతే ఇందుకు మీరు చెయ్యవలసిందంతా START అంటూ టైప్ చేసి (అన్ని క్యేప్స్) స్పేస్ ఇచ్చి DND అని టైప్ చెయ్యండి . ఈ సందేశాన్ని 1909 నెంబరు కు ఎస్.ఎమ్.ఎస్.చెయ్యండి

ఇక మీరు పంపే ఎస్.ఎమ్.ఎస్ సందేశం ఎలా ఉండాలో మరో సారి సరి చూసుకొండి
START DND

0 comments:

Post a Comment