క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday, 30 May 2010

కులాహంకారం +విథ్యాహంకారం =బ్రాహ్మణ కులo

నా వయస్సు ఇప్పటికి 43 సం.లు. నేనెప్పటికి కులం ప్రాతిపదికన ఆలోచించిన వాడ్ని కాను. కాని ఒక్క బ్రాహ్మణ కులస్తుల విషయంలో మాత్రం ఎంత వద్దనుకున్నా , ఎంత సముదాయించుకున్నా ఈ మాటలు చెప్పలేక ఉండలేకున్నాను.
ఇంతకీ ఒక్కో బ్రాహ్మణుడు ఒంటరిగా ఉన్నంత వరకు ఎంతో మంచిగా ప్రవర్తిస్తాడు. కాని ఒక గ్రూపుగా తయారైనప్పుడో , లేదా నిర్ణయాధికారం కలిగి ఉన్నప్పుడో మాత్రం తన స్వయరూపాన్ని ఇట్టే భయిట పెడతాడు.అందుకని ఆ కులంలో పుట్టినవారంతా ఇటువంటి వారేనని నేను చెప్పను. దళితుల హక్కు కోసం, స్త్రీ హక్కు కోసం పోరాడినవారిలో ఎందరో బ్రాహ్మణులు ఉన్నారు. వారికంతా నా జోహారు. మానవ హక్కుల కోసం ప్రాణాలిచ్చిన వారున్నారు వారిలో కాదనను. కాని కులాహంకారం, విథ్యాహంకారంతో ఎవరన్నా శూద్రుడు కాస్త పైకొచ్చినట్టు కనబడితే మాత్రం ఎలాగన్నా అతన్ని తొక్కడంలో ఏ బ్రాహ్మణుడైనా దిట్టే. నేనేదో తమిళుడను కాబట్టి అక్కడి మేధావుల మాటలు ,రచనలతో ప్రభావితమై ఇలా అంటున్నానని అనుకోకండి. ఇది నా అనుభవం.
బ్లాగు డాట్ కాం నుండి నన్ను తరిమి కొట్టడం చిట్ట చివరి చేదు అనుభవమైతే నా అనుభవాలు భాల్యంలో నే మొదలై పోయాయి. మచ్చుకు ఒక్క సంఘఠణ మాత్రం చెప్పి ఈ టపాను పూర్తి చేస్తాను.
తమిళంలో ఆన్మీకం అని ఒక మాస పత్రిక ఉంది. (ఆథ్యాత్మికత అని అర్థం) ఆ మాస పత్రికలో నేను నా జీవితాన్ని సైతం ధారపోసి, నా పూర్వ పుణ్య ఫలంగా కనుగొన్న హేతుబద్ద పరిహారాలు సీరియల్ మొదలు పెట్టాను. అలాగే శ్రీ బ్రహ్మంగారు అనే సీరియల్ కూడ ఒకే సమయంలో మొదలైంది. ఇంతకీ మెటీరియల్ పూర్తిగా ముందుగానే వారికి పంపి వేసాను.
అది బ్రహ్మంగారి జీవిత శైలికి జదిచిపోయారో / లేక నా హేతుబద్ద పరిహారాలతో బ్రాహ్మణుల యజ్ఞ యాగాదుల వ్యాపారం దెబ్బ తింటుందనుకున్నారో తెలియదు కాని నాకు ఒక పోస్టు కార్డైన వ్రాసి తెలియ చెయ్యకుండానే రెండు సీరియల్స్ ను నిలిపి వేసారు.
ఇంతకీ దీని క్రెడియబిలిటి ఎటువంటిందంటే జోదిడ భూమి అనే మరో మాస పత్రికలో సీరియల్ గా విడుదలై సంచలనం సృష్ఠించింది. అదీ కాక నిలా చారల్ అనే వెబ్సైట్ లో ను ప్రచురితమై నాకు ఎంతో పేరు తెచ్చిన ఐటం. ఆదాయాన్ని తెచ్చి పెట్టిన ఐటం అది. ఇదే కులాహాంకారమంటే . ఇదే విథ్యాహంకారమంటే అందుకే అష్ఠ తెలువులున్నా వారు అడుక్కు తినడానికి కారణం

5 comments:

  1. ఆఖరికి బ్లాగుల్లో కూడా కులరాజకీయాలన్నమాట,పైగా డైరెక్ట్ గా కులం పేరు పెట్టి మరీ తిట్టడం.అట్రాసిటీ కేసు వెయ్యడానికి అందరికీ అవకాశం లేదు కదా :)

    >>నా హేతుబద్ద పరిహారాలతో బ్రాహ్మణుల యజ్ఞ యాగాదుల వ్యాపారం దెబ్బ తింటుందనుకున్నారో తెలియదు కాని
    మీరు రాసే సీరియళ్ళు చదివేసి అర్జెంటు గా ప్రజలు తమ నమ్మకాలు మార్చేసుకోవడం వల్ల బ్రాహ్మల వ్యాపారం దెబ్బతింటుంది అనుకోవడం అంత హాస్యాస్పదం మరోటి లేదు

    ReplyDelete
  2. రిషి !
    మీర్య్ రిషి కాబట్టి మీకంతటి మానసిక దౌర్భల్యం లేదేమో కాని వారు మాత్రం వనికి పోయారు. దుమ్మెత్తి పోసారు

    ReplyDelete
  3. చ్హాల అన్యాయమన్ది , పనికిమాలిన వాల్లు ఆ కులమ్ ఈ కులమ్ అని లెకున్దా అన్దరిలొను వున్నరు , మనిశి పుత్తుకతొనె పాపాత్ముదు , ఇద్దరు నెలలు నిన్దిన పసి పిల్లలు కుద వాల్లకు కవలసిన దానికికి కొత్త్కున్తారు , అది మనిశి జన్మ లక్శనమ్ , ఈ కులమ్ లొను ప్రత్యెకన్గ వున్దరు , అయితె నుమ్బెర్ 1 లొ వున్న ప్రతి ఒక్కరు తమ స్తాన్నన్ని కాపాదుకొవతానికి అన్ని ప్రయత్న్నలు చ్హెస్తారు , పొరాది సాధిన్చ్హు కొవలసిన్దె అది మనకు తప్పదు , కాబత్తె మనము ఈ రొజు వాల్లకన్తె ఒక మెత్తు పైన వున్నము , కాలము అన్నితిలొను మార్పులు తెస్తున్ది

    ReplyDelete
  4. చరిత్ర పిచ్చిది మళ్ళి మళ్ళి ఒకటే వాగుతుంటుంది. కొన్నింటిని చరిత్ర కాదుకదా దేవుడు సైతం మార్చ లేడు వాటిలో ఒకటే బ్రాహ్మణుల స్వార్థం,కులాహంకారం, వారు ఇంటెలెక్చువల్ జెయింట్స్. వారు గాని స్వార్థం వీడి జాతి పురోగతికి నడుం కడితే దేశమే వారికి దాశోహం అవుతుంది. ఎందుకో వారి జీన్స్ స్వార్థానికి,పిరికి తనానికి నిలయమై పోయాయి

    ReplyDelete
  5. if brhamins are problem for you then why lot difference between you people and so, many casts in other casts reddy ,kamma, mala,madiga atleast we can combine all and fight againest brahmins

    that all other except brahmins are cant do any thing without brahmins and they cant find combiningle other wise what you are wrighting is wrong as you pepole are telling brahmin names and getting funds from pak ,vatican and converting good pepole

    ReplyDelete