క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 27 July 2010

ఎన్.టి.ఆర్ విగ్రహం వెనుక సి.కె.చొరవతో గార్డెన్ & ఫవుంటెన్ నిర్మాణం.

ఫ్లాష్  ఫ్లాష్ ఫ్లాష్
చిత్తూరు పట్టణంలో ఎన్.టి.ఆర్ సర్కిల్ లోని ఎన్.టి.ఆర్ విగ్రహం వెనుక సి.కె.చొరవతో పురపాలక సంస్థ ఆద్వర్యంలో గార్డెన్ & ఫవుంటెన్ నిర్మాణం.

గమనిక:
9 సం.లు చంద్రబాబుసి.ఎం గా ఉన్నా.. ఇక్కడ రెండు విడతలు తె.దే.పా చేర్మెన్ ఉన్నా జరగని పని సి.కె చొరవతో జరగడం గమనార్హం

0 comments:

Post a Comment