నేను తమిళుడనై ఉండి తెలుగులో ఒక పక్ష పత్రిక నడుపుతున్న సంగతి మీకు తెలుసనుకుంటా. లెని పోని గాలి కబుర్లు చెప్పుకుంటూ మా అక్షరం మీ ఆయుదం అని విర్ర వీగుతూ ఎడిటోరియల్ని సైతం అమ్ముకునే వారకంటే కేవలం ప్రకటనలను ఆధారం చేసుకుని ఉచితంగా పంపిణీ చేసే మా మల్టికలర్ + B.W పక్షపత్రికను చూడండి.
అసలైన దీపావళి అంటే ఏమిటో కూడా ఇందులో చిత్రీకరించాను. పత్రిక చూడటానికి (ఇమేజ్ ఫైల్ గా ) ఇక్కడ నొక్కండి
ఇది కరపత్రం లా ఉంది తప్ప పత్రిక లా లేదు
ReplyDeleteఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం?సమస్త పత్రికల,పత్రికా చరిత్ర మొత్తం బాకాల,ప్రకటనల మా[మ]యం.సురేశ్జి మీ వ్యాఖ్యా చాలా సందర్భోచితంగా ఉంది మరి...ఇంటువంటి వాటిని పత్రికలూ అనరు..ఏమంటారో నా శిష్యుడికి బాగా తెలుసు.
ReplyDeleteరావి సురేష్ గారు,
ReplyDeleteమీ స్పందనకు థ్యాంక్స్. మెజారిటి పత్రికల్లాగే మాదీ కరపత్రమే అయినప్పటికి మేము విక్రయించటం లేదు అగ్ అది మా నిజాయితీ. పైగా మేము ఈ పత్రికను పాఠకుల కోసం నడపడం లేదు.కేవలం సి.కె.అభిమానులకోసమే నడుపుతున్నాం.
ఇక్కడ మీరు గమనించాల్సింది మా(నా) నిజాయితీని.
(astrojoyd గారికి)
ReplyDeleteగురువుగారూ,
సురేష్ గారికి ఇచ్చిన సమాధానమే మీకునూ. మేం చెప్పి చేస్తున్నాం పెద్దోళ్ళు చెప్పకనే చేస్తున్నారీ పని. మా నిజాయితీని చూడండి గురువా!