క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday 28 December 2010

రచయిత హోమో సెక్సువల్స్ ఒకే కోవకు చెందినవారు

రచన - రచయిత - చేతగానితనానికి నిదర్సనాలు
రచయిత కేవలం  తనకోసం వ్రాసుకున్నవి వెంటనే సక్సెస్ కాకున్నా
చిరంజీవత్వం పొందుతాయి
తన రచనలు ఫలానా వర్గాన్ని ఆకట్టుకోవాలనో
అన్ని వర్గాలవారిని ఆకర్షించాలనో
వ్రాసుకున్నవి  కొంత కాలానికే నీటి బుడగల్లా ప్రేలి పోతాయి
అసలు రచనన్నదే చేతగానితనం
అనుభవాల అజీర్తి
కొందరు నెముర వేసుకుంటారు
కొందరు తేపుతారు
కొందరు పిత్తుతారు
ఎవరో ఒకరిద్దరు
పక్షి ఆహారాన్ని వెతికి పట్టి నమిలి తన లాలా జలంతో కలిపి
తన పిల్లలకు అందించినట్టు అందిస్తారు
అసలు రచనన్నదే చేతగాని తనం
భాద్యతాయుత రచనలు సైతం ఈ కోవకు చెందినవే
ఇందులోభాద్యతారాహిత్యమైన రచనలనేమనాలి

కాని భాద్యతాయుత రచనలు చావ ఉన్న వారిని ,చేతనైన వారిని కదిలిస్తే
అవి శాసనాలవుతాయి

( కార్ల్ మార్క్స్ రచనలు లెనిన్ చావతో శాసనాలయ్యాయి
తమిళ నాట పెరియార్ రచనలు అన్నాదురై చావతో శాసనాలయ్యాయి)

రచన అంటే ఏమి?
మౌన సంభాష్ణ
సంభాష్ణకు మూలం అశాంతి -అసంతృప్తి -బయం- అయోమయం
మాటలు నోటి ద్వారా భయిట పడతాయి
నోరు -ఆసనాలు ఒకే గొట్టంయొక్క అంత్యాదులే

పుట్టిన ప్రతి బిడ్డకు దాని ఆలోచనలు తన ఆసనం పై కేంద్రీకృతమై ఉంటాయి
కొంత కాలానికి జననేంద్రియం పైకి దాని దృష్ఠి మళ్ళాలి

లేకుంటే అది హోమోగా మారుతుంది -లేదా తిండిపోతుగా -మాటకారిగా -లేదా రచయితగా మారుతుంది

ఇంతకీ ఈ తంతెందుకు అంటారా?
నోట కలిగే ప్రకంపనలు ఆసనద్వారాన్ని చేరుతాయి.దానికి చేరువగా ఉన్న మర్మాంగాన్ని కూడ తాకుతాయి.
సరస్సులో విసిరిన రాయి తాను పడిన చోటే కేంద్రంగా అలలు సృష్ఠించినట్టు..

0 comments:

Post a Comment