రోగాల పుట్ట, ఆఖరు ఘడియల్లో ఉన్న. మెనోఫస్ వయస్సును సైతం దాటిన మహిళా రచయత్రి పై లైంగిక వేదింపుకు పాల్పడ్డ జయేంద్రను - ఒక మనిషిని -మరీ శర్మల బాషల చెబితే సద్బ్రాహ్మణుడ్ని చంపటానికి ప్రొఫెష్నల్ కిల్లర్సును పంపిన జయేంద్రను, కేవలం కుల ప్రీతితో వెనుకేసుకురావడమే కాక శాపనార్థాలు పెడుతూ నన్నెదవను చేస్తూ కమెంటు వ్రాసాక నేను స్పందించాక (మరీ వై.ఎస్ బాణిలో ) నా బ్లాగు నిషేదానికి గురికాకుండా ఉంటుందా? అసంభవం ఆలోపు జయేంద్రను వెనుకేసుకొస్తున్న వారి విమర్శలకు నా సమాదానాన్ని ఈ టపా ద్వారా అందిస్తున్నా.
మానవహక్కులు తదితర కారణాలతో జయేంద్రను వెనుకేసుకొచ్చినా అర్థం చేసుకోవచ్చు. కాని కేవలం కుల ప్రీతితో వెనుకేసుకొస్తే దానిని ఏమనాలి? కుల గజ్జి అనాలా? కుల పిచ్చి అనాలా? నాకర్థం కాని సంగతి ఏమంటే రెడ్డి రెడ్డిని పొడుస్తే ఆడు చావడా? కమ్మను కమ్మ నరికితే ఆడు చావడా?
అసలెక్కడివి ఈ కులాలు? మరెక్కడివి ఈ మతాలు? అన్నీ మద్యలో వచ్చినవేగా? నాటి ఆఠవిక జీవితంలో కుల మతాలు లేవే.. కుల మతాలు ఎలా పుట్టుకొచ్చుంటాయో నా "దివ్య దృష్ఠి"లో చూసి చెబుతా.
ఆఠవిక జీవితంలో ఎప్పుడు వానొస్తుందో,ఎప్పుడు వరదొస్తుందో, మరెప్పుడు పెద్దపులు దాడి చేస్తుందో చెప్పలేని స్థ్తితి. మనుషులు గుంపులుగా ఒక నాయకుని క్రింద బతికేవారు. ఎవడైతే భలవంతుడో ఆడే నాయకుడు. ఎవడైతే భాగా ఏటాడతాడో ఆడే నాయకుడు. సాధారణంగా శారిరక భలం ఉన్నవారికి భుద్ది బలం కాస్త తక్కువే.
ఇదే అదనుగా ఆ గుంపులోని బలహీణులు + సూక్ష్మ భుద్ది గలవారు ఆ నాయకునికి దగ్గరై ఉండాలి. వానొచ్చే వేళ,వరదొచ్చేవేళ,పెద్ద పులు వచ్చి పడే వేళలను ప్రకృతి/పశు పక్ష్యాదుల్లో వచ్చే చలనాన్ని బట్టి చెప్పగలిగి ఉండాలి. ఈ ఒక్క పాయింటు మీద నాయకుని దగ్గరై ఉండాలి. ఇతరులను నాయకునికి దగ్గరై పోకుండా జాగ్రత్త పడి ఉండాలి.
ఈ సలహాదారు పోస్టు వంశ పారంపర్యంగా వచ్చుండాలి. పై తెలిపిన ముందు జాగ్రత్తలకు మానవాతీత శక్టులను జోడించి నాయకులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని దైనందిన జీవితాన్ని,జీవనాన్ని సుఖమయం చేసుకుని ఉండాలి.
ఈ సలహాదారులే,పూజారులుగా అవతరించి ఉండాలి. నాయకుని పై తమకున్న పట్టుతో ఇతరులను సైతం తమ సేవకు /పోషణకు విణియోగించుకునే ప్రయత్నం చేసి ఉండాలి. అప్పుడు పౌరులు దీనిని వ్యతిరేకించి ఉండాలి.
గుంపు పెరిగినట్టే సలహాదారుల తీగ కూడ పెరుగుతుందిగా? ఎందుకూ పనికి ఆని ఈ సలహాదారుల గుంపును వృధాగా పోషించడం దేనికని (నా బోటివారు) కొందరు నిలదీసి ఉండవచ్చు.
ఆ తరుణంలో ఈ ఎదవలు ఒకటై ఉండడంతోనేగా ఈ సమస్య.. వీరిని వర్ణాల పేరుతో విడకొడితేగాని వీరి పోరు పడలేమనుకున్న సలహాదారుల గుంపు వర్ణాలను సృష్ఠించి ఉండాలి .
(నిజానికి పుట్టే బిడ్డయొక్క వర్ణం ఎలా ఫిక్స్ అవుతుందో స్పిరిచువల్ సైన్స్ ఆధారంగా ఇంకో తరుణంలో చెబుతా. )
వర్ణాల మద్య ఐక్యతను దెబ్బ తీయడం కోసం వారి మద్యే వారు కొట్టుకుని చావాలని కుతంత్రాలతో కూడుకున్న డివిషన్ ఆఫ్ లేబరును అమలు చేసి /వారి మద్యే వివిద గ్రేడింగులు ఇచ్చి ఉండాలి.
నాయకుడు వారి చేతుల్లోనే ఉన్నాడు కాబట్టి ఇది సుసాధ్యమే. ఈ సలహాదారుల వంశీయులే నేటి బ్రాహ్మణులు. ఇటువంటి తెగ ప్రతి దేశంలోను ఉంటుంది.పేర్లే వేరై ఉంటాయి.
ఏ దండయాత్ర అనంతరం ఏ ప్రభుత్వం ఏర్పడినా.ఏ రాజు వచ్చినా వీరు వారివద్ద పనికి కుదిరి (దుబాషీలుగా/సలహాదార్లుగా/స్వదేశీయుల గుట్టు చెప్పే వారిగా) తమ హోదాను నిలుపుకుంటూ వచ్చేరు.
ఎప్పుడైతే ముస్లీంల దండయాత్ర మొదలైందో అక్కడ నుండి వీరి ప్రాముఖ్యతలు క్షీణించడం మొదలయ్యాయి. వాడు లాయిలాహి ఇల్లల్లాహి మొహమ్మదు రసూరుల్లాహి అంటూ వీరి విగ్రహాలను, యాగాలను,పూజలను పొరక పుల్లక్రింద తీసి పారేసాడు.
కష్ఠే ఫలి -వళ్ళు వంచి పని చేస్తేనే భువ్వ అనే పరిస్థితికి వీరొచ్చేసేరు.అందాక అంటి పెట్టుకుని ఉన్న నిరర్థక వేదాలు,ఉపనిషత్తులు,పురాణాల మూటను పెరట పడేసి విదేశి బాషలు నేర్వడం,గణితము, మొదలగు వాటి పై దృష్ఠి పెట్టేరు.
తదుపరి వచ్చిన బ్రిటీషు పరిపాలనలో వారిచిన భిరుదులతో మురిసి పోయి జీవితాన్ని గడిపేసిన బ్రాహ్మణ మేధావులు కోకొల్లలు. కాని బేసికల్ గా మేధావులు కాబట్టి కాసింత బవిష్య వాణి తెలిసిన వారిగా స్వాతంత్ర్య ఉధ్యమంలోను కొందరు పాల్గొన్నారు.
రాజులు,సుల్తాన్లు పోయి మంత్రులొచ్చేరు.వీరు వారి పక్కన సెక్రెట్రీలుగా,పి.ఏలుగా కుదిరేరు. వీరి మాటలు నమ్మినవారిని యాగాల పేరిట,పరిహారాల పేరిట ,దానాల పేరిట ముంచడమే అజెండాగా పెట్టుకునేరు.
దేవాలయాలను పైరవి సెంటర్లుగా చేసుకునేరు. ఇంతకాలం వర్ణం,కులం పేరిట దూరం ఉంచిన బహుజనులను దగ్గర చేసుకుని మరింత దోచుకోవడం కోసం అన్య మత ప్రచారం భూచి చూపుతున్నారు.
పాలించేది ఏ పార్టి అయినా,మంత్రి ఏ కులస్తుడైనా అతన్ని వెనుకనుండి నడిపేది మాత్రం వీరే. నేడు స్పెక్ట్ర్రం కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఒక దళితుడే కావచ్చు కాని కథంతా నడిపింది మాత్రం వీరే.
తాము మైనారిటిగా ఉండడంతో -వీరిచే అంటరానివారుగా -పంచములుగా -శూద్రులుగా ముద్ర వేయ బడిన -బాధితుల ప్రతిఘఠనల నుండి తమర్ని తాము రక్షించుకోవడం కోసం
ఐక్యమత్యమే మహాభలమంటూ ప్రవర్తిస్తున్నారు.
తమ కులానికి చెందిన వ్యక్తి అతనెంతటి దుర్మార్గుడైనా సరే వాడ్ని వెనుకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేరు.
మారే కాలాన్ని బట్టి తమ రంగాలను మార్చుకున్నారే తప్పా తమ అజెండాను మాత్రం మార్చుకోలేదు. వారి అజెండా రెండే ఒకటి తమ ఐక్యమత్యాన్ని పెంచుకోవడం, రెండు : బహుజనుల ఐక్యతకు గండీ కొట్టడం.
నిజానికి నాటి సలహాదారులు చేసిన పనుల్లో చాలావాటిని వాతావరణ కేంద్రం ( వానలు ఎప్పుడు కురుస్తాయో చెబుతారు) నేటి డాక్టర్స్,సైంటిస్టులు, గన్ మ్యేన్స్, సైకియాట్రిస్టులు చేస్తున్నారు. మనం గౌరవించాలి,పూజించాలి. అంతేగాని కేవలం కుల ప్రాతిపదికన ఎవరినీ గౌరవించాల్సిన అవసరమూ లేదు.
ఈ నేపధ్యంలో జయేంద్ర పై నా విమర్శల పై వచ్చిన కమెంటుకు నా సమాదానాన్ని రేపు అందిస్తాను.
ఇది నా పోస్టుపై వచ్చిన కమెంటు:
దీనికి సమాదానంగా నేనిచ్చిన ఉపోద్ఘాతమే నా ఈ టపా. క్రింది కమెంటును ఒక సారి చదవండి. దీని పై నా స్పందనను రేపు తెలియచేస్తా
//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు, కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు, మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,
(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు) కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు, ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు (వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా) బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి, ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,
"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది" బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు) ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి, తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//
Okay - I have a question - Do you have any proof about your allegations on Jayendra? If you dont have any then its as good as me saying that you were that contract killer :)
ReplyDeleteMalakpet Rowdy gaaru,
ReplyDeleteJayendra vanti positionlo unna vyakti kaani, aa vyakthi thrapauna maatlaade vaarugaani ituvanti vyaakya cheyya koodadu.
aayanagaaru "mahaatmulu" "E paapam eruganivaaru" anna vishayaaniki adhaaraalu guppinchaali.
mee vyaakya fourth class politicians vyaakyani telusukondi.
ika jeyendra pai aaropanalakunna evedencelu meeku kaavaalante nyaaya saaka veb siatlo log in avvandi.
theerpu saaraamsamlo vaatannintini prastaavinchi untaaru. kevalam "saankethika kaaranaalavalana" bhayitapadi undochanthe..
Dude, dont give me all this bullshit. Do YOU have the proof or not. Be it a 3rd or a 4th grade comment, but it was a question - DO YOU HAVE THE PROOF?
ReplyDeleteIf you don't then it means that you cant answer even a "ourth class politicians vyaakhya" .. and you talk about transforming the world :P
Countdown start annaaru. inkaa emee kaaledu, eppudu avutundi? meereppudu potaaru? tvaragaa telcheyamani ceppandi. tention gaa vundi.
ReplyDeleteAnswer the questions sambar gadaa..
ReplyDeleteమీరు వ్రాసిన ఈ క్రింది వాక్యాలు
ReplyDeleteకష్ఠే ఫలి -వళ్ళు వంచి పని చేస్తేనే భువ్వ అనే పరిస్థితికి వీరొచ్చేసేరు.అందాక అంటి పెట్టుకుని ఉన్న నిరర్థక వేదాలు,ఉపనిషత్తులు,పురాణాల మూటను పెరట పడేసి
ఇవి చాలు మీరు హైందవాన్ని ద్వేషించటానికి ఈరూపంలో ప్రయత్నిస్తున్న విధర్మీయ ఏజంట్లని గ్రహించడానికి. మీ వ్యక్తిగత స్వార్ధపు ,ద్వేషపు బుద్ధితో ధర్మంపై బురదజల్లాలని చేసే ప్రయత్నాలు ఆకాశం మీద ఉమ్మేయటం లాంటివి గ్రహించండి . దయచేసి ఆత్మ విమర్శచేసుకోండి
ఇదంతా చూస్తుంటే బ్రాహ్మణులకు ఇంత కులగజ్జి ఉన్నదా అనిపిస్తోంది. బజారు వెదవ జయేంద్ర సరస్త్వతి ని ఇంతా కులగాజ్జితో వేనుకేసుకోస్తారా.పైగా ఆ బజారు గాడిని తిట్టినందుకు ఆ తిట్టినవాడిడి వేరే మతమని జయేంద్ర లాంటి బజారు గాడిని సపోర్టు చేస్తారా.తూ మీ బతుకులు చెడ.ఈ బ్రాహ్మణ ముండా కొడుకుల పెత్తనం వలెనే విదేశీయులు భారత దేశముని అన్ని సార్లు దోచుకోగాలిగారు. వీళ్లు ఈ దేశస్థులు కారు. ఆర్యులు. వీరిలో ఇండియన్ జీన్స్ ఉండవు.
ReplyDelete>>>మెనోఫస్ వయస్సును సైతం దాటిన మహిళా రచయత్రి పై లైంగిక వేదింపుకు పాల్పడ్డ జయేంద్రను - ఒక మనిషిని -మరీ శర్మల బాషల చెబితే సద్బ్రాహ్మణుడ్ని చంపటానికి ప్రొఫెష్నల్ కిల్లర్సును పంపిన జయేంద్రను
ReplyDeleteనేను కూడా మీ వాఖ్యలని ఖండిస్తున్నా
ఆధారాలు చూపించి ఒక పెద్ద మనిషి మీద ఆరోపణలు చెయ్యండి
ఏ పార్టీ అధికారం లో ఉంటె ఆ పార్టీ కి మద్దతిచ్చే ఒక రాజకీయ నాయకురాలు వేసిన నింద ఇది
ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత ?
VeJay నువ్వే కులం ? మీ కులం లంజా కొడుకులు ఎక్కడి వాళ్ళు ?
ReplyDeleteఏ వ్యక్తి నన్నా లేక వ్యవస్థ నన్నా విమర్సించాలంటే అంత బూతు వాడక్కర్లేదు,
అదీ వ్రాత లో!! కాబట్టి కొంచం బుద్ధి, ఒళ్ళు దగ్గర పెట్టు కొని కామెంట్ వ్రాయి.
అన్నట్టు నేను బ్రాహ్మడిని కేవలం మనిషిని.