క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 28 January 2011

ఇక్కడికి ఆపేద్దాం!

నా లక్ష్యం వేరు.సమస్త మానవావనిని ప్రకృతి ఒడిలోకి చేర్చి సంరక్షించడమే నా లక్ష్యం.

అధ్యక్ష తరహా పాలన అమలయ్యేలా చూడటం, గ్రామ స్థాయిలో  రైతు సంఘాల ఏర్పాటు చేయ్యించడం, ఉన్న వ్యవసాయ పొలాలన్నింటిని లీజు ప్రాతిపదికన ఆ సంఘాలకు  అప్పగించడం, సమిష్ఠి వ్యాసాయం సాగేలా చూడటం, సాగు నీటి కొరతకు శాస్వత  పరిష్కారార్థం నదుల అనుసందానం చేపట్టడం.  అందుకు  గాను  పది కోట్ల మంది నిరుధ్యోగులతో పత్యేక సైన్యం ఏపాటు చెయ్యడం, ప్రస్తుత కరెన్సి రద్దయ్యేలా, కొత్త కరెన్సి అమలయ్యేలా చేసి నల్లదానాన్ని నామ రూపాల్లేకుండా చెయ్యడం. ఈ   నా లక్ష్య సాధనకు అసంభంధమైనవంతా నా కాలి గోటితో సమానం.

ఇంతకీ నేను బ్రాహ్మణులు,బ్రాహ్మణీయం గురించి ప్రస్తావించింది వారు గతంతో తమకు సంభంధం లేదని గతంలోని తమవారి దుశ్చర్యల కారణంగా వాటిల్లిన నష్ఠానికి తాము చింతిస్తున్నామని  సవరణకు తాము సిద్దమని ముందుకొస్తారనే. వారిని ,వారిలోని కొన్ని విశిష్ఠ ప్రతిభలను లక్ష్య సాధనకు వినియోగించుకోవచ్చనే.

కాని వారిలో ఏ ఒక్కరైనా గతాన్ని ,దాని పై తమ హక్కులను వదులుకోవడానికి సిద్దంగా లేరని తేలి పోయింది.

దేనిని మార్చగలమో వాటిని మాత్రమే మార్చడానికి ప్రయత్నించాలి. మరి దేనిని మార్చలేమో వాటిని ఓవర్ టేక్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అదే లక్ష్య సాధనకు మార్గం.

నా ఉద్దేశం గతంలో వారి పూర్వీకులు జాతికి చేసిన ద్రోహాన్ని వారంగీకరించేలా చేసి ,వారి వారసులుగా వారి పాపాలకు పరిహారం చేసుకునే విదంగా నా లక్ష్య సాధనలో వారిని సైతం భాగస్వాములు చెయ్యడమే.

కాని వారికి ఆ వ్రాత, యోగం లేదని తేలి పోయింది.ఇక వారి ఖర్మ. శాంత మూర్తులం. నిబద్దత గలవారం ఆ వారం, ఈ వారం, అంటూ చంక గుద్దుకునే వీరు నేను పోతూ పోతూ చూపిన ఒకటి రెండు విషయాలకే నాపై విషం చిమ్ముతున్నారు.

నా ఆరోపణల పై స్పందించకుండా .. నా కులాన్ని,నా బాషను,నా బాషస్తులను  సైతం కించ పరచే పనిలో పడ్డారు. సందిట్లో సడేమియా అంటూ మరో అతను నా భయోడేటా అడుగుతున్నారు. నా పుట్టు పూర్వోత్తరాలు చెప్పి లైసెన్స్ తీసుకోవాలసిన ఖర్మ నాకు పట్టలేదు. నా జీవితమే ఒక తెరచిన పుస్తకం. అంత జిల ఉంటే గూగుల్ సెర్చ్ ఉందిగా.

నదుల అనుసందానం నా  లక్ష్యంలో భాగం . ఎన్.టి.ఆర్   తెలుగు గంగ చేపట్టాడు. నేష్నల్ ఫ్రెంట్ అధికారానికొస్తే నదుల అనుసందానం చేపడతామన్నారు. అందుకు ఎన్.టి.ఆర్ కు జై కొట్టాను

వై.ఎస్.జలయజ్నం చేపట్టేరు. అందుకే వై.ఎస్. పక్షాన నిలబడ్డాను.  నెను కమ్మా కాను.రెడ్డీ కాను. మీలా మత పిచ్చి, కుల గజ్జి నాకు లేదు. నేను సత్యాన్వేషిని. భగవంతుడ్ని సత్య స్వరూపుడుగా చూస్తా. మీలా బ్రాండ్ అంబాజిడరుగా మలచి మార్కెటింగ్ చెయ్యను. పబ్బం కడుక్కోను.

ప్రతి గుండెలోను ఒక వ్రణం ఉంది. అది చాలా వరకు గిల్టితో ఏర్పడ్డదే.చాలా కొద్ది మంది విషయంలో అది ఎదుటివారి వలన ఏర్పడి ఉంటుంది.  ఆ వ్రణం పై ఒక మూత,ముసుగు వేసుకొని తిరగడం ఒక పద్దతి. కాని అది కుళ్ళు పురుగులు పడిపోతుంది.

ఆ వ్రణానికి తగిన చికిత్స చెయ్యడం మరో పద్దతి. మూత/ముసుకు తొలగించాలి. (బాధ తప్పదు) ఆ పై స్పిరిటి చల్లాలి. ఆ తరువాతే మందు మాకులు. నేను మీ ముందుంచినవి మచ్చుకు కొన్నే , ఇంకా కోటి ఉన్నది. ఇది జస్ట్ స్పిరిట్ చల్లడమే. ఈ మాత్రానికే అగ్గి మీద గుగ్గిలమై కుల,బాషా ,వ్యక్తి గత దూషణలకు పాల్పడేవారు నా చికిత్సకు అనర్హులు. గెట్ అవుట్.

నేనేదో వెనక్కి తగ్గాననుకుంటే పొరభాటే. మొండి తనంలో ఎన్.టి.ఆర్ వై.ఎస్.లకు అసలు సిసలైన వారసుడ్ని. నా వ్యూహం, ఎత్తుగడలు,దాడులు ,ప్రచారం, మద్దత్తు సమీకరణలెలా ఉంటాయో చంద్రబాబుగారిని అడిగి తెలుసుకొండి.(ఇంతకీ అప్పట్లో నేనో బ్రెడ్ హంటరు. ఇప్పుడు .. అంత సీన్ లేదు)  రాజుకన్నా మొండివానికి భలమెక్కువ. టేక్ కేర్!

నేనేదో కాస్త పొగ పెట్టాను. ఆ మాత్రానికే మీ మనస్సుల్లోని సర్ప సామ్రాజ్యం దండ యాత్రకు భయిలు దేరాయి. పొగ పెట్టింది కాటు వెయ్యించుకోవడానికి కాదు సుమండి. విషపు కోరలు పీకి పడెయ్యడానికి. నా వద్ద స్మోక్ బాంబులె ఉన్నవి. మీరు కాస్త పిచ్చెక్కి రోడ్డున పడితే ప్రమాదం..

 ప్రస్తుతం  వీరికి ఉన్న రేంజి సెక్రెట్రీల రేంజే. రాజకీయ రణరంగంలో వీరికున్న  సీనంతే.  ఈ మాత్రానికే ఇంతగా రెచ్చి పోతున్నారే. వీరు చెబితేగాని గోచి విప్పని రాజులున్న కాలాన ఇంకెలా రెచ్చి పోయుండేవారో బహుజనులు అర్థం చేసుకోవాలి.

నేను కలలు కంటున్న నవ భారత నిర్మాణం అందరికోసం.. ఈ అంధులకు సైతం.

వార్నింగ్:
ఇక పై ఈ విషయం మీద ఎవరన్నా రెచ్చి పోతే వారికి  సమాధానం తమిళ బ్లాగులోనే ఇస్తా. తెలుగులోనైతే నాలుగు వందల మందే చదువుతారు. తమిళంలోనైతే ఆరువందల మంది. నేనేం వ్రాసానో తెలీక ట్రాన్స్ లేటర్ల కోసం పరుగులు తీయాలి మరి..

8 comments:

  1. *నా లక్ష్యం వేరు.సమస్త మానవావనిని ప్రకృతి ఒడిలోకి చేర్చి సంరక్షించడమే నా లక్ష్యం
    అధ్యక్ష తరహా పాలన అమలయ్యేలా చూడటం, గ్రామ స్థాయిలో రైతు సంఘాల ఏర్పాటు చేయ్యించడం, ఉన్న వ్యవసాయ పొలాలన్నింటిని లీజు ప్రాతిపదికన ఆ సంఘాలకు అప్పగించడం, సమిష్ఠి వ్యాసాయం సాగేలా చూడటం, సాగు నీటి కొరతకు శాస్వత పరిష్కారార్థం నదుల అనుసందానం చేపట్టడం. అందుకు గాను పది కోట్ల మంది నిరుధ్యోగులతో పత్యేక సైన్యం ఏపాటు చెయ్యడం, ప్రస్తుత కరెన్సి రద్దయ్యేలా, కొత్త కరెన్సి అమలయ్యేలా చేసి నల్లదానాన్ని నామ రూపాల్లేకుండా చెయ్యడం. ఈ నా లక్ష్య సాధనకు అసంభంధమైనవంతా నా కాలి గోటితో సమానం. *

    ఎమైనా గోల్ సేట్టింగ్స్ వీడిదగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి. అరవ ప్రజల ఓవర్ యాక్షన్ అంటె తమ్మీ నుvvu చిన్న శివాజీ గణేషన్ లా గున్నావే. నీలాంటి ఆల్లోచనలు భారత దేశ ప్రధానికి కూడా లేవు. ఇంతింత భారీ లక్షాలు. బ్లాగు రాసుకొనే వీడీకి ఈ నా లక్ష్య సాధనకు అసంభంధమైనవంతా నా కాలి గోటితో సమానం. ఇవ్వని తమిళ సినేమాలు చూస్తే ఎక్కిన పైత్యం లా గునంది. ఎదో విజయ కాంత్ సినేమా చూసి ఉంటాడు అతని సినేమాలో ఒక సీన్ ఉనంట్టుంది ఒక గ్రామం లో ఎన్ని సార అంగడులు ఉన్నాయి, దాని మీద ఆదయం ఎంత, ఎంత మంది తాగుతున్నారు, ఇలా మొదలై మండలం,జిల్లా, రాష్ట్రం వరకు ఒక ఐదు నిముషాలు గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెపుతాడు. దీనినే వివేక్ ఇంకొక సినేమాలో పేరడి చేస్తాడు. jOker.

    ReplyDelete
  2. తమిళంలోనైతే ఆరువందల మంది. నేనేం వ్రాసానో తెలీక ట్రాన్స్ లేటర్ల కోసం పరుగులు తీయాలి మరి.

    ట్రన్స్లేషన్ చేసుకొని చదవ వలసిన అంత అవసరం లేదు. నువ్వు ఆ భాషలో ఎమీ గోకుంటే మాకెందుకు.

    ReplyDelete
  3. ఈ అనానిగాళ్ళ పెంటేందిరా బాబూ! కనీశం ఊరు పేరూ చెప్పుకునే దమ్ము ధైర్యం లేని పింజారులకు సమాదానం ఇచ్చేటంత మహాత్ముడ్ని కాను నేను.

    ReplyDelete
  4. nene pedda yedavanani anukuntaanu nenu, parledu naa laantivaallu chaalaamande unnaaru. manam anthaa oka team laa erpadi 'thikka melam' ane peru pettesukundaam, janam manaku aa peru peettaka munde. naaku koodaa jagan laanti vaallu desaanni dochukuni, pathivrathaa veshaalu vesthunte kadupu ragilipothundi. YSR chepattindi jala yaznam kaadu dhana yaznam. YSR prajalanu maaya chesaadu kaani, aa devudini maaya cheyalekapoyaadu.

    ReplyDelete
  5. సాంబారు గారు, మీరు అంత బాధపడకండి, ఈ చెత్తనాయాళ్ళకి అంత దమ్ము లేదు. నీచపు కులగజ్జి యదవలు కొంత మంది ఉన్నారు, చించుకుని చించుకుని రాస్తున్నారు. వాళ్ళ తొట్టిగాంగ్‌ 10 మందికన్నా ఎక్కువ మంది లేరు. వాస్తవానికి ఇకోళ్ళతో కలిసే దమ్ము వాళ్ళకే లేదు.

    ఈ వెధవలందరికీ నేను చెప్పే మాట ఒక్కటే, వింటే వినండి, ఇంక మీ జన్మలకి యోగ్యం లేదనే నా నమ్మకం

    అరేయ్‌ చెత్త యదవల్లారా, హిందూత్వం బ్రాహ్మణత్వం మీ అబ్బసొమ్ము కాదురా, నువ్వు వాగే వాగుడంతా వినడానికి సరే అని తలూపడానికీ తెలుగు బ్లాగర్లందరూ మీ తొట్టీ గాంగ్‌ లాగా ఉండర్రా

    ReplyDelete
  6. అనానిమస్ లంటె నీకు చాలా చిన్న చూపులా ఉంది. వారేమి అనాధలు కారు కదా! తమిళ తంబీల దమ్ము ధైర్యం గురించి అందరికి తెలిసిందే.:)

    ReplyDelete
  7. మొన్నొకడు అన్నాడు దళితవాదులంతా ఈ ఇంట్లో తిని పక్కింటికి కాపలా కాసే కుక్కలు అని ..
    పొద్దున్లేస్తే తెలుగుభాషనొదిలిపెట్టి, ఓకే, సీయూ వచ్చీ రానీ ఇంగ్లీషులో మల్టి నేషనల్‌ కంపెనీలు విసిరే ఎంగిలిమెతుకులకి ఆశపడి, ఆ కంపెనీ మేనేజిమెంటు బూట్లునాకడానిక్కూడా వెనకాడని ఆ రాసిన యదవకన్నా ..

    ఇండియాలో పుట్టి పెరిగి 30 యేళ్ళు బతికి , డాక్టరేట్‌ కూడా తీసుకుని, అమెరికా పోయి, వాళ్ళు విదిల్చే ఎంగిలి డాలర్లకు ఆశపడి, భాషనీ సంస్కృతినీ, ఎవడెన్ని మాటలన్నా తలొంచుకుని అన్నీ(నవరంద్రాలనీ) మూసుకుని బతుకున్నాడింకో యదవ.

    వీళ్ళకన్నా ఈ ఇంట్లో తిని పక్కింటికి కాపలా కాసే కుక్కలెవరో, థూ .. ఈ సిగ్గులేని బతుకులు ..

    ReplyDelete
  8. em parledu .. you write here in telugu blog brother. no one cares this fellows, we are happy that you giving tit for tat.

    ReplyDelete