హరికృష్ణ మట్టి భుర్రకు సైతం బాబు “అతి తెలివి” అర్థమై పొయిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. హరికృష్ణకు హరి కన్నా హరా అనే పేరే కరెక్టేమో అనిపించేలా గతంలొ కూడ ఆయన తిరుగు బాటు చెయ్యడం అన్న తెలుగుదేశం స్థాపించడం ( నా దిక్కు మాలిన సలహా మెరకు దినపత్రిక కూడ మొదలు పెట్టాడు) చేసినా చివరకు “శాంతించాడు”
ఈ సారి మాత్రం అలా జరుగదనే ఆశిస్తున్నా. ఎందుకంటే ఎన్.టి.ఆర్ జీన్స్ కలిగి ఉన్న జూ.ఎన్.టి.ఆర్ ఇప్పుడు పసివాడు కాదు.పాపం పసివాడు అమ్తకన్నా కాడు. నేను వై.ఎస్. బతికున్నప్పుడు -చనిపోయిన తరువాత కూడ మొత్తుకున్నా..
జూ.ఎన్.టి.ఆర్ మద్దత్తు ప్రకటించాలంటే అది వై.ఎస్. ఆర్ కు చేసి ఉండాల్సింది.ఎందుకంటే ఎన్.టి.ఆర్ ఆదర్శ పథకాలన్ని అమలు చేసింది వై.ఎస్.ఆర్.
ఇప్పటికీ మించి పొయిందేమి లేదు ..వై.ఎస్. లేకున్నా జగన్ ఉన్నారు. రాష్ఠ్ర్ర ముఖ్యమంత్రుల్లోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన సి.ఎమ్ లు ఇద్దరే .. చ్చారిత్రిక అన్యాయం జరిగింది కూడ వారిరువురి వారసులకే అందుకే జూ.ఎన్.టి.ఆర్ ఇప్పటికన్నా జగన్ తో చేతులు కలపాలి. నాటి నా టపా చదవడానికి ఇక్కడ నొక్కండి
మట్టి బుర్ర హరికృష్ణ ది కాదు.మీది. యన్ టి ర్ వై యస్ కు మద్దతిస్తే యన్ టి ర్ ఫాన్సే యన్ టి ర్ ను కొడతారు.
ReplyDelete