పాజిటివ్ థింకర్స్ క్లబ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంథ్రనాథ్ గౌరవ అద్యక్షులుగా ఉనారు.
చిత్తూరు కృష్ణా జ్యుయలర్స్ అధినేత జితేంద్రబాబు జైన్ రాష్ఠ్ర కార్య దర్శిగా ఉన్నారు. రెండేళ్ళకు పూర్వం పాజిటివ్ థింకర్స్ క్లబ్
ఆద్వర్యంలో ..చిత్తూరు కృష్ణా జ్యుయలర్స్ సౌజన్యంతో చిత్తూరు జెడ్.పి హాల్లో జరిగిన మిమ్మల్ని సంపన్నులు చెయ్యగల మని సీక్రెట్స్
సెమినార్ పూర్తి వీడియో ను( మొబైల్ వెర్షన్) ఇక్కడ నొక్కి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొండి. డబ్బు గురించిన మర్మాలను తెలుసుకుని సంపన్నులు కండి.
warning:It will good on mobiles or Minimize the screen with Ctr Minus
0 comments:
Post a Comment