క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 20 November 2012

ప్రియురాలి మనస్సును గెలుచుకొవాలంటే!

1. స్త్రీ బల హీనురాలు, ఆ భలహీనత భద్రతను కొరుకుంటుంది. ఆ  భద్రతను అమెకు కల్పించడమే తన ముఖ్య ఉద్దేశ్యంగా ప్రియుడు స్వీకరిస్తే, ఈ సంగతిని తన మాటల్లోనే కాక, చేతల్లో కోడా పరోక్షంగా ప్రదర్శిస్తే, ప్రియురాలి మనస్సును గెలుచుకోవాడం తేలిక.

2. స్త్రీ కోరుకునేది ఒక తండ్రిని (తన తండ్రిలోని లోపాలు లేని తండ్రిని) ఈ సంగతిని గుర్తు పెట్టుకొని భాధ్యతగా, మెచ్యూరిటితో, వ్యవహరిస్తే  ప్రియురాలి మనస్సు మీ పట్ల మొగ్గుతుంది.

3. పురుష్యుడు ఒక బిడ్డకు తండ్రి అయితేనే అతను ఒక తండ్రి అవుతాడు. అయితే స్త్రీ పుట్టడమే ఒక తల్లిగా పుడుతుంది. ఆ తల్లి తన ప్రేమను ధారపోయడానికి ఒక చంటివాడ్ని కోరుకుంటుంది. మీరు, మిమ్మల్ని  ఒక చంటి బిడ్దగా మార్చుగో కలిగితే మీ ప్రియురాలి మిమ్మల్ని తన  గుండెల్లోకి  హత్తుకుంటుంది.

4. పురుషుల శరీరం కంటే స్త్రీల శరీరంలో యవ్వనంలో ఏర్పడే మార్పులు  ఆమెను ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి, ప్రియుడు తనకు ప్రియురాలి శరీరంపై ఎంతటి ఆఅసక్తి వున్నప్పటికి దానిపై దాడులకు వ్యూహారచన మాని (కనీసం వాయిదా వేసి) ఆమె మనస్సు మీద దృష్ఠి సారించాలి

5. స్త్రీ బలహేనురాలు. ఆమె ప్రపంచం చిన్నది. ఆ ప్రపంచంలోని మనుషులు తక్కువ .  ఆమెలో త్వరగా ఒక నిర్ణయానికి రాలేని చంచలం వుంటుంది. ప్రియుడు ఓర్పుతో వేచియుండవలసిందే.

0 comments:

Post a Comment