జగన్ జన్మ రాశి మిథునం. గతంలో నాలుగున శని ఉన్నాడు. అందుకే ఇంటికి దూరమయ్యాడు. నాలుగింట ఉన్న శని తొలిగితే విడుదల కాగలడని భావించే 2012 ,సెప్టెంబర్ ఐదు తరువాద జగన్ విడుదల కావడం ఖాయమని గతంలో ఒక టపాలో పేర్కొన్నాను.
అయితే శని మిథున రాశికి అష్ఠమ ,భాగ్యాధిపతి కావడంతో పంచమానికి వచ్చినప్పటికి తొలూత దుస్థానాథిపతిగా -అంటే అష్ఠమాధిపతిగా బాధిస్తున్నాడు. (ఒంటరితనాన్ని ఇస్తున్నాడు) శని భాగ్యాథిపతిగా పని చేయడం మొదలు పెడితే పదవులు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి.
పైగా శనితో రాహు కలిసి ఉండడంతో రాహు చాయాగ్రహం కావడంతో జగన్ చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్స్తుతం రాశి లగాయత్తు సప్తమాన అతి శుభకరులైన బుద,శుక్రులు కలిసి ఉన్నారు. దీంతో ఇక్కడ ఉన్న రవి తొలగగానే (జనవరి ,14) జగన్కు కొత్త మిత్రుల సాయం లభిస్తుంది. జగన్కు సాయం ఆగ్నేయం ,మరియు ఉత్తర దిశల్లోనుండి దూసుకొస్తుంది. ముఖ్యంగా ఒక మహిళా నేత దగ్గరవుతుంది . వైశ్య కులానికి చెందిన నేత ఒకరు జగన్కు జై కొడతారు.
పంచమాన రాహు ఉండి ఆసాబంగానికి గురిచేసినప్పటికి రాహువుకు సమ సప్తకంలో ఉన్న 11 న ఉన్న కేతు జ్నాన్ని ప్రసాదిస్తాడు. పన్నెండున వక్రంగా ఉన్న గురువు ఈ నెల ముప్పైన వక్ర త్యాగం చేస్తాడు. ఇవన్ని అనుకూల అంశాలే.
జగన్ ఒక నిప్పు రవ్వ . గడ్డి వాములు ఎన్ని రోజులు దాచి పెట్టగలవు? జగన్ జైలు గోడలను బద్దలు కొట్టుకుని కొదమ సింహంలా నేడో రేపో భయిటపడటం ఖాయం.
అయితే ఇంకాస్త ముందుగా జగన్ విడుదల కావాలంటే పంచమాన ఉన్న శని రాహువులకు పరిహారం చేయాల్సి ఉంది. ఈ సంగతి జగన్ దృష్ఠికో -జగన్ కుటుంభ సభ్యుల దృష్ఠికో వెళ్ళడం దుర్లభమే. కాబట్టి మనమే చేద్దాం . వై.ఎస్.ఆర్ -జగన్ అభిమానులుగా మనమే పరిహారం చేద్దాం.
పరిహారమంటే ఏమో అనుకోకండి..
శనికి పరిహారం:
1.తిరుమలలో కోనేటి గట్ట పై కొలువున్న ఆది వరాహస్వామికి మొక్కు చెల్లిస్తామని వేడుకోవడమే పరిహారం. అయితే జగన్ విడుదల అనంతరం మీరు ఆది వరాహస్వామికి చెల్లిస్తానని కమిట్ చేసుకునే మొత్తంలోని అంకెలను కూడితే 8 వచ్చేలా ప్లాన్ చేసుకొండి.
మీరు కమిట్ అయినందుకు గుర్తుగా నీలిరంగు గుడ్డలో ఎనిమిది వన్ రుపీ కాయిన్స్ పెట్టి ముడుపు కట్టి ఇంటిలోని వెంకటేశ్వరస్వామి పటానికి తగిలించి ఉంచండి. జగన్ విడుదల కాగానే తిరుమలకు వెళ్ళి కోనేటి గట్ట పై కొలువున్న ఆదివరాహస్వామికి ఈ కాయిన్స్+ మీరు కమిట్ అయిన సొమ్ము చెల్లించండి .
నేను నా శక్తి మెరకు జగన్ విడుదల కాగానే వరాహ స్వామికి రూ.800 చెల్లించాలని కమిట్ అవుతున్నా.
రాహువుకు పరిహారం:
2.ఇదే తరహాలో రాహు పరిహారార్థం విజయవాడ కనక దుర్గకు కమిట్ అవ్వండి. ముడుపు కట్టవలసిన గుడ్డ రంగు నలుపు . అంకె 4.
నేను నా శక్తి మెరకు జగన్ విడుదల కాగానే విజయవాడ దుర్గకు రూ.400 చెల్లించాలని కమిట్ అవుతున్నా.
ఎవరికి వారు వారి శక్తి మెరకు కమిట్ అయిపొండి.జగన్ త్వరలో విడుదల కావడం ఖాయం

నాకంత దూల లేదు స్వామీ.
ReplyDeletejagan nu vadili aa daridram manaku paduthundemo kharma, adi koodaa aa daridram manaku jagan CM ayye roopam lo vachchi manalni pattukuntundemo daridram, kharma raa babu.
ReplyDeleteనువ్వొ పెద్దవెధవ్వి ! కాకుంటే ఈ హిందూ ఆచారాలనే ధ్వంసం చేయాలనే సంకల్పంలో ఉన్నవాడికి ఈరీతిలో సహాయమ్చేయాలనుకుంటున్న నీకు పట్తాలి ఆశనంతా
ReplyDeletenenu commit avuthunna 1000000000000000000000000000 mokkulu aa devudiki vaadu bayataki ravoddani...
ReplyDeleteRahul Gandhi ninna avineethi naayakulu goorchi chilaka palukulu bhale palikaadu. mari jagan laanti avineethiparuduni dooram gaa unche vishayam lo aacharana lo kathinam gaa entha kaalam untaado chooddaam.
ReplyDeleteదేవుడికి కుడా లంచాలు మేపుతున్నారా బాబూ.
ReplyDelete