క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 27 October 2012

శ్రీ దుర్గాష్ఠోత్తర నామావళి ఇ బుక్ :ఫ్రీ డౌన్లోడ్

చిత్తూరు సి.కె.అభిమానులు -పట్టణ వ్యాపారస్తుల వితరణతో  శ్రీ దుర్గాష్ఠోత్తర నామావళి హ్యేండ్ బుక్ మూడు వేల ప్రతులు ముద్రించి ఉచితంగా పంపిణి చెయ్యడం జరిగింది.ఆన్లైన్లో అమ్మవారి భక్తులకు దీనిని అందుభాటులో ఉంచాలని ప్రకటనలు తొలగించి ఉంచుతున్నాను. ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

సి.కె.అభిమానులకు -ప్రకటనలతో కలిపి మరో ఇ బుక్ సిద్దం చేస్తున్నాం.త్వరలో అదీ నెట్లో పెడ్తాము.

0 comments:

Post a Comment