1.మెజారిటి ఎం.ఎల్.ఏ ల మద్దత్తు ఉన్నప్పటికి సి.ఎం చెయ్యక పోవడం.
2.తొలూత ప్రమాదానికి గురైన హెలికాప్టరును గుర్తించటంలో, తదుపరి వై.ఎస్. పార్థివ దేహాన్ని రెస్క్యూ చెయ్యడంలో సైతం విఫలమైన రోశయ్యను సిఎం చెయ్యడం,
3.మృతి చెందిన దివంగత నేతకు దహన సంస్కారాలు సక్రమంగా నిర్వహించటంలో సైతం విఫలమైన రోశయ్యను సిఎంగా కొనసాగించటం
4వరదలవలన నాలుగు జిల్లాల్లోప్రజా జీవణమే స్థంభించినా కిమ్మనని రోశయ్యను సిఎంగా కొనసాగించటం
5.కేసిఆర్ ఒక కాగితపు పులి. అతనిని చూసి తాను బెదరి, అదిష్ఠానాన్ని భయపెట్టి సమస్యను జటిలం చేసిన రోశయ్యను సిఎంగా కొనసాగించటం
6 .ఎవరో రేణుకా చౌదరి ఫ్లెక్సిని చించితే దానికి గగ్గోలు పెట్టిన వైనం
7 పులి వేందుల సీటులోంచి పోటి చేసే యోచనలో జగన్ ఉన్నప్పటికి దానిని వై.ఎస్.సతీమణికి కేటాయించటం
8 వై.ఎస్.అర్ అవినీతి సొమ్మును సోనియాకు దోచి పెట్టాడని ఆరోపించిన పి.ఆర్ .పి ముంగిట చేయి చాచటం
9.వై.ఎస్.మృతితో గుండె పగిలి చచ్చిన వారి మరణాలను సైతం కించ పరచిన ముసలి నాయకులను కట్టిడి చెయ్యక పోవడం
10. ఏదో ఆంగ్ల పత్రికలో వై.ఎస్.తదననంతరం జరిగిన మరణాలు ఫేక్ అని వ్రాస్తే దానిని ఉటంకించి మాట్లాడిన ముసలి నాయకుల పై చర్యల్లేవు. రష్యన్ వెబ్ సైట్ ప్రచురించిన కథనం ఆధారంగా చర్చ నిర్వహించిన టి.వి.చేనల్స్ పైన మాత్రం కేసులు, అరెస్టులు
11.తివారి ఎటువంటివారని, ఆయన నైజమేమని కాంగ్రెస్ పార్టిలో ప్రతి ఒక్కరికి తెలుసు.తొలూత జగన్ను సి.ఎం చెయ్యాలన్న కోరిక భలమైనప్పుడు అతనిని విదేశాలకు పంపేరు. జగన్ పార్లెమెంటులో సమైఖ్యవాదం వినిపించిన కొన్ని రోజులకే తివారిని ఉచ్చులో దింపి రాజినామా చెయ్యించారు. తివారికి ,వై.ఎస్.కి ఉన్న సత్సంభంధాల దృశ్యా ఆయన జగన్ సి.ఎం కావడానికి సహకరిస్తాడేమోనన్న నెపంతోనే ఈ ఉదంతం జరిగింది.
12.గాలి జనార్థన రెడ్డి వై.ఎస్.కి పుత్ర సమానుడు, జగన్ కి సోదర సమానుడు .జగన్ సి.ఎం కావడానికి అతనెక్కడ సహకరిస్తాడోనని అతనిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు
13. గత ఎన్నికల్లో బాబు మహా కూటామి కడితే కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తే జగన్ సాక్షి టివి,సాక్షి దినపత్రిక ద్వారా కాంగ్రెస్ విజయానికి ఎంతగానో దోహదపడ్డారు. గత ఎన్నికల్లొ మహా కూటమికంటే కాంగ్రెస్ పార్టికి అదనంగా వచ్చింది కేవలం ఒక్క శాతం ఓట్లే . సాక్షి దినపత్రిక,టివి ల రీడర్ షిప్, వ్యూయర్ షిప్స్ లెక్కిస్తే అప్పుడర్థమవుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయం ఎవరు పెట్టిన భిక్షో. కనీశం ఆ కృతజ్నత సైతం లేక సాక్షి పై కేసులు పెట్టారు.అరెస్టులకు సైతం తెగించేరు
తక్షణ కర్తవ్యం;
"ఇక మంచి లేదు,మానవత్వం లేదు యుద్దమే" జగన్ ఎన్నికల శంకారావం పూరించు. తొలూత కొత్త పార్టికి అంకురార్పణ చెయ్యి. రాష్ట్ర) వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చెయ్యి. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంతో ఎన్నికలు జరిగేలా చెయ్యొచ్చు. అందాక వై.ఎస్. పథకాల అమలుకు, వై.ఎస్. మరణము వెనుక కుట్రలేమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తుకు వత్తిడి చేద్దాం.
మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.రాజకీయంలో ఎంత మంచి నిర్ణయం తీసుకున్నామన్నది ముఖ్యము కాదు. ఎంత త్వరగా తీసుకున్నాం. ఎంత చక్కగా అమలు చేసామన్నదే ముఖ్యం.
వై.ఎస్. అమర్ రహే ! జగన్ కో సి.ఎం బనేంగే
ఆ పని చేస్తే కానీ అడ్రస్ లేకుండా పోడు. ఇప్పుడు పదవి లేకపోయినా గనుల్లో దోచిన దబ్బైనా మిగిలింది. పార్టీ పెదితే రెండూ పోతాయి.
ReplyDeleteఅయ్యా ,
ReplyDeleteమీ బోటివారికి జగన్ మీద ఎందుకింత కుళ్ళో నాకర్థం కావడం లేదు. డొక్కు సైకిళ్ళో తిరిగిన రాదా కౄష్ణ పత్రిక పెట్టగా లేనిది, పచ్చళ్ళు అమ్ముకుంటున్న రామోజి పేపర్ పెట్టగా లేనిది , కాలేజి రోజులుల్లోనే ఆదాయ పన్ను చెల్లించిన వై.ఎస్. కుమారుడు పేపర్ పెడితే మీ సొమ్మేం పోయింది బాబు రాధా కౄష్ణ, రామోజి పార్టి పెట్టకనే రాజకీయం నడుపుతున్నారు. జగన్ పార్టిలో ఉండి లేదా కొత్త పార్టి పెట్టి రాజకీయం నడిపితే తప్పేమిటంటా
మైన్స్ వ్యవహారమైతే నిజా నిజాలు తప్పక తేలుతాయి .ఆ వ్యవహారం పై బాబు చూపే యెనలేని ఆసక్తే గాలి పక్షాణ న్యాయముందేమోనన్న అందేహాన్ని కలిగిస్తుంది
జగన్ పార్టి పెడితే చివరికి చంద్రబాబే వచ్చి చేరిపోతాడు వ్రాసి పెట్టుకొండి
తప్పా ఒప్పా అని నేను అనలేదు. పార్టీ పెడితే ఫలితం ఏమిటో మాత్రమే చెప్పాను.
ReplyDeleteగనులౌంచి దోచుకున్నా, మంది సొమ్ముతో పత్రిక నడిపి ప్రతిఫలంగా ప్రజెక్టు కాంట్రాక్టులు ఇచ్చినా లేక పోతే పోయింది ప్రజల సొమ్ము నాకేంటని, ముఖ్యమంత్రినయితే అదే చాలని అనీ ఉచిత పధకాలు చేసి రాష్ట్రాన్ని దివలా తిస్సినా ప్రభుత్వ ఆస్తులని తెగనమ్మినా ఏదీ తప్పు కాదు.
babu karan...JAGAN anna ante neeku bad impression unnnatu undii...dayachese ma nirnayam ni marchukoo...lekha pothee nevve loss avtavu...
ReplyDelete