క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 8 January 2010

ఆర్థిక ఇబ్బందులా?

మీరు మీ జాతకం చూపనక్కర్లేదు. ఇట్టే ఓ అద్భుత పరిష్కారం చెబుతా. మీ అనుభవాలను ఇక్కడ కెమెంట్ రూపంలో అందించండి.
ఓ 9 రోజులు మౌన వ్రతం పాటించండి. ఒంటరిగా ఉన్న సమయాన కంటికి గంతలు కట్టుకొండి. ఇక చూసుకొండి ఏదో రూపంగా నాలుగు రాళ్ళు వచ్చి పడతాయి. వెంటనే ఖర్చులు పెట్టెయ్యకుండా ఏవైనా చిన్న చిన్న అప్పులు ఉంటే తీర్చటం మొదలు పెట్టండి.
చెప్పడం మరిచాను. మీకు చీటికి మాటికి పావలా అర్ద రూపాయి మాత్రలు మ్రింగే అలవాటుంటే పై 9 రోజులు దాని మానెయ్యండి. ఎవరితొణూ వాదులాడకండి. ఓకే జూట్.. (అబద్దం కాదండి ముర్రో)
మీ అనుభవాన్ని తెలిపితే మరిన్ని సలహాలు ఈ సలహా వెనుకున్న గూడ రహస్యాన్ని చెబుతాను

2 comments:

  1. 9 రోజులు మౌన వ్రతం పాటించటం కష్టం కదండీ, ఆ గూఢ రహస్యాన్ని త్వరగా చెప్పేయ్యండి దయచేసి.

    అన్నట్టు, పుట్టిన తేదీ సరిగ్గా తెలియని నాలాంటి వాళ్ళకు కూడా జాతకం చెబుతారా?

    ReplyDelete
  2. నాగప్రసాద్ గారు,
    మీ రాకకు త్యాంక్స్ !
    జాతకం లేని వారికి చెప్పడం నిండా టైం తీసుకుంటుందండి. మరి స్వయంగా కలవాలి . లేదా ఒక ఫుల్ టాక్ టైం కార్డ్ అయిపోతుంది

    ReplyDelete