క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday 11 April 2010

కొత్త పార్టి జెండా ఇలా ఉండాలి

అవును. అటు సోనియ,ఇటు రాష్ఠ్ర నాయకత్వం జగన్ కున్న ప్రజా బలాన్ని గుర్తించ లేదు. పైగా జగన్ గారిని ఎలాగన్నా తొక్కి పెట్టాలనే చూస్తున్నారు. ఇది ఈ ఏడు నెలల్లో భాగా రుడీ అయిపోయింది .ఈ పరిస్థితిలో ఓదార్పు యాత్ర ,రాజ్కీయం మాట్లాడనువంటి ముసుగులో గుద్దులాటలు జగన్ కు అనవసరం.

తెగించి కొత్త పార్టి ప్రకటించాలి. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దులను చూసే జనం ఓటేస్తారు. ఈ యాత్రలు పాడు పరదేశాలకు ఖర్చు పెట్టుకోవడానికంటే సూటిగా కొత్త పార్టి పతాకం క్రింద స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మృఓగిస్తే అటు దిల్లి, ఇటు రాష్ఠ్రంలోని గల్లీలు కదులుతాయి.

జగన్ ఆలోచించండి !

2 comments:

  1. జగన్ చాలా హుందామనిషి,ముక్కుసూటివ్యక్తిత్వం కలవాడు,ఎందుకంటే,ఆయన్ని దగ్గరగా గమనించినవాన్ని కాబట్టి

    ReplyDelete
  2. Sir,
    Thank you for Ur visit& comment

    ReplyDelete