క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday, 26 April 2010

రోశయ్యలో ఒక చంద్రబాబు

ఇది పై శీర్షికన నేను చేసిన ప్రసంగం. దయతో వినండి. పార్టీలతో పని లేదు.ఎప్పుడైతే వై.ఎస్. మరణించారో అప్పుడే సగం తెగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారో పూర్తిగా తెగింది .ఇక నా మాటల్లో నిజాయితీ ఉందో వ్యక్తి పూజే ఉందో మీరే డిజైడ్ చెయ్యండి

0 comments:

Post a Comment