ఉచితం.. ఉచితం..
మీ జాతకాలు పంపి మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక్క ప్రశ్నకు సమాధానం ఉచితంగా పొందండి. క్రింది వెబ్సీట్ నుండి జాతకం తయారు చేసుకునే సాఫ్ట్ వేర్ ఉచితంగా డవున్లోడ్ చేసుకొండి.
మీ బర్త్ డీటెయిల్స్ ఇచ్చి జాతకం వేసి నాకు మెయిల్ చెయ్యండి. మీ ప్రశ్నను కమెంట్ రూపంలో వేస్తే సమాధానమిస్తాను. మరీ వ్యక్తిగతమైతే మీ ప్రశ్నను మెయిల్ ద్వారే పంపి సమాధానం కూడ మెయిల్ ద్వారే పొందవచ్చు.
ఇలాంటి ప్ర్శ్నలే కాక జ్యోతిష్య శాస్త్రం గురించిన ఏ ప్రశ్నన్నా ఆడగొచ్చు , ఓకే ఇక రెచ్చి పొండి
Name:Sreenivas
ReplyDeleteRassi:Vrishaba
Star:Krittika
DoB:16/5/1969
TOB:18:00
POB:Bhimavaram,india.
when shall I Sale my propety? Please send the answer to my Email:sreenivas.kotipalli@yahoo.com
25/అక్టో/2009 => నుంది 06/అక్టో/2011 దాక మీకు శని దశలో శని భుక్తి నడుస్తుంది. మీ జాతకంలో ఆస్తిని సూచించే గ్రహం శనియె. ఈYఅన మీ జాతకాన నీచమయ్యాడు కాబట్టే ఆస్తి విక్రయ ఆలోచన వచ్చింది. మీరు ఇంట్లో గడి పెట్టుకుని పండుకున్నా 06/అక్టో/2011 లోపు ఆస్తి విక్రయం జరుగుతుంది
ReplyDeleteఇంకా స్పష్ఠంగా చెప్పాలంటే ఈ ఏడాది మేయ్ 4 నుండి జూలై 23 లోపు విక్రయిస్తారు. విక్రయించి సుఖ పడతామని మీ ఉద్దేశం .అది మాత్రం కుదరదు. మళ్ళీ చిక్కులే