క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Friday, 7 January 2011
సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన"జయేంద్ర సరస్వతి
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సమైఖ్య వాదానికి చెయ్యిచ్చారు. ప్లేటు ఫిరాయించేరు.గతంలో సమైఖ్య రాష్ఠ్ర్రమే శ్రేయస్కరమని చెప్పిన "పెద్దమనిషి"ఇప్పుడు మాట మార్చారు.హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా రాష్ఠ్ర్రాన్ని రెండు ముక్కలు చెయ్యొచ్చని చెప్పేరు. ఇందుకు తెలంగాణావారు ఒప్పుకోరుగా..ఆందోళనలు జరుగుతాయిగా అని విలేకర్లు ప్రశ్నిస్తే రెండ్రోజులు జరుగుతాయి,తరువాత సర్దుకుంటాయని శెలవిచ్చేరు.
ఇప్పటికే శంకర్ రామన్ హత్య కేసులో ఇరుక్కుని సతమతమవుతున్న జయేంద్ర వారికి ఈ ఉచిత సలహాల జబ్బు ఎలా సోకిందో అర్థం కావడం లేదు. జయేంద్రకు దమ్ముంటే తమిళ నాడును రెండు రాష్ఠ్ర్రాలుగా చెయ్యాలని శలవివ్వాలి.
మఠానికి ఆస్త్లులు పెరిగాయి. ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ఆతరువాత ఉచిత సలహాలిస్తే మేలన్నది నా అభిప్రాయం.
(ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు పెట్టి నా బ్లాగు నిషేదింప చెయ్యడం ఖాయం కాబట్టి ఆపుతున్నా)
గమనిక: స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ.. బాధితురాలు ఒక రచయిత్రి,
Labels:
srikrishna committee,
telangana,
ఆంద్ర,
జయేంద్ర AP,
తెలంగాణ,
విభజణ
Subscribe to:
Post Comments (Atom)



"
ReplyDeleteఏరా అర్థం అయిందా, ఏవన్నా?
అదే అండి.. సాములోరు అంటే ముక్కుమూసోకోవాల్సిందె అని ఒకాయన సెప్పుదెబ్బ కొట్టినట్లు జెప్పారుగా. ఇప్పుడీన అఖరికి సలహా లెదా ఆయనకు మంచిది అనిపించిన అభిప్రాయం కూడా చెప్పే హక్కు లేదని తీర్మానం. సత్యసాయి బాబా గారు చెప్పినట్లు వీల్లకి అష్తైష్వర్యాలు కావాలి, కానీ ఆ ఇచ్హే అతనికి నూలు పోగు కూడా ఉండకుడదు, అంతే!.
"
అర్థం అవుతూనే వుంది.. మీ టపా వెనక దరిద్రపు వుద్దేసం.. ఇంతకు ముందే చెప్పాగదా మీకు యాక్ యాక్-క్వాక్ క్వాక్-ప్రొఫెషన్ జెలసీ సిండ్రోం అంటిందని. అసలే చలికాలం, కొద్దిగా ఆ బాపతు ఎక్కువైనట్లుంది.
$..ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ..
ఇదొ తొక్కలొ సాంబారు లాజిక్! ఓహొ.. మఠం అదాయం పెరింగిందా? ఏ లెక్కన? అంటే రేపుదయం తమరి అదాయం ఎక్కువైతే మీ ఇంటిని కూడా రెండుగా చేస్తారా?
$ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు
ఆ పెద్దాయనకీ ఆ శర్మలకీ లింకేమిటి సాంబారేసా? మెదడు మొద్దుబారిందా?
$స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ..
మీరు మాన్యులు ఏ.పి justice శ్రీ L.నరసి0హారెడ్డి గారు ఇచ్చిన తీర్పు చదవండి. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మఠం పై మూర్ఖపు మీడియా చేసిన పైత్యపు అఘాయిత్యాల గురించి తెలుస్తుంది. అన్నట్లు మరిచా, ఈయన శర్మ కాదు సొ ఏ రకమైన ఫోబియా లేకుండా ఇక్కడ చదవండి.
http://ccc.domaindlx.com/socialcause/JAN1-15/Law.htm
తమని సెప్పుదెబ్బ కొట్టిన ఈ తీర్పును వెలుగులోకి తీసుకు రావడానికి ఉచ్చనీచం మరిచిన మీడియా వెనకడుగేసింది సిగ్గేసి. అందుకని, విజయవాడ న్యాయవాదుల సంఘం దీని తెలుగులోకి అనువందించి పంచి పెట్టారు, ప్రతిఫలాపేక్ష లేకుండా. మీకు తెలుగు ప్రతి కావాలంటె వారిని సంప్రదించండి.
అంతే కాదు, ఆనాడు భయంతో ఆ పెద్దాయనకి వ్యతిరేకముగా సాక్ష్యం ఇచ్చిన వాల్లందరూ ఇప్పుడు కోర్టులో నిజం కక్కుతున్నారు, సాంబారు పొగలల్లే. అయినా మీకు తెలియదు, వాసన రావట్లేదు? ఎందుకు? ఫోబియా నా?
రాజేష్ గారు, వీడిదో పిచ్చివూరకుక్క జాతి, అందులోనూ సాంబారోడాయె. ఇంతకన్నా మెరుగ్గా ఎలా వుండగలడు? వీణ్ణలా గాలికి వదిలేయండి.
ReplyDeleteరాజేష్ గారూ,
ReplyDeleteద్విపాత్రాభినయం భలే చేస్తున్నారు. కొంపదీసి దశావతారం రేంజికి వెళ్ళరనుకుంటా
http://ramyamgakutirana.blogspot.com/2011/01/blog-post_08.html?showComment=1294615435522#c798579488391047514
ReplyDeleteAny predictions for her ambitions in 2011?