నా శ్రేయోభిలాషుల సలహా మెరకు కులాల పెంటను కలపెట్టకూడదనే ఇన్నాళ్ళూ ఊరుకున్నా. కాని శ్రీ శర్మ గారు బ్రాహ్మణ ద్వేషం-మన దేశానికి శాపం శీర్షిన వ్రాసిన ఒక పొడవాటి వ్యాసం నన్నీ టపా వ్రాసేలా చేసింది. కూడలి వారు నిషేస్తే రెండు సైట్లను నిషేదించాలి మరి . ఇక కాస్కోండి శర్మ గారూ..
బ్రాహ్మణ ద్వెషానికి //ముఖ్య కారణం అకారణ ద్వేషం, అసూయా, ఓర్వలేనితనం//
//తమ పురాణాలనూ శాస్త్రాలనూ తిరిగి చదవాలి. //
బాసూ ! గజిని మొహ్మద్, గోరి మొహ్మద్ రాకతోనే చాలా మంది మానేసారు. ఇక బ్రిటీషువారు రాగానే పడేసింది. బతక నేర్వని వారు కొంత మంది అలా రానిస్తున్నారంతే.
//ఎవరు ఎన్ని విధాలుగా బురద చల్లాలని చూచినా బ్రాహ్మణులవల్లనే భారతదేశ సంస్కృతి నిలబడిందని //
అంటే మీరు పేర్కొంటున్నది ఈ కులవ్యవస్థ, అంటరాని తనం, బాల్య వివాహం, సతి సహగమనం అన్నింటిని కలిపేగా..
//వారిని విమర్శించే ఒకే ఒక్క విషయం. అంటరానితనం పాటించారని//
బాసూ.. మరీ ఇంత పిసినారి తనం పనికి రాదు సవా లక్షా విషయాలు ఉన్నవి. ఇటీవల ప్రభాకరన్ ను మట్టు పెట్టడం, టెలికామ్ కుంభకోణం దాకా వీరి పాత్ర ఉన్నదని కదా నా (మా) ఆరోపణలు
// మరి నాదొక్క సందేహం. నిమ్న కులాలని చెప్పుకుంటున్నవారిలో ఏదైనా ఒక కులం కొంచెం ఎదిగితే తమకన్న నిమ్న కులాలను వారితో సమంగా చూస్తున్నారా? లేదుకదా. నిమ్నకులాల మధ్యనకూడా ఎక్కువాతక్కువా తేడాలున్నాయి కదా. మరి వాళ్ళుకూడా తమ మధ్యలోనే వివక్షతను పాటిస్తూ ఒక్క బ్రాహ్మణులను మాత్రమే ఈ విషయంలో తరతరాలుగా విమర్శించడం ఎందుకో?//
ఎందుకంటే బ్రహ్మ దేవుడు తలలోనుండి తమర్ని ఇతర అంగాల ద్వారా తక్కిన వర్ణాలవారిని పుట్టించాడని వివక్షకు అంకురార్పణ చేసిందే వారు కాబట్టి, సంఘాన్ని,సమాజాన్ని లీడ్ చెయ్యగల ( కనీశం రాజుతో/పాలకులతో తమకున్న పట్టుతో) పొజిషన్లో ఉండి మరి జాతిని తమ స్వార్థం కోసం బలి పెట్టారనె ఈ విమర్శలు
// ఎందుకంటే- ఎవరు ఏమన్నా బ్రాహ్మణులు నోరుమూసుకుని పడిఉంటారని, పోనీలే వాడి ఖర్మకు వాడే పోతాడు అని కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఊరుకుంటారనీ అందరికీ తెలుసు కాబట్టి.//
అమ్మ బాబోయి.. మరీ మీరు ఆ కాలం మనిషిలా ఉన్నారు. మరి ఆ కాలంలోనే చాణక్యుడు,పరశురాముడు, ద్రోణుల కథలు మరిచి పోయారా బాస్! నా వ్రాతలు బ్రాహ్మణ సంఘం వారి దృష్ఠి పోయుండక పోవచ్చు. పోతేనా..
//కాని ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే- తమపైన మోపబడుతున్న నిందలను అన్నింటినీ నిజాలేనని బ్రాహ్మణులే నమ్మే స్థాయికి పరిస్తితి దిగజారింది//
దీనిని దిగ జారడం అనరు బాసు.. పరిణితి చెందడం -తమ తప్పు తాము తెలుసుకోవడం -పశ్చాతాపపడటం అంటారు. మీరు చెప్పిందేగాని జరుగుతుంటే " పోన్లే సామి.. నీ ముత్తాతలు చేసి పోయినదానికి నువ్వెలా బాధ్యుడవుతావు.. గతం గతం.. ఇక మనం మనం ఒకటి అనేవారం. కాని 99.9% వారు తమ వారసత్వాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేరన్నదే యధార్థం
//దానికి కారణం ప్రాచీన సమాజం లోని పరిస్థితులు, కట్టుబాట్లు, వ్యవస్థలను ఇప్పటి తరంవాళ్ళు అధ్యయనం చెయ్యకపోవటం.//
వారు పారసైట్స్ . ఇస్లాం,బ్రిటీష్ దండ యాత్రలనుండే వారు దుబాషీలుగా, రాజ సేవకులుగా మారి పోయేరు. అన్వేష్ణ, అద్యయనాల్లో టచ్ వదిలి పోయింది గురువా!
// ప్రస్తుత సామాజిక సిద్ధాంతాలను పరిస్తితులను దృష్టిలో పెట్టుకుని, ప్రాచీన కాలపు పరిస్తితులు సరిగా అర్ధం చేసుకోకుండా//
మీరు చెప్పే స్థితిగతులు బ్రాహ్మణేతరులకే వర్తిస్తుంది. ఎప్పుడో ఏ స్వామో చెప్పిన వాటిని వారే గాలికొదిలేసినా ఇప్పటికీ పాటించి వెనుకబడి పోతున్నది బ్రాహ్మణేతరులే. కాని బ్రాహ్మణులు జోకర్ కార్డుల్లా సర్వైవ్ అయిపోతున్నారు.
// ఆ అపవాదులన్నీ నిజాలు కావు//
అయ్యోరామా! దీని పై మీరు వెయ్యి టపాలు వ్రాయాల్సి ఉంటుంది. అలా వ్రాసినా నిజం ఎలా అపద్దమైపోతుందో చూడాల్సిందే
//వాటిల్లో అవగాహనా రాహిత్యమూ, అసూయాద్వేషాలపాళ్ళే ఎక్కువ. అప్పటి సామాజికన్యాయాన్నీ, కాలమాన పరిస్థితులనూ, వ్యవస్థనూ అర్ధం చేసుకోకుండా మాట్లాడే పిచ్చివాగుడే ఈ విమర్శలకు కారణం.//
ఇదేంటి గురువా! శ్రేష్ఠులైన వారు కాలాతీతంగా ఆలోచించి ఉండాలిగా. దూర దూర దృష్ఠితో ఆలోచించి ఉండాలిగా. అది చేతగాని వారికి ఎందుకు అగ్రతాంబూలాలు. మడి మాన్యాలు?
//మొదటినుంచీ దేశాన్ని దోచుకున్నది, నేరాలు చేసింది , విదేశీరాజులను ఆహ్వానించి మన గుట్లు వాళ్లకుచెప్పి రాజ్యాలు కట్టబెట్టింది బ్రాహ్మణులు కాదు. వెయ్యిసంవత్సరాల బానిసత్వానికి కారకులు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులను ఇప్పుడు విమర్శిస్తున్న వారివల్లే ఖచ్చితంగా ఇవన్నీ జరిగాయి. కాని తెలివిగా దోషాన్ని ఒక్క బ్రాహ్మణులమీదే మోపుతున్నారు//.
మరీ మీ వాదనకు ఆధారమంటూ ఏదో ఒకటి ఏడవాలిగా దానిని భయిట పెట్టండి సారూ..
// బ్రాహ్మణులెప్పుడూ సమాజ హితాన్నే కోరుకున్నారు//
తమ హితాన్ని (మాత్రమే) కోరుకున్నారన్నది మా ఆరోపణ. రాజు విష్ణు స్వరూపం. నీ భార్యను రాజు తీసుకెళ్తే తిరగ బడకు అన్నది వీరే కదా?
// అందరూ బాగుండాలన్న ప్రార్ధనతోనే వారి దినచర్య మొదలవుతుంది, ముగుస్తుంది.//
ఈ ముసుగులో పొలం పని, గొడ్డు గోదా సంరక్షణ పనుల్లోనుండి తప్పుకున్నారన్నదే మా ఆరోపణ
//బ్రాహ్మణులు అధికారంలో ఉన్నపుడు ఎన్నడూ అధికార దుర్వినియోగం చెయ్యలేదు. సమాజాన్ని విచ్చలవిడిగా దోచుకోలేదు. ఆస్తులు వెనకేసుకోలేదు. అడ్డగోలుగా అవినీతిని ప్రోత్సహించలేదు. కనీసం వాళ్ల కులాన్ని వాళ్ళు బాగుచేసుకోలేదు//
కొన్ని పేర్లు చెప్పొచ్చుగా..
//. అది వాళ్ళు చెయ్యలేరు.//
రాజులచే చెయ్యించుకుంటారు సారు
// వాళ్ళు సహజంగానే ధర్మాన్ని అనుసరిస్తారు ఆచరిస్తారు//
ఏడు కొండల మీద,ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చూసాంలే.
// దైవానికి భయపడతారు.//
అందుకే గోవిందరాజస్వామి నగలు అమ్మెయ్యకుండ కుదవ పెట్టారేమో?
// ధర్మానికి భయపడతారు. నీతికి నిజాయితీకి తలొగ్గుతారు//
చాణక్యుడు శపథం చేసింది సత్రంలో తనకు అన్నం పెట్టలేదనే గాని నందులు ప్రజల విషయంలో ద్రోహం చేసారని కాదు.
//దురలవాట్లకు దూరంగా ఉంటారు. //
మరీ అడ్డగోలుగా వ్రాసేస్తున్నారు. ఆనాడు యజ్న యాగాదుల్లో గుర్రాలు,ఏనుగులు నరికించి వేసి తమ పొట్టను జంతు శాలగా మార్చుకుంది వారేగా.. పుత్రకామేష్ఠి యాగం పేరుతో రాజుల భార్యలను అనుభవించింది వారేగా.
సోమపానం శాస్త్ర్రోక్తంగా స్వయంగా తయారు చేసి లాగించింది వారేగా
//ఇహం కంటే పరానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు//
కాదు ఎదుటివారికి ఉపదేశిస్తారంతే.
//ఈ గుణాలు సహజంగానే తరతరాలుగా వాళ్లలో ఉంటాయి.//
మీకో సీక్రెట్ చెప్పనా పాత సినిమాలోని విలన్ కొత్త సినిమా హీరోకన్నా క్రమశిక్షణ గలవాడే. అలా కొన్ని వందల సం.లకు పూర్వం వారలా ఉండి ఉంటే ఉండొచ్చునుగాక.. మరీ జీన్లు హిక్సెడ్ డెపాజిట్లు కావని మరిచి వాదిస్తున్నారు.
//బ్రాహ్మణుల్లో దుర్మార్గులు దుర్నీతిగలవారూ లేరా? అంటే లేరని నేను చెప్పను. తప్పకుండా ఉన్నారు. కాని స్వార్ధం పాళ్ళు వాళ్ళలో బాగా తక్కువనే చెప్పాలి//
జనాభా ప్రాతిపదికన ఇది కరెక్టే ..
// బ్రాహ్మణుడు దారితప్పితే అది స్వతహాగా జరుగదు//
అంటే బ్రాహ్మణేతరుడు మాత్రం స్వయం కృషితో దారి తప్పుతాడనా మీ వాదన? సమస్త సమాజానికి దారి చూపే గైడ్సుగా ఉన్నది వారేగా. వారు దారి తప్పారంటే ఏమర్థం? వారి ఉపదేశాల్లో పసలేదనేగా?
//ఇంకొకళ్లని దారితప్పమని ప్రోత్సహించడు//
ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్! వారి ఫుల్ టైం అజెండా ఇదే. మరీ పాలకులకు దగ్గరగా ఉన్నవారి అజెండా ఇదొక్కటే..
//అవసరమైతే పస్తుంటాడుగాని//
జీవన పోరాటంలో ఓడిపోయి ఏ పురోహితమో, వంట పనో చేసుకునే వారిలా ఉండొచ్చుగాని.. ఇతరులు? నో చాన్స్ అట్ ఆల్
//ఇంకోణ్ణి దోచుకోని ఆస్తులు కూడబెట్టాలని, పైరవీలు చెయ్యాలనీ, పక్కవాడి నోరుకొట్టి విలాసంగా బతకాలనీ అతడు ఆశించడు. నిరాడంబరంగా బతకటం, పేదరికంలో బతకటం వాళ్లకు కొత్తేమీ కాదు.//
పోనిలెండి తిరస్కరించే ప్రయత్నంలో వారి కార్యాచరణ ప్రణాళికను ఏకరవు పెట్టేరు థ్యాంక్స్
//బ్రాహ్మణజాతి దేశాన్ని దోచుకోవాలని ఎన్నడూ అనుకోలేదు.అక్రమంగా ఆస్తులు కూడబెట్టాలని ఎన్నడూ అనుకోలేదు. దేశాన్ని పరాయిపాలకులకు తాకట్టుపెట్టాలనీ అనుకోలేదు. దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, చేసి బ్రతకలేదు//
తిరస్కరించే ప్రయత్నంలో వారి చారిత్రిక ,నిరంతర ,కార్యాచరణ ప్రణాళికను ఏకరవు పెట్టేరు థ్యాంక్స్
//వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతుకుతూ //
ఇక్కడ ఒక పాయింటు కలిపి ఉండాల్సింది. ఇతరుల బతుకులు బస్ స్టాండు చేసి ( తమ సలహాలు స్వీకరించి తమ అజెండా అమలుకు తమ అధికారాన్ని ఎరవిచ్చిన వారి బతుకులను సైతం)
//తమ సంఘంలోనే తిరస్కరణకు గురవుతూ, చెయ్యని నేరాలకు తిట్లు భరిస్తూ, ఎదురుగా నమస్కారం పెట్టినవాళ్ళే వీపు చాటున హేళనగా మాట్లాడినా తిట్టినా మౌనంగా సహిస్తూ,//
వీటికి కారణం వారి గిల్టి కాన్షియస్ ఒక్కటే. ఇప్పటికీ మించిపోలేదు. మా గతాన్ని మేం అసహించుకుంటున్నామని ఒక్క మాట ప్రకటింఛమనండి. చీస్ ఫైర్!
// సమాజ హితాన్ని కోరుకుంటూ//
అచ్చు తప్పు - తమ హితం కోరుకుంటూ
//ఎవరి సపోర్టూ లేకుండానే //
నెవర్ - వీరు రామాయణంలో వాలి వంటి వారు సుమండి
//ఈదేశపు సంస్కృతిని తరతరాలుగా పోషిస్తున్నది వాళ్ళుగాక ఇంకెవరు?//
అంటే మీరంటున్నది వాడ వాడనా వెలిసే ఆలయాల గురించేగా -ఇది సంస్కృతి పోషించడం ఎలా అవుతుంది. తమర్ని తాము పోషించుకోవడమే అవుతుంది
//వేదాలు వింటే చెవుల్లో సీసం పొయ్యమన్నారనీ, వర్ణవ్యవస్థను రూపకల్పన చేశారనీ, అంటరానితనాన్ని పోషించారనీ, సామాన్యంగా వారిపైన వేసే నేరారోపణలు. ఈ నేరారోపణలు చేసేవారికి ఏ మాత్రం జ్ఞానం లేదన్న విషయం ముందుముందు నేను వ్రాసే పోస్ట్ లలో తేటతెల్లంగా నిరూపిస్తాను//
వేచి ఉన్నాం సార్. అంటే ఫ్రీ డవున్లోడింగ్ పెట్టినా బోణి కాని వెదాలను వినడానికే ఎవడూ సిద్దంగా లేరుసార్. మొదట్లో అర్థం పరమార్థమని డవులాగులు దంచేరు కొందరు చెడపుట్టిన (?) బ్రాహ్మణులే వాటి డొల్లతనాన్ని
భయిట పెట్టడంతో
మాటల్లో లేదు జిష్ఠు వాటి ఉచ్చరణ, మాడులేషన్, రిథం,వైబ్రేషన్లో ఉంది కిటుకని మాట మార్చేరు. ఇవన్నీ నిజమే అయినప్పటికి "లోప భూయిష్ఠమైన " హ్యూమెన్ మెమరిని నమ్ముకోవడం కన్నా ఉన్న చెత్తంతా ఒక సిడిలో ఎక్కించి ఆన్ లైన్లో పెట్టేస్తే పోలే. వేద సంరక్షణ పేరిట బ్రాహ్మణ పిల్లల (మరి అనాధలే ఇటువంటివాటికి ముందుకొస్తారు) భవిష్యత్తును నాశనం చెయ్యడం దేనికి
//శ్రీరాముడు శంబుకుణ్ణి వధించడం తప్పనీ అందువల్ల అతడు అవతారం కాదన్న వాదనకూడా తెలివితక్కువ-ద్వేషపూరిత-అజ్ఞానజనిత వాదనే. ఎలాగో ముందుపోస్ట్ లలో వ్రాస్తాను.//
వ్రాయండి సార్. వెయిటింగ్ విథ్ తవుజెండ్ ఐస్
//బ్రాహ్మణద్వేషం ఇతర రాష్ట్రాలకంటే తమిళనాడులో మహా ఎక్కువ. దానికి ప్రత్యేక కారణాలేమీ కనిపించవు. //
ఉల్లిగడ్డ దర ఆకాశానికి ఎగిరి పోయిన క్షణం కూడ మీకు పెరియార్ గుర్తుకు రాలేదా?
//సాధారణంగా తమిళులకుండే అతిపైత్యమూ, పెడసరపు ధోరణీ, దురహంకారమూ, రెట్టమతపు వ్యవహారాలే దీనికి కారణం.//
మీ ఈవ్యాఖ్యలను అనువదించి నా తమీళ వెబ్ సైట్లో పెట్టనా సారు.. వద్దులే మెయిల్ బాక్స్ జామ్ అవుద్ది.
// ఇక వీటికి తోడు అసూయా, ద్వేషమూ, ఓర్వలేనితనమూ, అధికారదాహమూ కలిస్తే ఇక చెప్పేదేముంది?//
ఇవన్ని కలిగేది ఎప్పుడో తెలుసా? అనర్హులు, భజనపరులు,ఏమాత్రం శ్రమకు సిద్దంగా లేని వారు,పారసైట్లు అయిన బ్రాహ్మణులు అందలమెక్కినప్పుడే ..
//తార్కికంగా ఆలోచించేవారికి కారణాలు చక్కగా అర్ధమవుతాయి//
తార్కికంగా ఆలోచిస్తే నిజంగానే చక్కగా అర్థమవుతాయి. తర్క రీత్యా ఆలోచించినప్పుడు బ్రాహ్మణులు చేసిన ,చేస్తున్న ప్రతి పని తర్కసమ్మతమే. ఈ తర్కాన్ని కాస్త విస్తరిస్తే మీ ఊళ్ళోని రౌడి,గూండా,ఖూని కోరు చేసినవి -చేస్తున్నవి కూడ తర్క సమ్మతమవుతాయి.
కేవలం తర్కాన్ని పట్టి చూస్తే ఏ అన్యాయం,అక్రమం,అవినీతి,అమానుషమన్నా కరెక్టనే చక్కగా అర్థమవుతుంది బాసు. పొరబాటుగా మేము గుండేతో,మానవత్వంతో ఆలోచిస్తాం.
//అర్ధమయినా కూడా అర్ధంకానట్టు నటిస్తూ మొండిగా పెడసరంగా వాదించేవాళ్ళు తమిళసోంబేరిగాళ్ళేనని వేరే చెప్పక్కర్లేదుగా.//
సోంబేరిగాళ్ళంటే సరిపోయేది. ఇందుకు తోకెందుకు కలిపేరు..అనవసరంగా
నా అనుమానం:
పాపం ! బ్లాగ్లోకంలో ఉన్న బ్రాహ్మణోత్తములతో మీకు కమ్యూనికేషన్ లేదనుకుంటా.. అందుకే ఇలా భయిటపడి టపా వ్రాసేసేరు. నా ఈ టపా చూడగానే మీకు వారి వద్దనుండి వర్థమానాలు అందుతాయి. మీరే సైలెంట్ అయిపోతారు.
నష్ఠ పోయిన వాడు అరుస్తాడుగాని .. మనం అరవ కూడదు గురువుగారు.తేలు కాటిన దొంగలా ఉండి పోవాలంతే

http://saapaatusamagatulu.blogspot.com/2011/01/1.html?showComment=1296225277002#c8951923697712052914
ReplyDeleteanonymous gaaru, vodileyyandi, dmk party lo ex member ayyuntaadu ee murugesan. DMK gaallu natural gaane anti brahmins. Vaallu raja, kanimozhi, john mohan alias fake reddy laanti xtians ni maatrame samardhistaaru. Ilaanti vaari kukka morugullu pattinchukonavasaram ledu.
Deleteworst writeup. nee blog oka pedda waste. Nuvve close cheseyyatam better ventane.
Delete