క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 21 April 2011

ఇంటికో పులిని పెంచండి





పవర్ కట్ ను ఎదుర్కొనేందుకు కొన్ని చిట్కాలు అన్న శీర్షికన ఆలోచిస్తుంటే ఈ పాయింట్ తట్టింది పులిరో  ఏం చెయ్యించొచ్చో చూసారుగా?

పవర్ ఉన్నప్పుడు సైతం అన్నింటిని మితంగా వాడుతుండాలి - అవి లేకుండానే అలవాటు పడాలి -కనీశం
స్పీ డు తగ్గించి వాడాలి
ఇంటిని మంచి గాలి,వెలుతురు వచ్చే విదంగా ఆల్టర్ చేసుకోవాలి ( దొంగలకు రాజ మార్గం కాకుండా చూడండి బాబూ
ఫ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా కుండ
పాత రోలు, నూరే రాళ్ళను అరక మిద నుండి/ తోటనుండి తెప్పించి శుబ్రం చేసి పెట్టుకొండి
స్త్ర్రీలు సన్నని హోల్స్ ఉన్న నైటీస్ వాడొచ్చు
పురుషులు  షార్ట్స్ పిల్లలు ? ఫీల్ ఫ్రీ
ఇంతకీ ఈ చిట్కాల్లో అసలైంది
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టికి కామన్ సింబల్ కేటాయించారట. వెంటనే అంబటి రాంబాబు సృజనాత్మకంగా గాలి -పెనుగాలి అయ్యి కాంగ్రెస్ -తెలుగు దేశాలను పెకిలించి వేస్తుంది అది ఇది అన్నారు.

అంత సీన్ లేదుగాని జగన్ పై ఫోటోలోని పులి పిల్లలా ఫ్యేనును గిరగిర తిప్పగలిగితే కాంగి,తె.దే.పాల ముసుగులు తొలగి అసలు స్వరూపం భయిటపడితే చాలు

0 comments:

Post a Comment