తొలూత తెలుగులో వ్రాసి అది బోణీ కాక - ఆతరువాత తమిళ బ్లాగులో వ్రాసి సంచలనం సృష్థించిన ఈ నవలను మళ్ళీ ఒక సారి నా ఈ తెలుగు బ్లాగు ద్వారా అందించ దలచాను.
ఏ అబ్బాయైనా అమ్మాయిల్లో వెతికేది తన తల్లినే - ఏ అమ్మాయైనా అబ్బాయిల్లో వెతికేది తన తండ్రినే అన్నది సైకాలజి. మరి నిజంగానే ఒక అబ్బాయి తనకన్నా పది సం.లు పెద్దావిడతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందని ఊహించుకుని వ్రాసిందే ఈ నవల.
ఇక ఆలశ్యమేల ఇక్కడ నొక్కి నవల చదవండి
గమనికి:
దేని కోసం వెతికితే ఇది తగులుతూందో ఏమో తెలీదుగాని ప్రతి రోజు ముప్పై మంది ఈ నవలను చదువుతున్నారు. అందుకే ఈ నవలకు పున:ప్రవేశం కల్గించాను

0 comments:
Post a Comment