చాలా సింపుల్ . మీరు ఏం చెప్పదలచారో దానిని మీ మొబైల్ ఫోన్లో గాని ,ఐ పాడ్లో గాని రికార్డ్ చేసుకోండి. సతరు ఆడియో ఫైలును
http://www.archive.org సైట్లో అప్లోడ్ చెయ్యాలి. మీరు అప్లోడ్ చెయ్యగానే embed file అనే ఆప్షన్ వస్తుంది. దానిని కాపి చేసుకొండి.
మీ బ్లాగులో సైన్ ఇన్ అయ్యి design - Add a widget - html Java script -వరుసలో దూసుకు పోయి విడ్జెట్లొ ఆర్చివ్ ఆర్గ్ నుండి కాపి చేసి తెచ్చిన embed file ని పేస్ట్ చెయ్యండి. ఇక వ్యూ బ్లాగ్ బటన్ నొక్కి చూడండి. మీ బ్లాగులో ఆడియో ప్లేయర్ కనిపిస్తుంది. ఎడమ చివర ఉన్న ఏరో మార్క్ పై క్లిక్ చేస్తే మీ వాణి అవణి అంతట ద్వనిస్తుంది.
నేను గతంలో మని సీక్రెట్స్ సెమినార్లో మాట్లాడవలసి వస్తే ప్రాక్టీస్ కోసం ఇంట్లో రికార్డు చేసిన ఫైల్ ఇది . ఒపిక ఉంటే వినండి. సైడ్ బార్లో కనిపిస్తున్న ప్లేయర్ లోని ఎడమ ఏరో పై క్లిక్ చేస్తే నా మాటలు వినిపిస్తాయి
దీనిని వింటే దనవంతులైపోతారని చెప్పను. కనీశం మీరు ఎందుకు డబ్బును సంపాదించలేక పోయారో అర్థమై పోవచ్చు.
0 comments:
Post a Comment