క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday, 12 June 2011

ఇంకా పిసిసి అధ్యక్షులు డి.ఎస్సే ! - కాంగి సైట్లో కామెడి

ఆ.ప్ర కాంగ్రెస్ వెబ్ సైట్  చూసినోళ్ళు పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాసే అనుకుంటారు. ఎందుకంటారా? బొత్సా  పదవీ స్వీకారం చేసినప్పటికి సైట్లో ఇంకా బొత్సా వివరాలు అప్ డేట్ చెయ్యలేదు.

పైగా వై.ఎస్. ఫోటో లేకుండానే హెడర్ ఇమేజ్ పెట్టి ఆతరువాత ఎవరో చీవాట్లు పెడితే అతుకుడు కార్యక్రమం చేసి ఉన్నారు. బొమ్మ చూసారుగా?

ప్రత్యక్షంగా చూడాలంటే క్రింది లింక్ క్లిక్ చెయ్యండి

http://66.28.216.162:8080/apcc/apcc.jsp?filename=apcc.htm

0 comments:

Post a Comment