క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday, 24 August 2011

న్యాయ మూర్తులకు నేనూ పంపా లేఖలు -అవేమో భుట్ట దాకలు


నేను పంపిన లేఖలకు ఆధారాలు:










వై.ఎస్. హయాంలో జరిగిందని తాను ఆరోపిస్తున్న అవినీతికి తనకు దగ్గర సంభంధం ఉండి ( అదే పార్టి -అదే సి.ఎల్పి లో సభ్యుడు -ప్రస్తుతం మంత్రి కూడాను-తాననుకుంటే ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి తన పని -విచారణ-ఏదొ కనిచ్చే స్థితి గతుల్లో ఉన్నతను ) - అన్ని విదాలైన వనరులు -హంగు -ఆర్భాటాలు ఉండి నేడు శంకర్ రావు వ్రాసిన లేఖను సుమోటాగా స్వీకరించిన న్యయ మూర్తులు - సి.బి.ఐ ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించిన న్యాయమూర్తులు.. మరి ఆనాడు నా విషయంలో ఏం చేసారో ఈ టపాలో తెలియ చేస్తా..

నేను ఆనాడు అన్ని విదాలా భక్క చిక్కి - దేశ పున:నిర్మాణమే ద్యేయంగా రూపొందించిన ఆపరేషన్ ఇండియా 2000
పథకం పాలకుల నిర్లక్ష్యానికి గురికావడమే కాక - నా పై కక్ష కట్టి వేదిస్తుంటే నా గోడు న్యాయమూర్త్లులకు లేఖల ద్వారా వినిపించాను. కాని ఏ ఒక్క లేఖను కోర్టులు సుమోటోగా స్వీకరించ లేదు.


బోనస్:
ఇదొక్కటి చాలు జరిగిన తతంగమన్నింటికి వెనుకు సోనియా ఉన్నారని నిర్ధారించుకోవడానికి . కాంగ్రెస్ ప్రభుత్వం -చంద్రబాబు చేతులు కలిపారని చెబుతుండటానికి మరో తార్కానం బాలయ్య సినిమాకు నంది అవార్డు రావడం



0 comments:

Post a Comment