క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday, 12 September 2011

ఎన్.టి.ఆర్ అసలు సిసలైన వారసుడు వై.ఎస్.ఆరే


నేను తొలూత నుండి ఎన్.టి.ఆర్ అసలు సిసలైన వారసుడు వై.ఎస్.ఆరేనని చెబుతూ వచ్చాను. జగన్ వ్యూహాత్మకంగా చంద్రబాబు, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చెయ్యాలని సూచిస్తూ వచ్చాను. ఎన్.టి.ఆర్ అనుకూల శక్తులను ఆకర్షించాలని కూడ సలహా ఇస్తూ వచ్చాను (టపాల ద్వారా)

చాలా మంది ఎన్.టి.ఆర్ కు వై.ఎస్.ఆర్ కు పోలికలేమిటని ఎగతాళి కూడ చేసేరు. కాని ఈ రోజు సాక్షి టివిలో "సీన్ రివర్స్ " కార్యక్రమంలో బొబ్బిలి పులి కోర్టు సీన్ డైలాగులను మార్చి బాబు భండారం భయిట పెట్టేరు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్లోకి రారమ్మని ఎన్.టి.ఆర్ అభిమానులకు ఎర్ర తివాచి పరచేరు. (ఇదివరకే ఎన్.టి.ఆర్ సతిమణి శ్రీమతి లక్ష్మి పార్వతి జగన్ కు అనుకూలంగానే ఉన్నారన్న సంగతి విదితమే)

ఇప్పటికైనా ఏ.పి.రాజకీయ చరిత్రలో జనభాహుళ్యం మెచ్చేలా ప్రజా రంజక పాలన అందించిన ఎన్.టి.ఆర్+వై.ఎస్.ఆర్ అభిమానులు ఏకం కావాలి. చంద్రబాబు నక్క జిత్తులకు ఎన్.టి.ఆర్ అభిమానులు + కాంగ్రెస్ అదిష్ఠానం కుట్రలకు వై.ఎస్. ఆర్ అభిమానులు బలికాకూడదు.

0 comments:

Post a Comment