క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday 7 June 2012

వై.ఎస్.ఆర్ ప్రక్కన ఎన్.టి.ఆర్ ఫోటో కొనసాగితే కేసులట..


గత గురువారం నాడు " వై.ఎస్. పయణించిన చాపర్లో కాల్పులు -కేకలు" శీర్షికన ఒక టపా పోస్టు చెయ్యడం జరిగింది.దీని పై జ్యోతి ప్రకాష్ అనే అతను స్పందిస్తూ ఇలా వ్రాసారు.

//చాలా చెత్త పోగుచేసారు.నీ రాజన్నది ఆత్మహత్యే కాని హత్య కాదు.అన్ని వ్యవస్ఠలను నాశనంచేసి రైల్వే సర్విస్ కు చెందిన బ్రహ్మానందరెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి చావుకొని తెచ్చుకున్నాడు.ఇన్ని అనుమానాలు ఉంటే విజయ పులివెందులనుంచి హస్తం గుర్తుమీద ఎందుకు పోటీచేసింది?జగన్ పార్లమెంట్ లో ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదని ఆ కుటుంబానికి కుక్కలాంటి,అదే విశ్యాసపాత్రుడైన ఉండవల్లి ప్రశ్నించాడు .మీ బ్లాగులో రాముడ్ని రావణుడిని సమానంగా చూపించడం తెలుగు జాతికే సిగ్గుచేటు.సాంబారుగాడికి తెలుగుజాతిని అవమానించే అర్హత లేదు.మీ బ్లాగ్ లో రామారావు గారి ఫొటో వెంటనే తీయకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సివస్తుంది.//

జ్యోతి ప్రకాష్ కమెంటుకి నేనిలా స్పందిస్తున్నా.. లాయర్ నోటీసు పంపడానికి పోస్టల్ అడ్రస్ అవసరమైతే అదీ నా ప్రొఫైల్లోనే ఉంది .

ఇక నా స్పందన:

హమ్మయ్యా.. జ్యోతి ప్రకాష్ గారూ . మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు . ఇక మీ కమెంటులోని ప్రతి అక్షరానికి నా సమాధానం ఇదిగో :

//చాలా చెత్త పోగుచేసారు.//
ప్రోగు చేసింది నేను కాదు + ఇవి చెత్తా కాదు. చెత్తనిపిస్తే మీ మైండ్ అంతా అదే ఉన్నట్టు

//నీ రాజన్నది ఆత్మహత్యే కాని హత్య కాదు//
ఒక కోణంలో చూస్తే మీ పాయింట్ కరెక్ట్. ప్రస్తుతం కిరణ్ కుమార్లా కాచుక్కూర్చుని ఎవడో తన రెక్కల కష్ఠంతో పార్తిని అధికరానికి తెస్తే దొంగ రిపోర్టులిచ్చి అదిష్థానం మెప్పు పొంది లాటరి పైజు ల స్.ఎం పదవి పొందవచ్చ్న్ ఉండక పాద యాత్ర మొదలు పెట్టడం ఒక ఆత్మ హత్యాయత్నం.

పోని పదవి దక్కాక హమ్మయ్యా ఇక 4 1/2 సం.లకు భయం లేదని అదిష్ఠానం సేవలో తరించి చివరి 6 నెలలు "బొమ్మ" చూపించి ఉంటే సరిపోయేది. కాని మా రాజన్న ప్రతి సం.న్ని ఎన్నికల సం.గా భావించి పని చేయడం ఒక ఆత్మ హత్యా యత్నం.

సోనియాకు భజన చేసుకుని ఇతర "దద్దమ్మల్లా" ఉండి పోకుండా పేరు ప్రఖ్యాతలు గడించడం ఒక ఆత్మ హత్యా యత్నం

రిలయన్స్ వారు "దిల్లి" లెవల్లో అవగాహణ కుదుర్చుకుని గ్యాసంతా దోచుకు పోవాలని చూస్తే అడ్డుకోవడం ఒక ఆత్మ హత్యా యత్నం.

సరి కొత్త అగస్తాకు బదులు డొక్కు చాపర్ని ఉంచితే దాన్ని ఎడం కాల్తో తన్ని రచ్చబండ వాయిదా వేసుకోక పోవడాం -అక్కడ నా ప్ర్జజలు కాచుకు కూర్చున్నారు నేను వెళ్ళాలి అని బయలు దేరడం ఒక ఆత్మ హత్యా యత్నం

//.అన్ని వ్యవస్ఠలను నాశనంచేసి//

ఎంతగా నాశనం చేసాడో రాజన్న రాజ్యంలో చూసాం . అదిష్ఠానం ప్రత్యక్ష పర్యవేక్షణలో రోశయ్య కిరణ్ ఎంతగా బాగు చేసారో కూడ చూసాం.

// రైల్వే సర్విస్ కు చెందిన బ్రహ్మానందరెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి చావుకొని తెచ్చుకున్నాడు.//
బ్రహ్మానంద రెడ్డి ఇందనపు చాంబర్లో చెక్కర పోయలేదుగా ..

//ఇన్ని అనుమానాలు ఉంటే విజయ పులివెందులనుంచి హస్తం గుర్తుమీద ఎందుకు పోటీచేసింది?//
పాండవులు ఐదూళ్ళు అడిగింది అవి చాలని కాదు. కౌరవులు వాటిని సైతం ఇవ్వట్లేదని ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చెయ్యడానికే .

పులివేందులలో జగన్ని ప్రపోస్ చేసి ఉంటే లక్షలాది వై.ఎస్. అభిమానుల మనోభావాలను గౌరవించి -భవిష్యత్తులోనన్నా జగన్ని సి.ఎం చేస్తారని అర్థం.

విజయమ్మ ప్రపోస్ చేసారంటే వారికి ఆ ఉద్దేశమే లేదని అర్థం. ఇవన్ని కంటికి కట్టినట్టు తెలిసినా పార్టి సూచనను పాటించింది "తమ పై పార్టి సూచనలు తిరస్కరిస్తున్నారన్న అపనిందలు రాకూడదనే"

అనుమానం ఆకాశంలో నుంచి పెద్ద వృక్షంలా ఊడిపడదు. ముందుగా ఒక విత్తనం పడుతుంది. మెల్ల మెల్లగా మొలకెత్తుతుంది. ఇలా పరిణామాలను పట్టి -సంఘఠణలను పట్టి అనుమానం పెరుగుతూ పోతుంది

//జగన్ పార్లమెంట్ లో ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదని ఆ కుటుంబానికి కుక్కలాంటి,అదే విశ్యాసపాత్రుడైన ఉండవల్లి ప్రశ్నించాడు//

ఉండవల్లి వై.ఎస్.పక్షాన ఉన్నంత కాలం శివయ్య శిరస్సు పై చంద్రుడిలా వెలిగాడు .ఇప్పుడేమో "కుక్క" అనిపించుకుంటున్నాడు .అది వై.ఎస్. గొప్పతనం.

బై ది బై .. జగన్ పార్లెమెంటులో లేవనెత్తితే "స్వంత గోడు" అంటారు. అందుకే ఆయన సువివరంగా లేఖ వ్రాసారు.

//.మీ బ్లాగులో రాముడ్ని రావణుడిని సమానంగా చూపించడం తెలుగు జాతికే సిగ్గుచేటు//
ఇంతకీ ఇప్పుడు భయిట పడ్డారన్న మాట . మీ పేరు వెనుక ఏదో ఒక తోక ఉంది. ఆ తోక ఏమని కూడ అర్థమయ్యేలా చేసేసారు. థ్యాంక్స్.

రామన్నకు రాజన్నకు ఉన్న సైద్దాంతిక పరమైన పోలికలను ఎంతో లోతుగా విశ్లేషించి నేను వ్రాసాక కూడ మీరు ఈ మాట అంటున్నారంటే ఒకటి నా పాత టపాలు మీ కంట పడి ఉండక పోవచ్చు. లేదా మీ పేరు వెనుక ఒక తోక ఉంటుంది. ఏమ్ ఐ రైట్?

//.సాంబారుగాడికి తెలుగుజాతిని అవమానించే అర్హత లేదు//

సమకాలీన రాజకీయ చరిత్రను పరిశీలిస్తే రామన్న రాజన్న ఇద్దరు రెండు కళ్ళు వంటివారు. ఏ ఒకరిని కాదన్నా నష్ఠ పోయేది తెలుగు జాతియే

// .మీ బ్లాగ్ లో రామారావు గారి ఫొటో వెంటనే తీయకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సివస్తుంది.//

యువార్ ఆల్వేస్ వెల్కమ్. అలాగే ఎన్.టి.ఆర్ భవన్లోని ఎన్.టి.ఆర్ విగ్రహాన్ని కూడ తొలగించమనండి. చికెన్ సెంటర్లో గాంథి తాత పఠంలా అదెందుకు అక్కడ.

ఎన్.టి.ఆర్ని వెన్ను పోటు పొడిచి -అతనికి గుండె పోటు తెప్పించిన చంద్రబాబు ఫోటో ప్రక్కన ఎన్.టి.ఆర్ బొమ్మ ఉండొచ్చు.

ఎన్.టి.ఆర్ శతృ శేషాన్ని "ఖతం" చేసి ఎన్.టి.ఆర్ మానవీయ పథకాలన్నింటిని మరింత పఠిష్ఠంగా అమలు చేసిన వై.ఎస్.ఆర్ ప్రక్కన ఉండ కూడదా?

అదీ చూద్దాం. కనీశం కోర్టుల్లోనైనా ఇంకా న్యాయం మిగిలే ఉంది బ్రదర్.. ప్రొసీడ్ !

3 comments:

  1. మీరు బాగా రాస్తారు. ఈ పచ్చ ఎదవల కుల గజ్జితో ఏమేమో వాగుతుంటారు. మీరసలు అది పట్టించుకోకండి. వాళ్ళ గజ్జి వలెనే తెలుగు రాష్ట్రం ఇలా ఏడిసింది.

    ReplyDelete
  2. ఈపాటికి దేని మీద రాయి వేసాడో అర్థమయి వుంటుంది లేండి. నీవు ఈ కామెడీ చానల్ ఆపొద్దు, కంటిన్యూ చెయ్, మురుగన్నా.

    ReplyDelete
  3. Murugo... Murugu..., kampe... kampu..., kaanee... deenamma jeevitham... manam bathukuthundi kottesukuntaaniki..., thittesukuntaanike kadaa..., proceed...,

    Tamil Murugu..., Telugu Drainejee chesesaav... nnee...

    ReplyDelete