జె.డి-చంద్రబాల-ఏ.బి.ఎన్ ఉమ్మడి కుట్ర వ్యవహారంలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలను గమనిస్తే జె.డి.కి సి.బి.ఐ చీఫ్ అక్షింతలు పెట్టి బదిలి వేటు వేసే అవకాశం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక భాధ్యత గల -అత్యున్నత దర్యాప్తు సంస్థ అధికారికి - తాను ఏ తప్పు చెయ్యని పక్షంలో -తన కాల్ లిస్ట్ మీడియాలో బ్రాడ్ కాస్ట్ అవుతుంటే ఏమనిపిస్తుంది?
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలి అనిపిస్తుంది. వెంటనే కనీశం కోటి రూపాయలకు తగ్గకుండా పరువు నష్థ దావా వెయ్యాలనిస్తుంది.కాని మన జె.డి గారేమో మీన మేషాలు లెక్కిస్తూ (ఒక జ్యోతిష్కునిగా ఇది నా పని) జాప్యం చేస్తూ - కనీశం ఒక కండన ప్రకటన కూడ ఇవ్వకుండా - మినకరించి మినకరించి ఎవరో భలవంతంగా మెడ పట్టి తోసినట్టుగా -మరికొందరు చెయ్యి పట్టుకుని వెనక్కి లాగినట్టుగా ఫిర్యాదు ఇస్తున్నారంటే ఏమర్థం?
అతని పై రెండు విదాలైన వత్తిడి వచ్చి ఉండాలి. ఒకతి సి.బి.ఐ చీఫ్. దర్యాప్తు వివరాలను మీడియాలకు -మరీ సెలక్టడ్ మీడియాకు లీకు చెయ్యడం ఏమిటని అక్షింతలు వేసి ఉండాలి. ఇకనైనా నోర్మూసుకుని మీ పనేదే అది మాత్రం చెయ్యండి.త్వరలో బదిలి ఉత్తర్వులు వస్తాయి.పెట్టా బేడా సర్దుకుని ఉండండి అని చెప్పి ఉండాలి.
మరో వైపు యెల్లో సిండికేటునుండి "మీకేం భయంలేదు.. మేముంటాం . పేజీలకొద్ది వ్రాసి, గంటల కొద్ది బ్రాడ్ కాస్ట్ చేసి అదర కొడతాం. వెంటనే ఫిర్యాదు చెయ్యండి. చూసుకుంటాం అని వత్తిడి వచ్చి ఉండాలి.
ఇంతకీ ఈ ఫిర్యాదు ఇవ్వడం - ఆఘ మేఘాల పై విచారణలు జరిగి నిందితులను నిర్ధారిస్తుండడం చూస్తుంటే - మరో ప్రక్క వై.కా.పా వారు ఇచ్చిన ఫిర్యాదు మాత్రం ప్రఘాఢ నిద్రలో ఉండడం చూస్తుంటే చడ్ది వేసుకునే చిన్న పిల్లాడికి సైతం వీడి కుమ్మక్కు రా(క్షస) రాజకీయం ఇట్టే అర్థమై పోతుంది.
ఇంతకీ చంద్రబాల గారిచ్చిన ఫ్రియాదు పై పోలీసులు తేల్చిందేమంటే :డి.సి.పి గారి మెయిల్ నుండి సర్వీస్ ప్రొవడర్లకు కాల్ లిస్ట్ ఇవ్వమని మెయిల్ వెళ్ళిందట . వారిచ్చారట. కాని ఆపరేట్ చేసింది మాత్రం ఇన్స్ పెక్టరట.
ఎందుకంటే ఆ రోజు డి.సి.పి గారు ఆఫీసుకే రాలేదట.
ఈ మెయిల్ ఆపరేట్ చెయ్యాలంటే ఆఫీసుకే వెళ్ళాలని ఏమి లేదు కదా అన్న చిన్న లాజిక్ కూడ ఆలోచించడం లేదు వారు.
ఇన్స్ పెక్టర్ సి.సి ని అడిగితే అతను వెంటనే డిసిపి గారి ఐ.డి పాస్ వోర్డ్ ఇచ్చేసారట. భర్త భార్యకు -భార్య భర్తకు సైతం ఇలా అడిగిందే తడవుగా పాస్ వోర్డులు ఇవ్వరు.
నా అనుమానం ఏమంటే సర్వ సాధారణంగా ఇన్స్ పెక్టరే ఆ మెయిల్ ఆపరేట్ చేస్తుండి ఉండాలి. లేదా డి.సి.పి ఆ పని చేసి ఇన్స్ పెక్టరును బలి పశువు చేసి ఉండాలి.
ఈ తమాషా అలా ఉంటే మరో తమాషా చూడండి. జె.డి గారు ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసుల వేసిన ఎఫ్.ఐ.ఆర్లోని సెక్షన్లు చూస్తే అవన్ని కాల్ లిస్ట్ వెలిక్కి తీసిన వారికంటే జె.డికే సరిగ్గా సరొపోతున్నాయి.
120B సెక్షన్ (కుట్ర) :
జగన్ను అప్రదిష్ఠ పాలు చెయ్యడం -భద్రత లేకుండా చెయ్యడం (డొక్కు వ్యాను) ,ఈ సమాచారాన్ని ముందుగా మీడియాకు లోక్ ఇచ్చి జగన్ను మట్టు పెట్ట చూసేవారెవరన్నా ఉంటే రండి మీ పని పూర్తి చేసుకొండి అని చెప్పకనే చెప్పడం
166 సెక్షన్:
ప్రభుత్వ ఉధ్యోగిగా చట్టంలోని నిభందనలను ఉల్లంఘించడం ద్వారా ఏ వ్యక్తికైనా నష్ఠం కలిగించడం (బహుసా ఇది కాల్ లిస్టు ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ మీదనుకుంటా)
కాని ఈ ఆరోపణలన్ని జె.డికి సైతం సరిగ్గా సరి పోతాయి. దర్యాప్తు సమాచారాలను మీడియాతో పంచుకోరాదన్న నిభందనను ఉల్లంఘించేరు. తద్వారా జగన్ అనే వ్యక్తికి తీరని నష్ఠం కలిగించేరు
499,500 సెక్షన్లు:
ఒక వ్యక్తికి సంభంధించిన అంశం పై వ్యతిరేకంగా మాట్లాడడం -ప్రచురించడం ద్వారా పరువు నష్ఠం కలిగించడం
ఇక్కడ ఒక వ్యక్తికి అంటే జగన్ - అంశం అంటే సి.బి.ఐ కేసు అని సవరించి చదివితే ఇదీ ఇట్టే జె.డికి సరిపోతుంది.ప్రచురించడం /మాట్లాడటం యెల్లో మీడియాకు సరిపోతుంది
ఐ.టి చట్టంలోని 25,26 సెక్షన్లు:
అక్రమంగా కంప్యూటర్లోని సమాచారాన్ని వెల్లడించడం
జగన్ ఆస్తుల పై విచారణ వివరాలు జె.డి.యొక్క సి.బి.ఐకి చెందిన కంప్యూటర్లో ఉండి ఉంటాయి.వాటిని అతను యెల్లో మీడియాకు అక్రమంగా వెల్లడించారు
ఈ టపాలోని "వివరాలు" ఒక వార్తా పత్రికల్నుండి సేకరించాను డిసిపి ఐడి పాస్వోర్డు విషయం పై ఒక చోట తస్కరించి అన్నారు. మరో చోట సి.సి ఇచ్చారంటున్నారు ఇందులో ఏది నిజమో దేవునికే ఎరుక.
Until such time Jagan surrenders to Sonia, don't dream any thing
ReplyDeleteDear Mr.Anony!
DeleteI am not dreaming. I am foreseeing the future.
ఎవడి పిచ్చి వాడికానందం
Deleteనిజమే కదా...! పాస్ వర్డ్ వేరే వారికి చెప్పటం... అతను రాకపోతే వేరే వారు ఓపెన్ చేసి చూడటం... క్యా బాత్ బోలె Wa Wa Wa... చేయనివండి వారి టైం... రేపు వీరికి టైం వస్తుంది.. తమిళనాడు లాగా ఇక్కడ జరుగుతాయి.. అర్ధ రాత్రి రోడ్ల మీద ఈడ్చుకోపోయే రోజులు దోగ్గరలోనే ఉన్నాయి
ReplyDelete