క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Thursday, 28 June 2012
తిరుమల అమ్యూజ్మెంట్ పార్కుగా కొనసాగాల్సిందేనా?
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కేవలం అమ్యూజ్మెంట్ పార్కుగా -పిక్నిక్ స్పాటుగా కొనసాగాల్సిందేనా?
ఈ ప్రశ్న ప్రతి ఒక్క శ్రీవారి భక్తుని హృదయాన్ని తొలిచేస్తున్న ప్రశ్న. ఇటీవల తిరుపతి ఎం.ఎల్.ఏ భూమన కరుణాకరరెడ్డి తిరుపతిని మద్య రహిత ప్రాంతం చెయ్యడం కోసం దీక్షకు పూనుకున్నారు. ఇప్పటికే తిరుపతి-తిరుమలకు మంచి రోజులు మొదలయ్యాయేమో? అందుకే తిరుమల తిరుపతి దేవస్థాన చేర్మన్ బాపి రాజు గారికి ఈ భహిరంగ లేఖ వ్రాయాలన్న ఆలోచన నాకు పుట్టింది. ఇక లేఖలోకి వెళ్ళి పోదాం.
తిరుమల చేర్మన్ బాపి రాజు గారికి భహిరంగ లేఖ
అయ్యా !
టివి 9 ఒక చెత్త చానల్. ఎవరైనా ఆ చానల్ చేపట్టే బురద జల్లుడు కార్యక్రమాలను అసహ్యించుకునేవారే.కాని అటువంటిది ఆ చానల్లో వచ్చిన నిరాధారమైన చెత్త కార్యక్రమానికి సైతం వివరణ ఇచ్చారంటే మీలో అదో రకమైన నిజాయితి కనిపిస్తూంది. నేను తప్పు చెయ్యను. చేసేవాడ్ని కాను అని చెప్పుకునే ఆక్రోశం కనిపించింది.
కెవలం నా మనస్సు చెప్పిన ఈ మాట నమ్మి మీకు తిరుమల విజన్ 1900 అనె సూచనల సమాహారాన్ని నివేదిస్తున్నాను. వీటియొక్క ముఖ్య ఉద్దేశం తిరుమలలో క్రీ,పూ 1900 లో ఎటువంటి ప్రశాంతత,ఆథ్యాత్మికత ఉండేదో దానిని పునరావృతం చెయ్యడమే.
సూచనలకు వెళ్ళడానికి ముందు తి.తి.దే అధికారులతో నాకు కలిగిని చెదు అనుభవాన్ని మీకు క్లుప్తంగా చెబుతాను. ఈ సూచనలను వారికి అనేక రూపాల్లో అనేక మార్లు పంపాను. కాని ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
పైగా నేనిచ్చిన సలహాలను తమదైనట్టుగా అమలు చేసుకునేరు .ఉ: సోలార్ పవర్ యూనిట్ , లేదా నేను గొప్ప ఆశయంతో ఇచ్చిన సలహాలను "దరిద్రంగా" వాడేరు. ఉ: శ్రీవారి సేవ. ఇంకెన్ని నొక్కేసారో - ఎన్ని అమలు చేసారో -ఎన్నింటిని బ్రష్థు పట్టించారో కూడ తెలీదు.
దీంతో ఒళ్ళు మండి పది రూపాయలు ఎం.ఓ పంపుతూ - నేను పంపిన లేఖలను చెత్త బుట్టలో పడవెయ్యక కొరియర్ ద్వార నాకు రిటర్న్ చెయ్యమని కోరాను .సతరు ఎం.ఓను సైతం తీసుకున్నారే కాని కనీశం వెనక్కి కూడ పంపలేదు.
నా వద్ద ఇంకా ఆ ఎం.ఓ రశీదు ఉంది. అందుకు బాధ్యులెవరో వారిని శిక్షించాలన్నది నా ఉద్దేశం కాదు . ఇప్పటికైనా నా సూచనలు అమలు కావాలి. తిరుమల వంద శాతం పవిత్ర పుణ్య క్షేత్రం కావాలి అన్నదె నా ఉద్దేశం.
ఇక నా సూచనలు:
1.The Tirumala must be filled only with spirituality . All the things other than sreevaru must be be banned. An amusement park must be planned at the out skirts of Tirupathi. The devotees who are interested to have thrill,pastime must go there. first. After fulfilling their perversion then only they may be permitted in to Tirumala.
2.In Tirupathi bus station it self unnecessary luggages of the devotees must be kept safely with free of cost. DVDs must be made with dos and don'ts with film actors and actresses must be projected even in the TTD chowltries (where the devotees have their sudarshan tokens.), Tirupathi bus station and also in the buses which carry devotees to Tirumala.
3.Traveling other than with govt transport corporation buses must be banned. Even the VIPs must be carried with RTC buses having bullet proof.
4.The image of Garuda must be painted on the buses. only Spiritual movies must be projected or spiritual songs must be broad coasted in buses.
5.The environment in Tirumala must make the devotees to feel that they have switched on the Time machine to 1900 A.D. All the things which remember 20 th century must bee removed. ie. pepsi -cok hoardings
6.The services of the intellectuals (ie. civil engineers artists, doctors, auditors ) , who are the devotees of Sreevaru in the world must be used at free of cost at least for a month in a year. Free accommodation and darshan must be given to them.(The TTD is implementing Sreevari seva -using devotees to work for serving food in nithyannadhanam etc.. It is nothing but the pirated copy of my vision sent on 18/9/1999 it self by courier service)
7.All the employees of TTD must under go a complete medical-psychological test. Who found deceased must be sent on leave. for necessary treatment. Only after submitting fitness certificate they must be given postings.
8.The employees must under go an examination conducted on the history of Tirumala and sreevaru , who fails must be sent on leave. Only after passing re examination they can be given postings. If they fail again they must be deputed to any other department of government.
9.The employees having consumption of Alcohol must be deputed to any other department of govt.
10.The economical conditions of the employees must be reviewed. TTD has to help its employees to come out from the private credits.
11.TTD has to conduct picnics to the members of the families of TTD employees and it has to motivate them to feel proud that their head of the family is blessed to serve for sreevaru. TTD has to motivate them to lead a simple life with high thinking.
12.All the employees in TTD must wear uniforms ie; pancha ,dhothi, kanduva and thala paga. They have to work with desks and beds.
13.No employee must be permitted to work in a same seat more than 6 days. A jumbling method must be followed.
14.TTD's magazine Sapthagiiri must be edited by various VIPs every month ie. by mega star chiranjeevi, super star rajinikanth etc
15.Advertisements belong to TTD mustn't be published in any news papers. The must be placed only at the website of TTD. The website may offer matrimonial services for reasonable cost.
16.Every employee of the AP state government must be given an opportunity to serve for Sreevaru at least for a week in a year. In the same way TTD employees must be deputed at least for a week to any department of the state government.
17.TTD must have a own TV channel. (It is been implemented.)
18.TTD must generate power only through solar system, biogas units. But it must be supplied to Tirupathi. The power bill of TTD must be paid only out of the power sold to Tirupathi.
19.TTD may think even to arrange yellow sarees and dhothies to devotees for rent to avoid the devotees who come with ultra modern dresses.
20.Retired film ,cricket,political, judicial personalities may be appointed as Honorable PRO s to receive the VIPs who visit Tirumala. The EO may be able to attend his administrative duties.
21.The finger prints of the criminals in India searched for several crimes must be loaded in a computer. It must be at the security cabin . There must be a scanner at the threshold of the temple. Every devotee has to keep his hands on it. The scanner have to scan the hand prints and sent it to the computer. If it finds it at the data base it has to alarm.
22.No product or service must be given to devotees at free of cost. All must be arranged at reasonable cost and in ISI standard. (No devotee is willing to have any thing for free. They are very particular about the quality
గమనిక:
తితిదే వెబ్ సైట్లో మీ మెయిల్ ఐడి కనిపిస్తుందేమోనని వెతికాను. గతంలో నాకు చాలా ఫ్రీ టైమ్ ఉండేది.ఎంతో ఓపికతో ఉత్తరాలు వ్రాస్తుండే వాడ్ని, ఫ్యాక్స్తులు పెట్టేవాడ్ని. నా సూచనలను తితిదే వారు నిర్లక్ష్యం చేసినా శ్రీవారు మాత్రం గమనించి కరుణించాడు. శ్రీవారి కరుణా కటాక్షాలతో ఇరవై నాలుగు గంటలూ పని చేసినా తీరనంత పని లభిస్తూంది. కాబట్టే మీకు దీనిని ప్రింట్ అవుట్ తీసి -కవరులో పెట్టి -కొరియర్/ఆర్.పి ద్వారా పంప లేక పోతున్నాను . పెద్దలు క్షమించాలి.
పైగా తితిదే యంత్రాంగం ఏ మెరకు మారిందో తెలీదు. అయినప్పటికి సైట్లో ఉన్న అందరు అధికారుల మెయిల్ ఐడిలకు ఈ భహిరంగ లేఖను పంపుతున్నాను.
వారి ద్వార కాని /ఎవరన్నా భక్తుని ద్వార గాని ఈ సంగతి మీకు చేరుతుంది .మీరు తప్పక స్పందిస్తారని ఆశిస్తున్నాను.
ఇట్లు,
చిత్తూరు మురుగేశన్
Subscribe to:
Post Comments (Atom)
Orey..., saakshi anthakannaa cheththa chanel raa...
ReplyDeleteTv9 abn e tv lanti vi kula pichi channels sakshi jagan di kabatti support jagan ki support dantlo thappu patteki em ledu
Deleteతిరుమలపై నా ఆలోచనలని నా బ్లాగులో ఒక టపాగా గతంలో వ్రాసాను.
ReplyDeleteవీలైతే ఇక్కడ చదవండి.
http://bonagiri.wordpress.com/2009/02/18/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%ae%e0%b0%b2/
అయ్యా బోనగిరి గారు !
ReplyDeleteతమరు అనుమతిస్తే మీ టపాను ఈ బ్లాగులో పబ్లిష్ చేస్తాను.. తిరుమల పవిత్రత పై తమకున్న ఆసక్తికి థ్యాంక్స్
నా ఆలోచనలు మరో పదిమందికి తెలియచేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు.
ReplyDeleteకాని విషయాన్ని నా బ్లాగులోనుండి తీసుకున్నట్టు ఒక మాట చేరిస్తే సంతోషిస్తాను.