నేను మంచి వక్తనని అందరు కొనియాడుతుంటారు
నా రచనా సామర్థ్యాన్ని పలువురు రచయితలే మెచ్చారు
కాని నేను చెప్ప దలచిన విషయాన్ని
ఈ సమాజంలో పేరుకు పోయిన విషానికి విరుగుడుగా
నేను కనుగొన్న కటిక సత్యాన్ని ఇన్నివేల పేజీలు వ్రాసినా
పంచుకోలేక పోతున్నాను
అందుక్కావల్సిన శిల్పాన్ని ఎంచుకోలేక పోతున్నాను
నా మనస్సు నా ఈ సమకాలీనులను క్యేనిబల్సుగా -నరమాంస బక్షులుగానే చూస్తుంది
వీరిని మళ్ళీ మానవులుగా మలచాలంటే
నేను ముందుగా క్యేనిబల్గా మారాలి
వీరు మానవత్వాన్ని చంపి తమలోని సృజణాత్మకతను
చంపి నాలుగు రాళ్ళు ప్రోగేసుకుని తలబిరుసుతో ఉన్నారు
వీరితో నేను దురుసుగానే ప్రవర్తించాలి
ఒరేయి! మీ అందరు ఎక్కడనుండి వచ్చారో
నేనూ అక్కడనుండే వచ్చాను
మీరు అక్కడితో అనుసంథానం కోల్పోయేరు
నేను పునరావృతం చేసుకో గలిగాను
అక్కడితో అనుసంథానం కావడానికి
మీ శరీరాలే అడ్డని భావించేరు
దాన్ని రాల్చడానికే చంపడం-లేదా చావడమనే
రెండు మార్గాలను ఎంచుకునేసేరు
ఆరణ్యం వదలి జనారణ్యంలోకి రావడంతో
మరణం కాసింత దూరమైంది
హత్య నేరమైంది
దీంతో మీరు వీర్యస్కలన సమయాన
కలిగే బ్లాక్ అవుట్ అనే బుల్లి మరణంతో సంతృప్తి
చెందడం మొదలు పెట్టేరు
సభ్యత సంస్కారం పేరుతో సెక్సును దాదాపుగా
నిషేదించుకునేరు
దీంతో సెక్సులో కొత్త కొత్త ప్రయోగాలకు దిగాల్సిన
వయస్సులో హస్త ప్రయోగానికే పరిమితమయ్యేరు
యవ్వనమంతా కరిగి పోయాక
సెక్స్ మీ మర్మాంగం నుంది మెదడుకెక్కింది
కార్యాచరణ అసాధ్యం కావడంతో సెక్సుకు
ప్రత్యామ్నాయాలు వెతికేరు
అది డబ్బు కావడంతో డబ్బు జబ్బుకు గురయ్యేరు
డబ్బుతో యోణికి పురుషాంగానికి పని కలిపించే వీల్లేక
వాటికి దగ్గరగా ఉన్న ఆసనానికి (మలద్వారం)
అదే- గొట్టానికి - ఒకే గొట్టానికి ముఖద్వారాంగా ఉన్న
నోటికి పని కల్పిస్తూ చచ్చి పోతున్నారు
సాటి మనుషులనూ చంపేస్తున్నారు
ఎక్కడనుండి వచ్చామో అక్కడితో అనుసంథానానికి
అడ్డు ఈ శరీరం కాదని అది కేవలం మీ అపోహేనని
ఎలా నిరూపించను?
మీరు జననం టు మరణం నోటికి-మలద్వారానికి ఎంతగా పని కల్పించినా సెక్సువల్ ఆర్గాజం ఏర్పడదని ఎలా వివరించను?
మీలో ఉన్నది ఒకే శక్తి అని అదే ఊర్థ్వ ముఖంగా పయణిస్తే యోగా అని
అధోముఖంగా దిగజారితే అది సెక్స్ పవర్ అని మీకెలా విశదీకరించను?
ఈ ప్రపంచ ప్రజలెల్లరు సచ్చితానంద స్వరూపుడైన ఆ పరమాత్మ
సంతానాలేనని
ప్రతి ఒక్కరు బాల్యం -యవ్వనం -వృద్దాప్యాల్లో సైతం ఆనందాన్ని పొందగలని వీరికి ఎలా గుర్తు చెయ్యను?
abbo saambaar kapitvam!! kevvuuu kekaaaaaaaaaaa
ReplyDeleteఅమూల్య వచనాలపై కొన్ని అభిప్రాయాలు:
ReplyDelete> నేను మంచి వక్తనని అందరు కొనియాడుతుంటారు
చాలా సంతోషం.
>నేను ముందుగా క్యేనిబల్గా మారాలి
ఇంత మేథావులే మీరు! ఎలా తెలుసుకో లేక పోయారండీ, మీరు అక్షరాలా పెద్ద canibal
>ఈ ప్రపంచ ప్రజలెల్లరు సచ్చితానంద స్వరూపుడైన ఆ పరమాత్మ సంతానాలే.
ధన్యోస్మి గురువరా!
గమనిక: బోలెడు భాగం జుగుప్సాఅరంగా ఉంది కాబట్టి వ్యాఖ్యానించటం అనవసరం.
ornee..., paithyam baagaa mudirindiraa neeku, aambothu ki vese achchu okati veyyaaliraa neeku..., undu kaalchi thesthunnaa. nuvve pedda rasika mundaavodivani...
ReplyDelete