క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Thursday, 28 June 2012
తిరుమల గిరిలో కిరి కిరిల పై బోనగిరి
ప్రతి వ్యక్తి ,ప్రతి వ్యవస్థ ఆదర్శప్రాయంగా లేకున్నా ఫర్వాలేదుకాని - తామున్ను (దు) స్థితిలోనుండి పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలో ఒక నిజాయితి ఉండాలి -కమిట్మెంట్ ఉండాలి.
అలా కాకుండా దున్న పోతు మీద వర్షం పడినట్టుగానో లేక కుష్ఠు రోగానికి అవిల్ బిళ్ళలు మ్రింగినట్టుగా "సీన్" ఏస్తుంటేనే నాకు మండుద్ది.
"నేను నా పైత్యం" అని శీర్షిక పెట్టకున్నా ఈ బ్లాగులో ఉన్న కంటెంట్స్ అన్ని అటువంటివే. అయితే నాలాగే పైత్యం గలవాళ్ళు ఇంకా ఒకరున్నారని తెలిసి ఆనందించాను .
ఏ పరీక్షలోనో పాస్ అయిపోతే /ఏ ఉధ్యోగానికో సెలక్ట్ అయిపోతే/ ప్రమోషన్ కొట్టేస్తే ఇలా ఏదో ఒక కోరిక నెరవేరిన వెంటనే మొక్కు తీర్చుకోవడానికి తిరుమల రావడం -ఆదరా బాదరా దర్శించుకుని వెళ్ళి పోవడం . ఇదే ప్రతి ఒకరు చేసే పని.
కాని ఇందుకు బిన్నంగా తిరుమల గురించి ఆలోచించి -చింతించి ఇలా చేస్తే మంచిదేమో? అని పాజిటివ్ గా వ్రాయడం నిజంగా హర్షనీయం.
ఇంతగా నేను ప్రశంసించే కంటెంట్ ఏమిటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ నొక్కితే బోనగిరి వోర్డ్ ప్రెస్ డాట్ కామ్ బ్లాగ్ లో పడతారు..
Subscribe to:
Post Comments (Atom)
Thanks..
ReplyDelete