క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 30 August 2012

జగన్ అభిమానులు క్షమించాలి!



శీర్షిక చూసి కొంప దీసి సాంబార్ గాడు పార్టి ఫిరాయిస్తున్నాడా -అందుకే క్షమించమంటున్నాడు అనుకోకండి. రాజుకన్నా మొండోడికి బలమెక్కువ. రేపు కిరణ్ కుమార్ రెడ్డి కావాలంటే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్లో చేరిపోవచ్చు. కాని ఫిరాయింపన్నది మన చరిత్రలో లేదు. చావో రేవో జగన్ తోనే.

ఇంతకీ ఎందుకు క్షమించమంటున్నానంటే .. ప్రస్తుతం నా రచనలు చదివేవారిలో చాలా మంది జగన్ అభిమానులే. వారు తీరిక దొరికినప్పుడు నా ప్రొఫైల్ చూడడం.

మీరు జ్యోతిష్కులా ? మరి నాకు చెబుతారా? ఫీజు ఎంత తీసుకుంటారు? ఫీజు ఎలా మీకు చేర్చాలి ఫలితం ఎలా నాకు పంపుతారంటూ మెయిళ్ళ పరంపర తట్టుకోలేక పోతున్నాను.

అందుకే పదే పదే రొటీన్ విచారణలకు సమాదానం ఇచ్చే పనిని వదిలించుకోవడం కోసం ఈ ఒక్క పోస్టు జగన్ గురించి కాక జ్యోతిషం గురించి వేస్తున్నాను.అందుకే క్షమించమంటున్నాను.

నేను జ్యోతిష్కుడ్నే.మరీ 1989 నుండి ప్రొఫెష్నల్గా జ్యోతిషం చెప్పుకుంటున్న జ్యోతిష్కుడ్నే. చంద్రబాబుతో సహా ఎవరికైనా వారు కోరి వస్తే జ్యోతిష్యం చెప్పడం నా ధర్మం. అందరికీ చెబుతాను.

మీకు కాని మీకు కావల్సిన వారికి గాని జ్యోతిష్య సలహా అవసరమైతే మీరు సంప్రదించాల్సిన నా ఇమెయిల్ అడ్రస్ :
s_murugesan_67@yahoo.com
swamy7867@gmail.com

జ్యోతిష్య సలహా రుసుము :
జీవితాంతం మీకు పనికొచ్చే 12 పీజీల ద్వాదశ భావ రీడింగు -అవసరమైన పరిహారాలు - దశా బుక్తి ఫలితాలతో పాటు + మీ భవిష్యత్తుకు సంభంధించిన 10 ప్రశ్నలకు సమాధానం ఆడియో ఫైల్స్ గా పొందటానికి మీరు చెల్లించవలసిన రుసుము రూ 250 /- మాత్రమే
ఫ్యేమిలి ప్యేక్: భార్య + భర్త + ఒక వారసునికి లేదా వారసురాలికి రూ.500/- మాత్రమే
ఎలా చెల్లించాలి:

నా బ్యాంకు ఖాతాలో జమ చేయ కోరువారు లేదా బదిలి చేయ కోరువారికి నా ఖాతా వివరాలు:
Bank : State Bank of India
Name: Sundaresan Murugan
A/C No: 30333022274

Branch Name: GREAMSPET

Branch Code: 7083

Address: C.B.ROAD

City/State: CHITTOOR, AP

Pincode: 517002

Swift Code: N/A

RTGS : YES

ఎం.ఓ పంప దలచినవారు:
చిత్తూరు .ఎస్.మురుగేషన్ , 17-201,కుమ్మర వీథి, చిత్తూరు ఆ.ప్ర 517001 అనే చిరునామాకు పంపండి.
ఏదైన అదనపు వివరాలు తెలుసుకునేందుకు నా సెల్ నెంబరు: 9397036815

గమనిక:
పుట్టిన తేది,నెల,సమయం,పుట్టిన ఊరు తప్పని సరి తెలపాలి. ఈ వివరాలు తెలియని వారు దయచేసి సంప్రదించకండి

5 comments:

  1. సెప్టంబర్ 5 వచ్చేస్తోంది, చిప్పకూడు తప్పుతుందన్నారు, నిజమేనా?

    ReplyDelete
  2. avunoo... jathakam thelusu kovadam varake, thappinchukodaaniki ye poojalu, saanthuloo, parihaaraalu panicheyavu antaaru..., nijamenaa...?

    ReplyDelete
  3. This is Siva . You said that JAGAN will release by or on SEP05. what happend to it ? any update ? Jaataka chakram vesi mari cheppavuga .. pedda jaatakaalu cheptadanta .. idena meeru cheppe jaatakam ..

    ReplyDelete
  4. Mr.Siva !
    nenu cheppindi sept 5ku atu itugaa ani. Inko sari sari choosukondi. wait and see.My words will come true

    ReplyDelete
  5. ea samvatsaram septembero kaastha correct chesthe bagundedi emo..

    ReplyDelete