క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 1 February 2013

ఈ సాంబారుగాడి విశ్వరూపం


నా రచనలను ఒక సారి తిరగేసిన వారికి కొట్టిచ్చినట్టు కనబడేవి నా ప్రో వై.ఎస్.ఆర్,ప్రో జగన్ భావాలే.దీనిని బట్టి కొందరైతే నా కులాన్ని కూడా గెస్ చేసి ఉంటారు.కాని అది పొరభాటు. ఇంతకీ ఎన్.టి.ఆర్,వై.ఎస్.ఆర్ ,జగన్ భజన మినహా ఇంకేంది ఈడి సంగతి అని విసుక్కునే వారూ ఉంటారు.

నా అంతిమ లక్ష్యం కొంత మేలైన ప్రపంచం. కనీశం కొంత మేలైన ఇండియా. దీని కోసం నేనో కల కన్నాను.అది గొప్ప కల. ఆ కల సాకారం అవ్వాలంటే అది ఒక ఎన్.టి.ఆర్, లేదా ఒక వై.ఎస్.ఆర్ వంటి లెజండ్స్ ఆశిస్స్తులు తప్పని సరి.

కాని ఆ ఇద్దరు మహానుభావులు పోయారు. అయితే వారిలోని దార్శనికత, గొప్ప ఆశయాలు,పేదవాని పట్ల ఎనలేని ప్రేమ,లక్ష్య సాధనలో  మొండి తనం,పోరాట పఠిమలను కలబోసుకున్న జగన్ ఉన్నారు. అయితే జైల్లో ఉన్నారు.

జగన్ జైలు పాలు కావడానికి అంకురార్పణ చేసిన గొప్ప వ్యక్తి శంకర్ రావు. అతను ఎంతటి నిజాయితీ పరుడంటే ప్రభుత్వ స్థలం 75  ఏకరాలను ఏకంగా ప్రభుత్వ ఉధ్యోగులకే విక్రయించి ఇప్పటికీ వారిని ,పోలీసు శాఖను భుకాయిస్తున్న వీరుడు,ధీరుడు.

అతను హైకోర్టుకు వ్రాసిన లేఖే జగన్ ఆస్తుల పై సిబిఐ దర్యాప్తుకు మూల కారణం . లేఖ వ్రాసిన వ్యక్తి యొక్క విశ్వసనీయత నిన్న రుజువైంది.అతని లేఖ యొక్క విశ్వసనీయత కూడ నేడో రేపో రుజువవుతుంది.

ఇంతకీ నేను జగన్ భజన చేస్తుండటానికి కారణం మరొకటి ఉంది. నేను కన్న గొప్ప కలను సాకారం చెయ్యగల సత్తా ఒక్క జగన్కే ఉంది.

నా దేశం గురించిన నా గొప్ప కలను విన్నారంటే ,వీక్షించారంటే ఈ సాంబారుగాడి పై మీలో కొందరికున్న చులకన భావం భస్మమై పోతుంది. అవును ఇక్కడ నొక్కారంటే నా విశ్వరూపం మీకు దర్శనమిస్తుంది.

ఏదో రోజు జగన్ను కలుస్తాను. నా కల వివరిస్తాను. నా కల సాకారానికి జగన్ మద్దత్తు కూడ కడతాను.

7 comments:

  1. alaage, urgent gaa edo kesu lo irukkuni nuvvoo jail ku poraa babu, kalavadamemiti, enchakkaa jail lo jagan tho paatu chippa koodu thinochchu. aa sankarrao koodaa jail ku vasthe iddaroo kalisi vaadi pani pattandi.

    ReplyDelete
  2. Murugeshan, Paina oka Kukka mee blog ku vacchi maree morigindi. Aa kukkani kaalcheyandi.

    ReplyDelete
    Replies
    1. nannenaa, Hha Hha Hha, poneele nannu viswaasam unde kukka tho polchaavu ThanX, State nu dochuku thine nakkala pai nenu ilaage moruguthaanu. Orey sambarrrrr naa ee reply nu publish cheyi please. mari nuvvu konni naa comments nu publish cheyadam ledu anduke ee naa request.

      Delete
  3. ---- gaadiki pabbam gadavadam ledanta enti sangathi.

    ReplyDelete
  4. sare gani, nee SHAKILA Catwalk chesthundanta, enthavaraku vachchindi?

    ReplyDelete
  5. షకీలా అభిమాని అయిన అనానిగా !
    అచ్చు తప్పు.. అది కేట్ వాక్ కాదు .... టైగర్ వాక్ !

    ReplyDelete
    Replies
    1. oho alaagaa, Shakila Tiger walk chesthundaa, eevida Cat walk chesthundaa, ayithe OK.

      Delete