క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday, 20 February 2013

2013 లోను బ్రాహ్మణులదే హవా !

వర్ణాశ్రమ ధర్మం మెటాష్ అయ్యింది. రిజర్వేషన్లతో  బ్రాహ్మణులు మరియు ఓసిల  జీవితం దుర్భరం అయ్యింది. ఇంకెన్నాళ్ళు ఈ రిజర్వేషన్లని చాలా మంది మేధావులు నిల దీస్తూనే ఉన్నారు. వీరిలో బ్రాహ్మణేతరులు కూడ ఉండడం ఆశ్చర్యకరం.

కాని 2013 లోను బ్రాహ్మణులదే హవా అని నిరూపిస్తా. పూర్తి గణాంకాలతో రుజువు చేస్తా. అంతకు ముందు చిన్న ఫ్లాష్ బ్యాక్.

2009 ఎన్నికల్లో వై.ఎస్. మళ్ళీ సి.ఎం అవుతారని ముందుగా సూచించడం - నా పై అభిమానం ఉన్నవారు ఆకాశానికి ఎత్తెయ్యడం జరిగింది. అప్పుడు నేను ఇలా చెప్పాను.

" జ్యోతిషం బ్రాహ్మనుల కబంద హస్తంలొ ఉండేది -వారు దాన్నేదో కొక్కో కోలా ఫార్ములా రేంజిలో దాచుకున్నారు. దాచుకోవడమే కాదు దాన్ని కేవలం తమ పోషణకే పరిమితం చేసేరు . దానిని ఒక ట్రంప్ కార్డుగా వాడుకుని ఏకంగా పాలకులను సైతం ఆడించేరు.

అయితే జ్యోతిషం పై ఎటువంటి పరిశోదనలు చెయ్యలేదు సరికదా పారదర్శకత కూడా లేకుండా చేసేరు. మొహమ్మదీయుల దండయాత్రతో - సుల్తాన్లు వీరి జ్యోతిషాన్ని లెక్క చేసేవారు లేదు కాబట్టి  వీరు దుభాషీలుగా మారి పోయేరు. జ్యోతిషాని పక్కన్ పడేసి పరదేశీయుల కొమ్ము కాసేరు.  బ్రిటీష్ పరిపాలనలో ఇది  మరింత ఎక్కువైంది.

శూద్రుల విథాభ్యాసం కారణంగా మూలన పడ్డ జ్యోతిష శాస్త్ర్రం పై వారికి ఆసక్త్ కలిగింది. అయితే అంత కాలం పరమ రహస్యంగా ఉంచబడి ఉండడంతో బ్రాహ్మణులు పూర్తిగా నిర్లక్ష్యం చెయడంతో శూద్రులకు లభించిది అర కొరా విషయాలు మాత్రమే.

అటువంటి శూద్రుల్లో నేనొక్కడ్ని.ప్రస్తుతం మా వద్ద ఉన్నవన్ని అర కొర జ్యోతిష్యమే. ఇవే ఇంతగా పారుతుంటే - దాన్ని నాడే బ్రాహ్మణులు అందరికి అందుభాటులో ఉంచి ఉంటే పరిశోదనలను ప్రోత్సహించి ఉంటే ఇంకెంత భావుండేదో "

అంతే బ్లాగ్లోకంలో భూకంపం వచ్చినట్టైంది. నన్ను ఎడా పెడా ఆడి పోసుకున్నారు. భూతులు తిట్టేరు. చివరికి ఆకాశ రామన్న మెయిల్స్ కారణంగా  నా బ్లాగ్ నిషేదానికి గురైంది.

గణాంకాలకు వెళ్ళే ముందు చిన్న వివరణ ఇస్తా. నేను బ్రాహ్మణులకు ఎనిమిని కాను. ఇప్పటికీ నాకు ఎంతో మంది  బ్రాహ్మణులు ఫ్రెండ్స్ .

నేను వ్యతిరేకించేదెల్లా గతంలో వారి పూర్వీకులు తమ బ్రాహ్మణత్వాన్ని అడ్డం పెట్టుకుని - పాలకులకు దగ్గరై - పాలకుల దుష్థ పాలనకు వంతె పాడటమే కాక పాలకుల  అండతో  బ్రాహ్మణేతరులను అవమానించి,పరాభవించి -వారి కష్ఠార్జితాలను కొల్ల కొట్టిన వైనాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాను.

మా వారు చేసింది తప్పే అని ఏ బ్రాహ్మణుడు అంగీకరించినా - అతను నా స్నేహితుడే. కాని నూటికి 99 శాతం బ్రాహ్మణులు తమ గత చరిత్రను త్యజించరు - వాటి పై తమ పేటెంట్ రైట్టును వదులు కోరు.

గతంలో బ్రాహ్మణేతరులు జరిగిన అన్యాయాన్ని బ్యెలెన్స్ చెయ్యడం కోసమే రిజర్వేషన్స్ వచ్చాయి. కాని అనాదిగా జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి -తమకేదో అన్యాయం జరిగి పోతున్నట్టు సీన్ క్రియేట్ చేస్తుంటేనే నాకు వళ్ళు మండుతుంది.

ఓకే ఓకే ఇక గణాంకాలకు వెళ్ళి ఫోదాం:

ప్రస్తుతం మన దేశంలో  ఉన్న గవర్నర్స్ 30 మంది వారిలో బ్రాహ్మణులు 13


ప్రస్తుతం మన దేశంలో  ఉన్న సుప్రీమ్ న్యాయ మూర్తులు 16 మంది వారిలో బ్రాహ్మణులు 9

ప్రస్తుతం మన దేశంలో  ఉన్న హైకోర్టు న్యాయ మూర్తులు 330 మంది వారిలో బ్రాహ్మణులు 166

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత దేశం యొక్క దౌద్య వేత్తలు 140 వారిలో 58 మంది బ్రాహ్మణులే

ప్రస్తుతం మన దేశంలో  ఉన్న విశ్వ విథ్యాలయాల్లోని వైస్ చాన్సలర్స్ 98 మంది .వీరిలో బ్రాహ్మణులు 50

మొత్తం జిల్లా జడ్జీలు 438 వీరిలో  బ్రాహ్మణులు 250

ప్రస్తుతం మన దేశంలో  ఉన్న కలెక్టర్ ,ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లు   3300 మంది. వీరిలో బ్రాహ్మణులు 2376
ప్రస్తుతం మన దేశంలో  ఉన్న పార్లెమెంట్ మెంబర్స్  534 వీరిలో బ్రాహ్మణులు 190

ప్రస్తుతం మన దేశంలో  ఉన్న రాజ్య సభ మెంబర్లు  244  ఇందులో  బ్రాహ్మణులు  89

(ఈ గణాంకాలు నావి కావు డిసెంబరు 23-29 సండే  సంచికలో  (మ్యేగజైన్లో)  కుష్వంత్ సింగ్ ఇచ్చిన గణాంకాలు ఇవి)

ఇప్పటికైనా ఆనాడు నన్నాడిపోసుకున్న వారు - నా బ్లాగును నిషేదించిన అగ్రగేటర్స్ క్షమార్పణ చెబుతారేమో చూద్దాం.

15 comments:

  1. the statistics is of the year 1990s

    ReplyDelete
  2. http://telugu.oneindia.in/feature/politics/2013/allegations-on-ysr-112802.html

    ReplyDelete
  3. పార్లెమెంట్ మెంబర్స్ 534 వీరిలో బ్రాహ్మణులు 190
    ivi sarainavi kademo prati 3 rilo okaru bramhana ayithe rashtram lo kanisam 14 mandi brahmanamp lu undali .. kani unnadi okkare undavalli

    ReplyDelete
  4. muslims anthaa theevravaadulu kaaru. alaage, appati brahmanulu andaroo alaa undaledu. nee kulam lonoo kontha mandi vedhavalu( nee laanti vaallu ) unnaarani, mee kulaanni memu dveshincham kadaa. sarle, ippudu nuvvu maa kaallu pattukuni kshamaapana koranakkaraledu. ninnu kshaminchesaamu po.

    kulagajji unnavaale ilaa konni ithara kulaalanu dveshisthaaru. mundaa kulagajji ni vadalaraa baaboo.

    inko vishayam ninnu aadiposukunna vaallu brahmanulu kaakapovachchu. neelaanti kulagajji gaallanu choosthe evarikainaa edipinchaalani anipisthundi, vaallu ye kulam vaallainaa sare. ee kulagajji gaallu maaku asalaina entertainment isthaaru.

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్యా !
      ఎంతకాలానికి ఒక అనాని కమెంట్ -వాస్తవానికి దగ్గరగా వచ్చింది..?
      .//muslims anthaa theevravaadulu kaaru. alaage, appati brahmanulu andaroo alaa undaledu.//

      ఐ అగ్రీ విథ్ యు !

      Delete
  5. బుద్ద మురళి గారు !
    పలువురు చెప్పినట్టుగా ఆ గణాంకం 1990 నాటిది. ఉన్నది ఒక ఉండవల్లే అంటున్నారు.ఆ ఒక్కని గతం ,వర్థమానం చూస్తే అర్థమై పోతుంది."వారి" నైజం. ఎవరి చేతికికి అధికారం రానుందో వారి చెంత చేరడం - వారికి కాని వారి పై మేథస్సుతో యుద్దం చెయ్యడం ( మార్గ దర్శి) .అధికారం ఉన్న వారు పోతే - ఆ అధికారం ఎవరి చేత ఉందో వారి చెంత చేరడం -ఎవరికి అధికారం రాదనుకున్నారో వరిని (జగన్) అన్ పాపులర్ చెయ్యడం..

    హమ్మో.. ఒక్క ఉండవల్లి చాలురా బాబు

    ReplyDelete
    Replies
    1. Margadarsi pai Undavallini usigolpindi YSR raa baabu. Alaa chesina Undavalli avineethi Jagan vaipu undalekapoyaadu. endukante mana janam anthaa Undavalli ni prasnisthaamani, Margadarsi pai poraatam chesinavaadivi, ipudu avineethi Jagan chanka naakuthunnaavemiti ani aduguthaamani pasigatti, Undavalli Jagan ku dooram gaa unnaadu. ammudupoye naayakulu ekkuvagaa unna ee rojullo, Undavalli Medhaavi gala raajakeeyanaayakudu gaa undadaaniki prayathnisthunnaadu.

      Shakila vasthunadani chonga kaarchukodu Undavalli.

      Delete
  6. Dear Mr.Anony !

    //Margadarsi pai Undavallini usigolpindi YSR raa baabu//

    ఉండవల్లి ఎల్.కె.జి బుడతడు కదా ? అతనికేమీ తెలీదు.. నోట్లో వ్రేలు పెట్టినా కొరకలేడు..వై.ఎస్. ఉసికొలిపితే రెచ్చి పోయాడు - ఏం మాట్లాడుతున్నారు..?తెలిసె మాట్లాడుతున్నారా?

    పోనీ .. జగన్ మీదికి రెచ్చి పోయాడే అదెవరు రెచ్చ కొడితే రెచ్చి పోయాడో అదీ చెప్పండి సారు

    //Alaa chesina Undavalli avineethi Jagan vaipu undalekapoyaadu//

    అంటే మీ ఉద్దేశం వై.ఎస్.ఆర్ ఉత్తములు. జగన్ ఒకడే అధముడు. అంతేగా? వై.ఎస్.ఆర్ కొందరికి మేళ్ళు చేసారు.ఆ మేళ్ళుపొందిన వారు జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారు ఇదేగా కేసు. అంటే ఈ కేసు ప్రకారమైతే వై.ఎస్.ఆర్ కూడ అవినీతి పరుడేగా?

    మీ తెలివి మండా !

    // endukante mana janam anthaa Undavalli ni prasnisthaamani, Margadarsi pai poraatam chesinavaadivi, ipudu avineethi Jagan chanka naakuthunnaavemiti ani aduguthaamani pasigatti, Undavalli Jagan ku dooram gaa unnaadu.//

    అంతటి ఉత్తముడైతే వై.ఎస్.కు సైతం దూరంగా ఉండాల్సింది.కాని ఉండలేదు ఎందుకో తెలుసా? నాడు అధికారం వై.ఎస్. చేతుల్లో ఉండేది కాబట్టి. ఈ రోజు జగన్కు దూరంగా ఉన్నాడు ఎందుకో తెలుసా? జగన్ చేతిలో అధికారం లేదు కాబట్టి

    // ammudupoye naayakulu ekkuvagaa unna ee rojullo, Undavalli Medhaavi gala raajakeeyanaayakudu gaa undadaaniki prayathnisthunnaadu//

    మేధావి అన్న పాయింట్ మీద నాకూ అభ్యంతరం లేదు. కాని అమ్ముడు పోయాడన్నదే మా వాదన..

    // Shakila vasthunadani chonga kaarchukodu Undavalli.//
    ఉండవల్లి అనె ఊసరవిల్లి అన్ని రంగులు పోగొట్టుకుని పాత బ్లాక్ అండ్ వైట్ పేతటిక్ సినిమాలో విలన్లా బోరున విలపించే రోజు దగ్గరుంది కాబట్టే అతనికి జగన్ -షర్మిల చేసే పోరాటం రుచించడం లేదు..

    ReplyDelete
  7. YSR aathma KVP., YSR aathma ayina KVP mari YSR koduku ku dooram gaa endukunnaadu?

    //అంటే మీ ఉద్దేశం వై.ఎస్.ఆర్ ఉత్తములు. జగన్ ఒకడే అధముడు. అంతేగా? వై.ఎస్.ఆర్ కొందరికి మేళ్ళు చేసారు.ఆ మేళ్ళుపొందిన వారు జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారు ఇదేగా కేసు. అంటే ఈ కేసు ప్రకారమైతే వై.ఎస్.ఆర్ కూడ అవినీతి పరుడేగా?//

    avunu nijame YSR koodaa avineethiparude. ee vyavahaaraalu YSR poyaaka baitaku vachchaayi. YSR elaagoo ledu kaabatti unna jagan ku dooram gaa jarigaadu Undavalli. Undavalli ni jagan eppatikee konaledu.

    ReplyDelete
  8. http://telugu.oneindia.in/feature/politics/2013/allegations-on-ysr-112802.html

    paina ee link click chesi chadivaaka naa kallu theruchukunnaayi. YSR koduku ku dochipettaadani ardhamaindi. aa link pampina vaariki naa thanks.

    ReplyDelete
  9. YSR, Jagan la "Operation Aakarsh" ante "Dabbu tho konadam" ane kadaa ardham.

    ReplyDelete
  10. keechu gonthu Shakeela ekkada keka peduthundi kannaa, emiti emayi poyaav, kanabadatledu ee madhya. boru koduthondi naaku.

    Thittesukundaam thondaragaa raa

    emito naakee madhya mogullaku dooramaina pellaalanu daggariki theesukuni odaarchaalani thega durada puduthondi.

    ReplyDelete
  11. Jr. NTR jagan party loki raavaali. Jagan jail lo untaadu kaabatti NTR CM avuthaadu. congress lo CM race lo Purandhareswari elaagoo untaaru. TDP ayithe Babo leka inkevarainaa, moththaaniki The Great NANDAMURI vamseeyule CM gaa ee state nu yelaali.

    kaabatti NTR jagan party loki vachchi theeraalsinde, ani maa NANDAMURI abhimaanula korika.

    ReplyDelete
  12. anukunnanthaa ayindi,mogullaku dooramaina pellaalu roddu meeda padi saapanaardhaalu pettoddu, nenunnaa meekosam, mimmalni odaarachadaaniki.

    ReplyDelete
  13. aavida poleesodini gokindaa leka kottindaa?

    ReplyDelete