క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday, 23 October 2013

ఫేస్ బుక్ ప్రాభల్యం తగ్గుతూందా?

సైట్ ఇన్ఫర్మేషన్ సైట్ అలెక్సా ఇచ్చే సమాచారాన్ని పట్టి చూస్తే అవుననే అనిపిస్తూంది. క్రింది ఇమేజ్ చూడండి బౌన్స  రేట్ 20.60 శాతం పెరిగింది. అంటే ఓపెన్ చేసి కనీశం ఒక్క పేజికే మూసేసి వెళ్ళే వారి సంఖ్య అలా పెరిగిందన్న మాట.
పేజ్ వ్యూస్ ఏమో 21.78 శాతం తగ్గింది. ఇది వీక్షకులు వీక్షణకు నోచుకున్న పేజీల సంఖ్యను సూచిస్తుంది.అలానే వీక్షకులు ఫేస్ బుక్లో వెచ్చించే సమయంకూడ 13 శాతం తగ్గిందన్నమాట.

మీరు అవినీతిని - చాందసవాదాన్ని వ్యతిరేకించేవారా? మోడి -రాహుల్ ఇద్దరిలో ఎవరు పి.ఎం అయినా దేశానికి ప్రమాదమే అనుకునేవారా?

అయితే కాంగ్రెస్-భాజాపా పార్టీలకు చెరో వందకు పై బడి సీట్లు రాకుండా నిరోధించడమే ద్యేయంగా స్థాపించన ఈ ఫేస్ బుక్ పెజిని లైక్ చెయ్యండి.
https://www.facebook.com/antimodiantirahul

ఫేస్ బుక్ ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తాం..

0 comments:

Post a Comment