సహచర బ్లాగర్లందరికి నా నమస్కారం,
బ్రవుసింగ్ అంటేనే జస్ట్ అలా అలా స్క్రాల్ చేసుకుంటూ పోవడమే.. నేను మీ టపాలన్నింటిని పూర్తిగా చదివానని అబద్దం చెప్పను. ఊరికే అలా ఇలా స్క్రాల్ చేసానంతే .. నాకు తోచినవి వ్రాస్తున్నా. ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు.కొందరి టపాల పై ఏమీ వ్రాయకుంటే నాకు ఏదీ తోచలేదని అర్థమంతే..
"అనంతమైన ఆలోచనలు :: ఎవరన్నారు నా కాళ్లమీద నేను నిలబడట్లేదని ,,,,ఆయ్………."
ఆలోచనలకు అంతము లేకపోవచ్చు కాని .. ఆది మాత్రం ఉంది అది సెక్స్. అందరం కేవలం కాళ్ళ మీదే నిలబడితే గినెస్ రికార్డుకెక్కడం కుదరదు బాసూ.. చెయ్యి మీద నిలబడటం ప్రయత్నించరాదూ..
"సాహిత్య అభిమాని :: దొరికిన పెన్నిధి!"
సాహిత్యం? ఇంకెక్కడిదీ డిగ్రీ చదువుకున్న వారు సైతం తెలుగులో ఒక ఉత్తరం ముక్క వ్రాయలేని మొదర్నష్ఠపు రోజులొచ్చాక.. ఎందుకైనా మంచిది ఎవరన్నా మ్యూజియంకు పిలుస్తే వెళ్ళేరు.. మిమ్మల్ని అక్కడే ఉంచేస్తారేమో?( భావితరాలకోసం)
"అఖిలవనిత :: వెన్నెల చిరునామా"
మనవారు స్రుష్ఠించిన పొల్యూషన్ తో వెన్నలకు సైతం బూజులు పట్టిందేమో? ఎందుకైన మంచిది ఒక బూజుకర్రతో వెళ్ళండి
//మీ కోసం :: హోమియోపతి వైద్యం జబ్బుల నుండి ఉపశమనం కలిగిన అనుభూతిని కలిగిస్తుంది...పరిశోధన//
హోమియో అంటే "ఒకటని" అంటే రోగము,ఔషదము ఒకటేనని, అంటే రోగ కారకమైన పదార్థాన్నే తక్కువ మోతాదులో ఇస్తే జబ్బు నయమవుతుందని ఎక్కడో చదివాను ఇది నిజమేనా బాసూ..
//ప్రమోట్ తెలుగు :: మీ చెవి గుర్తింపునకు ఆధారం!//
మనల్ని కన్న (తెలుగు) తల్లే కాన్వెంట్ చదువులు చదివి ఉంటే ఇక ఎక్కడనుండి ప్రమోట్ చెయ్యాలి తెలుగును?
//Subrahmanyam :: సామెతలు-18//
బూతు సామెతల మీద ఒకాయన రిసెర్చ్ చేసాడని విన్నా? ఆ వివరాలేమన్నా తెలుసా బాస్ మీకు?
//FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్ :: Leaders are Born HERE//
కొందైరైతే లంచంలో పుట్టి లంచంలో పెరిగి లంచంలోనే పోతారని బోగట్టా ఇది నిజమేనా గురువా?
//అనాలిసిస్ :: ఓదార్పుయాత్ర స్పూర్తితో సినిమా//
పోన్లెండి కూని కోళ్ళ స్ఫూర్తితో కాకుండా ఓదార్పుయాత్ర స్పూర్తితో సినిమా తీస్తే బెటర్ గానే ఉంటుందేమో? ( హీరో జగన్ లా అరిగి పోయిన రికార్డులనే మళ్ళీ మళ్ళీ వినిపించడుగా?)
//Avakaaya.com :: Recipes in Avakaaya.com//
నోరు,ఆసనం రెండు ఒకే గొట్టంయొక్క అంత్యారంభాలే. నెరవేరని సెక్స్ కోరికలు గలవారు తిండి పోతులవుతారట. అలా అస్తమానం తింటుంటే నోట ఏర్పడే కదలికలు ఆసనద్వారం దాక ప్రాకి దాని సమీపంలో ఉన్న జననేంద్రియాన్ని తాకుతాయట
//ఊహలు-ఊసులు :: నిక్ నేమ్స్//
అటో గ్రాఫ్ పంథాలో ఒక టపా ..బాగు బాగు..
//నేను-మీరు :: How I Escaped My Rapist//
ముక్కు మొఖం తెలీని వాడు స్థూలంగా జరిపే ర్యేప్ అంటే ఇలా తప్పించుకోవచ్చు. అంకుల్,మామయ్య
టీచర్, లెక్చరర్ ముసుగుల్లో జరిగే ర్యేప్ గాని ర్యేప్ల నుండి తప్పించుకోవడం ఎలా?
//కథా మంజరి :: అప్పటికి కానీ బుద్ధి రాదు, మరి !//
అప్పటికీ బుద్దిరాని వారికి ఎలా బుద్ది తెప్పించడం?
//mirchbajji :: లావెండర్ బాత్ చేస్తే మృదువైన చర్మం.//
బాసూ.. చర్మం,కండరాళ్ళు అన్నీ ముఖ్యమే వీటన్నింటికన్నా హృదయం చాపా ముఖ్యం కదా.. హిప్పాక్రటిక్ భావాలతో ,హిప్పాక్రటిక్ మాటలతో,చేతలతో ,విశ్లేష్ణలతో సెప్టిక్ ట్యాంకుకన్నా బ్రష్ఠు పట్టి పోయిన హృదయం మృదువుగా తయారవ్వాలంటే ఏం చెయ్యాలో కూడ చెప్పరాదూ?
//కబుర్లు కాకరకాయలు :: శుభాకాంక్షలు//
శుభాన్ని కాంక్షించడం కూడ ఇప్పుడు వ్యాపారమై ఏడ్చింది. ఎవడికి శుభం కాంక్షిస్తే మనకుశుభం,లాభం జరుగుతుందో వాడికి మాత్రం వార్తా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలిచ్చే కాలం ఇది.
Na Mano Bhavalu (నా మనో భావాలు) :: తెర తొలగదా?నిజమవ్వదా?
మనస్సుకు రోగం వస్తుంది - ఇది పాశ్వాత్య శాస్త్ర్రం ,మనసే రోగం ఇది తూర్పు దేశాల నిర్ణయం
//సాహిత్య అభిమాని :: ఈ శిధిలాలలో//
అవును దొరా.. నేటి శిధిలాల్లోనే నాటి అభ్యున్నది దాగి ఉంది. వెలికి తీద్దామా?
//జగ్గంపేట మెట్టసీమ :: ముస్లిం సోదర్లు అందరికి "బక్రీద్ " పర్వదిన శుభాకాంక్షలు//
కొడుకును బలి పెట్టడానికి సిద్దమైతే భగవంతుడు గొర్రెను బలి పెట్టు చాలని కరుణించిన దినమిది. మరి కొడుకు కోసం దేశాన్ని బలి పెట్టే అమ్మలున్నారుగా..సో ... క్రిటికల్ ..
//వెంకట్.బి.రావు's Blog :: తెలుగు పద్యం పోకడలు (1)//
ఇంకా పద్యమంటే జనం పారిపోతారు ఒట్టు... శ్రీ శ్రీనుండి మొదలు పెట్టు..
//సమిధ :: ONLY FOR SELECTED READERS from next week//
అయ్య బాబోయి నేనూ ఇలానే తమిళంలో మొదలు పెట్టి ఎదవయ్యా.. వద్దు గురువా? పాయిజనస్ పరీక్ష
//a2z డ్రీమ్స్ :: అందమైన ప్రేమకథ ‘ఆరెంజ్’//
ప్రేమ అందమైనవాటి మీదే పుడ్తుది కాని ఆ ప్రేమ కథగానే మిగిలి పోతుంది
//వరూధిని :: డాలర్ పెళ్ళాం - రూపాయ్ మొగుడు (ఈ సినిమా టైటిల్ రిజిస్టర్ చెయ్య బడినది)//
ఎంత డాలర్ పెళ్ళామైనా పెళ్ళామే గా.. ఎంత రూపాయి మొగుడన్నా మొగుడేగా..( స్త్ర్రీ వాదులూ నా మీద పడకండి - ఇది జస్ట్ ఫార్ ఫన్)
//మొదటి రోజు.....మొదటి షో సినిమా రివ్యూ .... :: ఆంధ్ర లో ఆడపిల్లలికి డాలర్ల భర్తే కావాలంట....//
కెరసిన్ స్టవ్ పేలుడు సరిపోలేదేమో ? మైక్రో ఓవన్ మీద మోజు పుట్టినట్టుంది
//My VALUABLE LESSONS :: అనామిక (హారం)//
ఇవి ఉత్త పాఠాలా? గుణ పాఠాలా గురువుగారూ..
//అక్కినేని2అక్కినేని :: " స్వప్న సుందరి " విశేషాలు//
డి.టి.ఎస్, డిజిటల్ వచ్చినాక ఇంకా విశేషాలేమిటీ? వి "శేషాలు"మాత్రమే
//.ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... :: 'ఈనాడు' పై ఫిర్యాదుకు స్పందించిన వేతనసంఘం//
పట్టిన పట్టు విడువని విక్రమార్కుని వలే టార్గెట్ కొట్టండి సార్.. విష్ యు ఆల్ ది బెస్ట్
క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Showing posts with label తెలుగు బ్లాగ్లోకం. Show all posts

Wednesday, 17 November 2010
Sunday, 7 November 2010
ఆదివారం నాటి టపాలు నా చిటపటాలు
» ఎం. ఎస్. నాయుడు : నీ రాత్రి నీకు
ఎవరి రాత్రి వారిదే.. కాని మన నాయకుల తప్పిదాల ఫలం మాత్రం మన అందరికి
» మెహక్ : మీకు ఈ పదాలకు అర్థాలు తెలుసా ?
అర్థాలు,పరమార్థాలు,గూడార్థాలు తెలుసుకున్నాకే మాట్లాడాలని జనం నిర్ణయించుకుంటే మౌన వ్రతమే దిక్కు
» ప్రజాశక్తి : అమెరికాకు అగ్రతాంబూలం
దానిని నమిలి మన ముఖాన మూంచి పోతాడన్న మాట
» ప్రజాశక్తి : తీవ్రత తగ్గిన 'జల్'
అది సరే ! రాష్ఠ్ర్ర రాజకీయాల్లో జగన్ జల్ మొదలైనట్టుందే
» నా లోకం : ఇదీ పుస్తకాల వల్ల మనకుపయోగం !
ఏమిటో బాసు పుస్తకాలకు కాలం చెల్లిపోయేలా ఉంది.నేటి తరం రేపు నెలసరి బడ్జెట్లో న్యూస్ పేపర్ సైతం ఉండదేమో?
» Life is a way : ఒబామా
పాపం ఒబామా అక్కడ అంటుకున్న నిరుధ్యోగ మంటలార్పటానికి ఇక్కడికొచ్చాడు..పాపం!
» Mr. నారద : పాత కాగడ మళ్ళీ దుకాణము తెరిచాడు.
నూనె డబ్బా తెచ్చుకున్నాడో లేదో పాపం..
» శాస్త్ర విజ్ఞానము : ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు గెలీలియో గెలీలీ
భూమి గుండ్రంగా ఉందని చెప్పి తుఫాను భాధితుడు టైపులో సత్య భాధితుడుగా మిగిలిన అగ్ర అమాయకుడు పాపం
» తురుపుముక్క : క్రాస్వర్డు పజిలు సాల్వుము - 32 సమాధానాలు!
క్లాస్ వర్క్ సరే బాసు.. దరల పెరుగుదలతో మాస్ మెటాష్ అయిపోయి లైఫే పజిల్ గా తయారై ఉన్నారే వారికీ ఏదైనా సమాదానం చెప్పండి -ఉంటే
» Blossom Era : ఫ్రూట్ సలాడ్
2009 ఎన్నికల్లో చంద్ర బాబు కట్టిన మహా కూటమి తరహాలో పళ్ళ కూటమి అన్న మాట
» ధ్రువతార : తిరోగమన పధంలో తెలుగు సమాజం- YSR మహత్యం
గుడ్డిలోమెల్ల మిన్నా అని నెత్తికెక్కించుకున్నాం గాని మీరు చూపరాదు.. బెటర్ చాయిస్
» akshravanam. .अक्षर वन. అక్షరవనం : ఎంత మంచి వాడవురా ..చిత్రం :నమ్మినబంటు (1960)
ప్రేమించేటప్పుడు అలానె అనిపిస్తుంది బాసు! ఆతరువాతే మహిళా స్టేషన్లు,ఫ్యేమిలి కోర్టులంతా
» అరుణతార : అక్టోబర్ మహావిప్లవం-ప్రస్తుతదశలో దాని విశిష్టత
తెల్లారితే కార్పోరేషన్ వాడు నాలాలో నీళ్ళొదలి,సిటి బస్ టయానికొచ్చి పావలా ఉధ్యోగాన్ని కాపాడుకుంటే అదే విప్లవమనే స్థాయికి జనం వచ్చేసారు. ఇంకా మీరు విప్లవం గిప్లవం అంటే ఎలా?
» అరుణతార : ఒబామా పర్యటనలో వాణిజ్య ఎజెండా
అమెరికా స్వలాభ అజెండా -భారత్ గొరుకుడు అజెండా అంటే పోలే
» టపాకాయ : ‘ఎగిరిన ఎద్దు గంత మోస్తుందంటే’ ఇదేనన్నమాట!
కొంపదీసి రాహుల్ జి గురించి కాదు కదా ఈ టపా? పాపం ఆయనపాటికి ఎగరనీ బాసు.. గంత (పదవి) ఆయనను మోయనిస్తే మన గుంత మనమే త్రవ్వుకున్నవారమవుతాం
» TELUGODU తెలుగోడు : ఒబామా కు మార్గదర్శి ఎవరు ?
అతనిని వెంబడిస్తున్న శనిమహాత్ముడే.. తాను చెడ్డ కోతి వనమంతా చెడిపినట్టే తాను చెడ్డ అమెరికా ప్రపంచాన్నంతా చెడిపేస్తుంది
» శ్రీ జాబిలి : ఈ రోజు (08-11 సోమవారం) నా ప్రాణ మిత్రుని పుట్టిన రోజు కాబట్టి ఈ నా బ్లాగ్ చదివిన వారు తప్పకుండా శుభాకాంక్షలు తెలుపగలరు...
అదెంత పనీ ! వాహన సౌఖర్యం కలిగించి క్వార్టరు ,ఐదొందలు,ఒక బిరియాని ప్యాకెట్ అందిస్తే ఆ మాత్రం చెయ్యరా జనం
» mirchbajji : Michelle, Obama ముంబై స్కూల్ లో చేసిన డాన్సు చూద్దామా...
ఆయన ఆడితే మనకు పోయేదేమి లేదు గురువా.. ఆయన ఆడించినట్టు మనోళ్ళు ఆడితేనే అడుక్కు తింటాం
» వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events : సి.వి.రామన్ (C.V.Raman)
అమ్మో ! ఇంకా మీరు 20వ శతాబ్దానికే రాలేదా?
» తెలుగిల్లు : పేరులో ఎంతో ఉంది! పేరులోనే అంతా ఉంది!!
మీ టపా నేమాలజి గురించేమో ? అదో మిద్య బాసూ.. నేమ్ నెంబరుకు చెందిన గ్రహం మీ జాతకచక్రంలో భలం పొంది ఉంటేనే నేమాలజి ఫలిస్తుంది
» mirchbajji : రోజురోజుకూ.. సహనం నశించి పోతోంది: వైఎస్.జగన్
అదే రాత్రి రాత్రి బాంబులు పేల్చాడుగా?

Labels:
టపాలు,
తెలుగు,
తెలుగు బ్లాగ్లోకం,
వ్యాఖ్యలు
Monday, 1 November 2010
సోమవారం నాటి బ్లాగులూ -నా వ్యాఖ్యలు
మొన్న ఇదే తరహాలో వ్రాసిన టపాలో క్షమార్పణ కోరడం మరిచాను. కొందరు అలిగారేమో? ఎందుకొచ్చిన బాధ. మళ్ళీ క్షమార్పణ కోరుతున్నా. ఈ టపాలో నా వ్యాఖ్యలకు ఎటువంటి దురుద్దేశాలు లేవు. ఎవరినో కించ పరచాలనో , తప్పు పట్టాలనో ఈ వ్యాఖ్యలు వ్రాయడం లేదు. నాకు తట్టినవే వ్రాస్తున్నా.
(కొన్ని బ్లాగులు పై వ్రాయలేదంటే నాకు ఏమీ తట్టలేదని భావం)
జీవనరాగాలు: రాజకీయ ప్రశ్నలు
"నాకెప్పుడు పదవి వస్తుంది? నేనెంత సంపాయిస్తాను? నా కొడుక్కెప్పుడు పదవి వస్తుంది? ఆడెంత సంపాయిస్తాడు.. "ఇవేగా రాజకీయ ప్రశ్నలంటే..
ఒక మంచి మాట: మీ బ్లాగ్ ని ఎంత మంది చూస్తున్నారు ?
హమ్మయ్య ! డాబు కొట్టుకోవాలంటే సందర్భం రాక అవస్థ పడుతున్నా. గత బుధవారం నాడు మాత్రం 387 బాసు.. ఈ సోమవారం నాడు 148. ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నావు గురూ ఎవరన్నా బ్లాగరు నిన్ను తిట్టి పోసి టపా వ్రాసారా?
స్వప్న రాగలీన: పోరగా పోరగా మా ఇంట్లో వచ్చిన మార్పు!
రానిలె బాసు.. జీవితంలో మారనిది మార్పొక్కటే కదా?
NEW డ్రీంస్: రివర్స్ గేర్ లో పవన్ కళ్యాణ్ సినిమా
పాపం ఫ్యేమిలికే బాలేదు. ఏం చేద్దాం.. హోల్ సేల్ గా యాగాలు స్పాన్సర్ చెయ్యమంటారా?
జీవనరాగాలు: అమరావతి కథలు , దర్గా మిట్ట కథలు, మిట్టూరోడి కథలు గురుంచి చదవాలంటే
ప్రతి ఊళ్ళో ఒక అమరావతి , దర్గా మిట్ట,మిట్టూరు ఉంటాయా గురువా? నాకేమో ఒక్కో సర్కిల్ లోను ఒక్కో సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారనిపిస్తూంది. దేవుడు సైతం మన సిని రైటర్స్ లాగా ఒకే కథ వ్రాసి పారేస్తాడు
MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం: "అక్కడ నిశ్శబ్దాన్ని వినొచ్చు…"
//అక్కడ నిశ్శబ్దాన్ని వినొచ్చు// దొరా! టైటిల్లోనే టాప్ గేర్ వేసావు ..శబాష్
ఉత్తర తరంగాలు: వీళ్లు మనకు అవసరమా?
అవసరమనేగా దేవుడు పుట్టించ్చింది. మన అవసారాల కొద్ది కాదు మేస్టారు.. మన ఖర్మ కొద్ది తగులుతుంటారు జనం
అసైన్స్ కబుర్లు: ఉత్తినే సరదాగా..
నేనిలా ఎడా పెడా కమెంట్స్ వేస్తుండటం కూడ సరదాగానే గురూ..
అన్వేషి: కసి - 6
వ్రాసేవానికి పాఠకుని మీద కసి ఉంటే ఎక్కువ వ్రాస్తాడు.. పాఠకునికి రచయిత మీద కసి పుడితే చదవడం మానేస్తాడు
అర్జునుడి బాణాలు...: ఇహ లోకం నుంచి అహో లోకంలోనికి–2
ఈ ప్రయత్నంతోనేగా రవితేజా సోదరుడు అలా బుక్ అయిపోయాడు
రక్తచరిత్ర: OU లో చదువు తున్న స్టూడెంట్స్ కి ప్రైవేటు జాబ్స్ కూడా రావు , అడుక్కు తినడమే ఈ తే.లంగా స్టూడెంట్స్ కి మిగిలింది
ఎందుకబ్బా నీకింత కసి.. పాపం కుర్రాళ్ళు వాళ్ళకేం తెలుసు కే.సి.ఆర్ అసలు స్వరూపం. ఒక్క పాయింటు మిత్రమా.. తెలంగానా ఉధ్యమాన్ని కేసిఆర్ నడిపిన రోజులు పోయి ఉధ్యమం అతనిని నడిపే రోజులొచ్చేసాయి. తెగే దాక లాగి కుడితిలో పడటం ఖాయం
జై తెలంగాణ: తెలంగాణకు జరిగిన కొన్ని అన్యాయాలు వీడియో రూపంలో
వీడియో రూఫంలో ఉన్నా,ఏ మీడియా రూపంలో ఉన్నా జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే మార్గం వెతకాలేగాని విడిపోతామంటే ఎలా? హెచ్.జి.వెల్స్ వంటి వారు దేశ సరిహద్దులే మటుమాయం కావాలి ప్రపంచ సర్కారు ఏర్పడాలని కలలు కన్నారుగా..
NEW డ్రీంస్: మహేష్ బాబు ‘దూకుడు’ సంక్రాంతికి వచ్చేస్తుందా ?
ఖలేజా పుట్టించిన దడే పూర్తిగా మరవలేదు అప్పుడే మరో అటాక్?
Prema-Desam: (శీర్షిక లేదు)
ఇది మంచి టేక్నిక్ గురువా? టైటిల్ చూడటానికన్నా క్లిక్ చేసి పారేస్తారు
మీ కోసం: రూ.2 కోట్లు పెట్టి కొనుక్కున్న కుక్కకు రాజమర్యాదలు!
దాని విలువ ఏమిటో మీరే చెప్పేరుగా.. రాజమర్యాదలు కాక కరకర మురుకులతో సరిపెడతారా?
కుక్కకు సంబంధించి ఒక జోక్ (ఆపుకో లేక చెబుతున్నా)
మాజి నటి ఒకావిడ కోరి కోరి ఒక కుక్కపిల్లను తెచ్చుకుంది. ఇంచు మించు మీరు చెప్పిన రేంజే. దాని ఫ్రంట్ ఏదో బ్యేక్ ఏదో తెలీదు. అంతటి కేశ దనం .
నటి దానిని ముద్దాడటం మొదలు పెట్టింది. అక్కడికి వచ్చిన విలేకరి అన్నాడు" మేడం ! అది దాని బ్యేక్"
పానకాలు: ఈ తెలంగాణ వెధవలకి ఆత్మాభిమానం లేదు.. పనికిమాలిన కెసిఆర్ KTR లాంటి బ్రోకర్స్ మాటలు వింటారా...
మ్యేస్టారు! గొప్ప విషయాలు పనికి మాలినవారి చేతిలో పడతాయి. గొప్ప్ వారు పనికి మాలిన విషయాలు పట్టుకుని వ్రేలాడుతారు. ఇది జీవితంలో పెద్ద శోకం. నన్నడిగితే తెలంగానా కావాలో వద్దో ఒక వోటింగ్ తో తేల్చి పారెయ్యొచ్చు. ఈ కమిటీలు గిమిటీలంతా బొక్కే
శివ స్పీక్స్: సాక్షి పత్రిక ఎందుకు విజయవంతం అయ్యింది?
వై.ఎస్. బతికున్న రోజుల్లో సైతం సాక్షిలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు చదివి ఉన్నా. ఈ నిజాయితియే కారణం అయ్యుంటుంది.పైగా పోటీ పత్రికలు ఎడిటోరియల్ను సైతం అమ్ముకునే స్థితికొచ్చేసాక జనం సాక్షికి నీరాజనం పడతారు.
తెలుగు లో కంప్యూటర్స్: దీపావళి గ్రీటింగ్ E - Cards
దీపావళి అంటే కృష్టుడు నరకాసురుడ్ని వధించిన రోజంట కదా? ప్రతి మస్తిష్కంలోను వారిద్దరూ ఉన్నారు. మన కాన్షియస్ ఎవరిని భలపరుస్తే వారు భలం పొంది అవతలి పార్టిని సంహరిస్తారు.
స్వాతి చినుకులు: నాకు నచ్చిన పాట
నాకు నచ్చిన పాట చెప్పనా "మాటలకే అందని మనస్సు చూపులతో తెలుసుకో ..రెప్పవలే కాచుకో"( జస్టిస్ చౌదరి - శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం)
TELUGODU తెలుగోడు: అదృష్టం అంటే ?
రోశయ్య సి.ఎం కావడమే
జగ్గంపేట మెట్టసీమ: తియ్యని కబురు చెప్పిన చిరు
ఏమన్నాడూ.. పార్టికి మంగళం పాడేస్తాడా ఏం?
ANALYSIS <<<>>> అనాలిసిస్: గురూ గుడ్న్యూస్ ... అవినీతిని చట్టబద్దం చేస్తారట !
అవును దేవరా! తమిళ రోబో కథ తమదంటే తమదేనని రైటర్స్ పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు గుప్పిస్తుంటే రజని కాంత్ పోలీసోళ్ళందరికి దీపావళి కానుక ఇచ్చాడట (పై అధికార్ల వద్ద అనుమతి పొంది మరి)
aanamdam: సమస్యల నుంచి కూడా లాభాలు...............
మైక్రో ఆగడాలకు మహిళలు పలువురు మరణించేరు. ఇది సమస్య. వారికివ్వవలసిన రేషన్ కోటా ఆదా అయ్యింది. ఇది లాభం ( ఇది రోశయ్య లెక్కైయ్యుండొచ్చని బోగట్టా)
హరిసేవ: ఒక్కసూది ఉంటే హార్ట్ ఎటాక్ నుండి కాపాడవచ్చు [చైనాప్రొఫెసర్ గారి సలహా ]
అరెస్టవ్వగానే చాతి నొప్పి నటన చేసే అవినీతి రాజకీయ వేత్తలకైతే ఈ సలహా అస్సల్ నచ్చదనుకుంటా

Saturday, 30 October 2010
బ్లాగులు నాలో రేఖెత్తించిన భావాలు
అఖిలవనిత :: రావి ఆకు చిత్రాలెన్నో!
ఆకాశ వీథిలో ప్రకృతి గీసే వైవిద్య భరిత ఆయిల్ పెయింటింగులు కూడ బెటర్ చాయ్సేమో
కాలాస్త్రి :: స్వదేశాగమనం
మన స్వదేశం ఆత్మ స్వరూపమే. శరీరం, మనస్సు,బుద్ది దేశాల్లో తిరిగి ఓడితే ఆత్మ దేశంలో ఉండటాన్ని గుర్తించవచ్చు
మన తెలుగు చందమామ :: పాపయ్య గారి అద్భుత చిత్రాలు
నేటి పిల్లలకు గగనంలోని చందమామా తెలీదు.. గతంలోని చందమామా తెలీదు.. స్పైడర్ మ్యేన్ తెలుసు. శక్తిమాన్ తెలుసు
వేణువు :: అద్భుత వర్ణ చిత్రాల సృష్టికర్త.... ఎంటీవీ ఆచార్య!
ఇదేంటి బాసూ చిత్రంగా చిత్రాల గురించే మరో టపా?
చందు - నేనింతే :: యురేకా! అక్టోబర్ లో రోజు కో బ్లాగ్ ఈ రోజుతో ముగిసింది
ఈ సృష్ఠిలో దేనికీ అంతముండదు బాసూ.. అమ్మవారికి ఆద్యంత రహితా అని ఒక పేరుంది.ఇక్కడ అన్నీ ఆవిడ స్వరూపాలేగా.అంతం కాదిది ఆరంభం అనుకొని నవంబరులో సైతం రోజుకో బ్లాగు కార్యక్రమం మొదలు పెట్టండి
తెలుగిల్లు :: ‘తిక్క’ కుదిరింది …. తెలుగు వాడి- వేడి గెలిచింది.
తిక్క కుదరకుంటే రాష్ఠ్ర్ర రాజకీయాల్లో దిక్కు మొక్కూ లేక పోయే వారు. తెలుగు లలిత కళా తోరణం అంటే అదేదో తమ ఇంటి గుమ్మానికి కట్టిన మావిడాకుల తోరణం, పీకి పారేద్దాం అనుకున్నారు.. పాపం!
మౌక్తికం :: స్నేహ సంస్కృతి
స్నేహమా ఇంకొకటా.. జనాభా విపరీతంగా పెరిగి పోయి జనం జనాన్ని చూసి చీదరించుకునే రోజులొచ్చేసాయి. కిలో మీటరు నడుస్తే కాని నర మానవుడ్ని చూడలేని రోజులు రావాలి బాసు అప్పుడే మనోళ్ళకి స్నేహం విలువ తెలుస్తుంది.
వంటింటి చిట్కాలు :: సౌందర్య చిట్కా 6
సౌందర్యం దృశ్యంలో లేదు బాసు. చూసే కళ్ళల్లో, మనసులో ఉంటాయి. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక కాండకు హనుమన్న పేరు పెట్టుకోవాలనుకుని చెబితే హనుమన్న ససేమిరా అన్నాడు. సర్లే పోవోయ్ నేను సుందరా కాండా అని పేరు పెట్టుకుంటా అన్నాడుట మహర్షి.
ఆంజనేయ స్వామి సర్లేవోయి అని వెళ్ళి పోయాడు. ఇంటికి పోతే అంజనా దేవి (హనుమన్న తల్లి) "సుందరా ! వచ్చేసావా అంటూ ఎదురొచ్చిందటా" అందుకే చెబుతున్నా సౌందర్యం దృశ్యంలో లేదు బాసు. చూసే కళ్ళల్లో, మనసులో ఉంటాయి.
రాజు మెచ్చింది రంభ కాదా ఏంటి?
శంకరాభరణం :: సమస్యా పూరణం - 139
కొంప దీసి ఈ టపా పేదవాని బతుకు గురించి కాదుకదా..
శాస్త్ర విజ్ఞానము :: చంద్రుడిపై తొలి బొమ్మరిల్లు
అవున్లే నాయనా ఎలాగో ఈ భూ గ్రహాన్ని బ్ర ష్ఠు పట్టించేసాం
కొండ మీద ఉన్న చెట్లు నరికేసాం
గాలి,ఎండా,వానా కాలగతిని మార్చేసాం
కర్మాగారాలంటు నదులల్లో విషం కలిపేసి తల్లి చెల్లి అనేసాం
రేపు ఆక్సిజను కొరత వస్తే కొట్టుకెళ్ళి ప్రాణాలు వాయిదాల్లో కొనుక్కుంటాం
ఇక చంద్రగ్రహం వంతా.. కానీ కానీ ఖూని..
మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే ::
వివేకానంద స్వామి ఒక మాటన్నాడు " నీ మనస్సుకన్నా గొప్ప వస్తువు ఈ భూప్రపంచంలోనే లేదు.ఒక వేళ మరేదన్నా గొప్పదనిపిస్తే నీ మనస్సు భలహీనంగా ఉంది"అర్దంకావడంలేదు...చివరికి మాస్నేహమే
సరదాకి చిరు కవిత :: సుబ్బి రామి రెడ్డి డబ్బులిచ్చి,
కష్ఠార్జితమైతే "తల నొప్పి వినాశ తిలకం " కొంటాం మరీ భెవార్సుగా వచ్చిందాంతో తలనొప్పేగా కొనాలి
తెలుగు :: కళామతల్లికి దివ్య నీరాజనం-తెలుగు కళాతోరణం
నాటకాలొచ్చే గ్రామీన కళలు అంతరించే - సినిమాలొచ్చి నాటకాలకు ఎసర్ పెట్టే - టివిలు వచ్చే సినిమాలను ముంచే మరేదో వచ్చి టివిలను ముంచేస్తాయిలే బాసూ.. ఇక కళ అంటే మ్యూజియంలో ఎతుక్కోవలసిందేగా
కథా మంజరి :: నటనాలయమ్
పొరభాటున ఇది రాజకీయ టపా కాదు కదా?
మారుతీయం :: తెలుగోడు
తలుగు తల్లికి పుడితే వాడు తెలుగోడై పోడు గురువా.. తెలుగు పౌరుషం ఉండాలి మరి
హైదరాబాదు బుక్ ట్రస్టు :: మనసున్న మహా గాయని
మరి యుపిఏ చేర్ పెర్సన్ సోనియాకూడా గాయినియే ( అంటే మనస్సు లేని గాయిని) దేశంలో ఎక్కడ చూసినా అవినీతి పల్లవే..లేటెస్టుగా మహారాష్ఠ్ర్రా
నాతో నేను నా గురించి... :: హెచ్చవేత - చైనీయుల పద్దతి(ట)
తనతో తానే ఉంటే తను ఎంత పెద్ద ఎదవో తెలిసి పోతుందనే గా ఇన్ని పార్టీలు,కాఫి బార్లు, సోషియల్ నెట్వర్కులు
భావ నిక్షిప్త :: భూదేవికి విష్ణువిచ్చిన వరాలు, బలరాముని లీలలు ఇతర భాగవత విశేషాలు.
"ఎవరక్కడా ! కొంప దీసి ఇది ఏ క్రీస్తు పూర్వపు సంవత్సరమో కాదు కదా.. వరాలంట వరాలు అవన్ని వాయిదా తీరి పోయి భూదేవి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతూంది ( అణు ఒప్పందం చారిత్రిక ముందడుగటా)
ఇది నారద బ్లాగు. ఇక్కడ స్వేచ్చ బాగా ఎక్కువ. :: బ్లాగ్లలో గొడవలకి పరిష్కారం ఏమిటి ?
"అంతా అదిష్ఠానం చూసుకుంటుందని నిద్రపోతే సరి
రేఖా చిత్రం :: నిజ జీవితంలో హాస్యం!!
నిజ జీవితంలో శోకరసం తప్పా హాస్య రసం ఎక్కడుంది గురువుగారూ మీకు కల్పనా చాతుర్యం మరీ ఎక్కువనుకుంటా
తెలుగిల్లు :: చదువులమ్మ సాక్షిగా కన్యాశుల్కంతో కళ్యాణం
ఓల్డ్ ఈస్ గోల్డ్ అనుక్కున్నదేమో ఆ వధువ..
చెప్పు దెబ్బలు-పూలదండలు :: కెలుకుడు ఆపండ్రా బాబోయ్, బ్లాగోయ్!
కెలికితే గాని సక్రమంగా ఉడకదు దొరా! పరిపక్వత రావాలంటే ఈ కెలుకుడు,ఏంపుడు అంతా చెయ్యాల్సిందేగా
//aanamdam :: భగవంతుడు చండశాసనుడు కాదు//
అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్నామా ఏంటి
//కరుణా సముద్రుడు//
ఇందులో చేపల వేటకు పోతే మన జాలర్లను పాకిస్తాన్, శ్రీలంకా మిలిటరి వారు కాల్చి పడెయ్యరుగా
//మనకు జన్మజన్మల ఆత్మ బంధువు..//
ఆత్మతోనే లింకు చెడి అవస్థలు పడుతుంటే ఆ అత్మకు ఒక భంధువు కూడాను
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి :: హోమీ జహంగీర్ భాభా (Homi Jehangir Bhabha)
ఇది వర్తమానమా బాసూ.. మీ కాలనిలోనో,మీ మండలంలోనో ఎవడో కుర్రాడు ఉంటాడు..ఆడు ఏదో కనిపెట్టి ఉంటాడు ఆడ్ని కలిసి వ్రాయప్పా.. అతని అన్వేషణ గురించి
శ్రీ-పదములు :: నవంబర్ 2010 రాశి ఫలాలు
మన ఫలాలన్ని పెద్దోళ్లు లాక్కుని , వద్దని రాల్చినవే గా మనకు దక్కే ఫలాలు
వరూధిని :: అప్పు చెయ్య కుండా పప్పు కూడు ఎలా తిన వచ్చు?

Subscribe to:
Posts (Atom)