ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో తుడిచి పెట్తుకు పోయిన కాంగ్రెస్ పార్టి భవిష్యత్ వ్యూహ రచనల గురించి నానా తంటాలు పడ్తూంది. వై.ఎస్.మరణానంతరం ఆ పార్టి వై.ఎస్. పట్ల జగన్ పట్ల ప్రవర్తించిన తీరు - ఎందుకు కొరగాని సి.ఎంలను ప్రజల పై రుద్ది -రాష్ఠ్ర్రంలో అయోమయ స్థితిని ఏర్పరచిన తీరు - దేశ వ్యాప్తంగా అవినీతీ కుంభకోణాలు మండి పోతున్న దరలు , తెలంగాణ విషయంలో అత్యుత్సాహం చూపి -ఆ తరువాత నాన్చుతున్న తీరు ఇవన్ని చూస్తుంటే ఆ పార్తిని భూస్తాపితం చెయ్యాలన్న కశి పుడుతుంది.
అయినప్పటికి ఒకప్పుడు వై.ఎస్. నేతృత్వంలో వెలిగి పోయిన పార్టి ఇలా దయనీయ పరిస్థితికి చేరడం చూస్తుంటే బాధేస్తుంది. చంద్రబాబు నేతృత్వంలోని తె.దే.పా కన్నా - కాంగ్రెస్ పార్తి బెటర్ చాయ్సె.
రానున్న ఎన్నిక్కల్లో ఎలాగో వై.కా.పా మెజారిటి సీట్లు సాధించడం ఖాయం.జగన్ సి.ఎం కావడం ఖాయం. కాని ప్రతిపక్షంలో చంద్రబాబు -తె.దే.పా కన్నా కాంగ్రెస్ ఉంటే ఎంతో కొంత రాష్ఠ్ర్రానికి మేలు జరిగుతుందన్న సదభిప్రాయంతో రాష్ఠ్ర్రంలో కాంగ్రెస్ పార్టి బలపడాలంటే ఎం చెయ్యాలో చెబుతున్నా.
కమిటి ఒకటి వేసి - ఆ కమిటి రోజుకో మంత్రి ఇంట్లో సమావేశం కావడం - విదితమే. కాని పార్టి దయనీయ స్థితికి వారూ కారకులుగా ఉన్న నేపథ్యంలో వారి "సిఫార్సులు" ఏ మెరకు నిజాయితిగా ఉంటాయి? ఏ మెరకు లాభిస్తాయి అన్నది అనుమానమే..
ఇక నా సలహాలు:
టప్ -టు - బాటమ్ చెదులు పట్టిన చెట్టులా తయారైంది కాంగ్రెస్. ఇంకో ఆరు నెలల్లో "అధ్బుతాలు" చేసి చూపించకుంటే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గల్లంతు కావడం ఖాయం. కాబట్టి నేనిక్కడ అందిస్తున్న సలహాలను ఆఘ మేఘాల పై అమలు చెయ్యాలి. మూన్నెల్లు నాన్చినా ఈ సలహాలు కూడ పనికి రావు.
స్థూలమైన మార్పుల కన్నా ప్రజల్లో విశ్వసనీయత పెంచే సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. కాబట్టి సోనియా వెంటనే పార్టి -యు.పి.ఏ అధ్యక్ష పదవులనుండి తప్పుకోవాలి.
ఉన్న ఎం.పిల్లోనే అత్యధిక ఓట్ల తేడాతో నెగ్గిన నలుగురుని ప్రతిపాదించి -వారిలో ఎవరికి ఐ.ఐ.సి.సి సభ్యుల్లో అత్యధికులు ఓటిస్తే వారిని ఈ పదవులకు నియమించాలి.
రాహుల్ ప్రేలని బుల్లెట్ అని తెలి పోయింది కాబటి వెంటనే అతన్ని పక్కన పెట్టి - ప్రియాంకాను తెరమీదకు తేవాలి. ఆమెను ఉప ప్రధానిగా నియమించి - దేశమంతటా పర్యటించేలా చూడాలి.
మన్మోహన్ సింగ్ గారికి ఉధ్వాసన పలికి ఒక రాజకీయ నాయకుడ్ని ప్రధాని చెయ్యాలి. ( లాలు రాజకీయవేత్తే -అయినా రైల్వేల్లో అధ్బుతాలు సృష్ఠించలేదా)
కళంకిత మంత్రుల్ని వెంటనె ఇంటికి సాగనంపాలి. రాష్ఠ్ర్రాల్లో పార్టి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలి. అలానే కాంగ్రెస్ పాలిత రాష్ఠ్ర్రాల్లో సి.ఎల్పి సమావేశాలు ఏర్పాటు చేసి సీక్రెట్ బ్యేలట్ పెట్టి అందులో నెగ్గిన వారికే సి.ఎం పదవిని కట్ట పెట్టాలి.
ఇక అసలు సిసలైన తంతు:
ప్రజలను ప్రత్యక్షంగా బాధించే దేశంలోని టాప్ టెన్ సమస్యలు పదిని ఎంపిక చేసుకుని వాటి పై అఖిల పక్ష సామావేశం ఏర్పాటు చేసుకుని - అవసరమైన బిల్లులు రూపొందించి - పార్లెమెంట్ సమావేశాలు నిర్వహించి -ఆ బిల్లులను పాస్ చేసి వెంటనే అమలు చెయ్యాలి.
సతరు టాప్ టెన్ సమస్యల్లో సాగు నీటి సమస్యకు ప్రప్రథమ స్థానం కల్పించాలి. నదులను జాతీయం చెయ్యడం - పెండింగులో ఉన్న ప్రాజెక్టులను రాష్ఠ్ర్ర, కేంద్ర నిదులతో పూర్తి చెయ్యడం జరగాలి. ఈ పనులకు జైల్లోని ఖైదీలు మొదల్గొని,నిరుధ్యోగులు, విథ్యార్థి విథ్యార్దినులను సైతం వినియోగించుకోవాలి.
రెండవ అంశంగా ఆర్థిక ఎమెర్జెన్సి విధించి ప్రభుత్వ నిర్వహణా వ్యయాలను కనీశం యాబై శాతానికి తగ్గించాలి. బ్యూరాక్రెట్స్ మీద వత్తిడి తెచ్చి పరిపాలన చురుగ్గా సాగేలా చూడాలి
జాతీయ స్థాయిలో ఇవన్ని చేస్తే అప్పుడు రాష్థ్ర్రాల్లోని ప్రజలకు,కాంగ్రెస్ పార్టి కార్యకర్తలకు ప్రభుత్వం పట్ల పార్టి పట్ల విశ్వాసం మెరుగు పడుతుంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే ఆర్థిక ఎమెర్జెన్సి విధించారు కాబట్టి ( ఇది తాత్కాలికమే కావాలి సుమా) సం.ల కాలం తెలంగాణ సంభంధిత ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధన్యం ఇచ్చి వాటిని పూర్తి చెయ్యాలి. జల జగడం రాజుకోకుండా చూడటానికే ఈ ఆలశ్యమని సరిగ్గా పన్నెండు నెలలనంతరం రాష్థ్ర్ర విభజన ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించాలి.
పనిలో పనిగా రాష్ఠ్ర్ర క్యాబినెట్లోని కళంకిత మంత్రుల్ని తొలగించాలి.
ఇక వై.ఎస్.విషయానికొస్తే ఇప్పటికే వివాదస్పద జీ.ఓలన్ని సక్రమమే అని సి.ఎం చెప్పారు కాబట్టి - ఆరోపణలెదుర్కొంటున్న మంత్రులకు న్యాయ సాయం కూడ ఆఫర్ చేసారు కాబట్టి జగన్ పై ఉన్న క్విట్ ప్రోగో కేసులన్ని వాపసు తీసుకోవాలి.
వై.ఎస్. మా ముఖ్యమంత్రి అని గాలి కబుర్లు చెప్పకుండా వై.ఎస్. ఎన్నికల హామీలను అమలు చెయ్యాలి. ఆయన మరణానంతరం అతని గుర్తుగా చేపడతామని హామి ఇచ్చిన పనులన్నింటిని ఫూర్తి చెయ్యాలి.
ఇక జగన్ పై అక్రమాస్తుల కేసులు కొనసాగినా పార్టికి -ప్రభుత్వానికి ఏ ఇబ్బంది ఉండదు.. ఈ సలహాలను ఇవ్వడం వీటిని కాంగ్రెస్ పార్టి ఫాలో అయిపోయి బాగు పడాలని మాత్రం కాదు.
ఎలాగూ వారిలో బాగుబడే లక్షణాలు లేవు. బాగుపడే వ్రాతలు లేవు. ఈ సలహాలివ్వడం ద్వార ట్రబుల్ షూటర్ అనె బిరుదు దక్కుతుందన్న కక్రుత్తితోనే ఈ సలహాలను ఇక్కడ పొందు పరిచా.
క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Showing posts with label సలహాలు. Show all posts

Sunday, 15 July 2012
Saturday, 22 January 2011
ప్రేమ వైఫల్యాలు - ఆత్మ హత్యలు
ఆత్మహత్యలకు ప్రేరేపించే విషయాల్లో చాలా ముఖ్యమైంది ప్రేమ వైఫల్యం. ప్రేమ వైఫల్యం కావడం ఏంది సిల్లిగా.
వస్తవమైన ప్రేమకు టార్గెట్స్ ఉండవు (పెళ్ళి -పిల్లలు కనడం -వారు తన్ని తరిమేస్తే వృద్దాశ్రమంలో దిక్కులేని చావు చావడం) . ప్రేమంటే ప్రేమించడమే. మనం ప్రేమించిన అమ్మాయి మనలను ప్రేమించినా ప్రేమించకున్నా, నలుగురితో తిరుగుతున్నా, పది మందితో పడుకొన్నా ప్రేమిస్తూ ఉండాలంతే.
ప్రేమకు మరొకరి అంగీకారంతో పని లేదు. అదే వాస్తవమైన ప్రేమ. ప్రెమకు నిభంధనలుండవు. ప్రేమించిన వ్యక్తి నన్నే పెళ్ళాడాలి, నాకే పిల్లలు కనాలి వంటి నిభంధనలు గల ప్రేమ అసలు ప్రేమే కాదు.
ఇటువంటి ప్రేమలను ప్రపోజల్ అని చెప్పొచ్చు. ప్రపోజల్ అన్నది చాలా స్థూలమైన విషయం. మీరు ప్రపోజ్ చేసినప్పుడే ఎదుటి వారు డిస్పోస్ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఈ భూమిమీదికి ఒంటరిగా వచ్చాం. పుట్టాము కనుక చావడం తధ్యం. మనం చచ్చిన క్షణాన మనం ప్రేమించినవారో, మనలను ప్రేమించినవారో మనతో పాటు చావరు.
ఏ ప్రపంచ సుందరితో నాకు ప్రేమ(?) సక్సెస్ (?) అయినా వృద్దాప్యమూ ఆగదు, నా చావు ఆగదు. నేను జీవించాలంటే నాకు ఆక్సిజన్ అవసరం.నీరు అవసరం. తిండి అవసరం. ఇవి స్థూలమైన అవసరాలు.ఇవి లేకుంటే చస్తానేమోగాని ప్రేమ లేకుంటే చస్తానా? నెవర్ !
కేవలం ఒక్క జీవ కణంగా భయలు దేరి, మిల్లియన్ల కొద్ది జీవకణాలతో పోటీ పడి తల్లి గర్భాయశానికి చేరి పసి కందువుగా, చంటి బిడ్డగా, బాలునిగా,యాంగ్రి యంగ్ మ్యేన్ గా మారుతూ వచ్చిన ఈ ప్రాసస్ లో మనకు దోహద పడిన అంశాలు ఎన్నో ఎన్నెన్నో..
ఎవడో సైంటిస్ట్ ఒక టీకా కనుగొన్నాడు. లేకుంటే తల్లి గర్భమే సమాధి అయ్యేది. మరేదో సైంటిస్ట్ మరేదో టీకా కనుగొన్నాడు. లెకుంటే చంటి బిడ్డగానే చచ్చుండేవారం. ఇల ఒకటి కాదు లక్షల మంది మనలను బ్రతకనిచ్చేరు.పునర్ జీవం పోసేరు. ముందుకు నడిపేరు.
వారికి మనం మనం ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? ఆత్మ హత్య చేసుకునా? అసలు మన ప్రాణం మన సొత్తనుకుంటున్నారా? ఇది కోట్లమంది మనకు పెట్టిన భిక్షం. ఎవరో పిచ్చి ముండ నిన్ను తిరస్కరించిందని ఆత్మ హత్య చేసుకుంటావా?
ఈడ్ని మిస్ అయ్యామే అని ఆమె జీవితాంతం కృంగి కృశించి నశించేలా బతకాలే కాని చచ్చి పోవడమా? షిట్ !
ప్రేమించాలి అంటే నీకు తన గర్భంలో స్థానం ఇచ్చి, ప్రాణం ఫణంగా పెట్టి, నిన్ను కని ,తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి గుండెలకు హత్తుకుని ఇంతవాడ్ని చేసిని తల్లిని ప్రేమించు.
నువ్వేనాడూ పట్టించుకోకున్నా నీ మీదే తన ఆశలన్ని పెట్టుకుని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లి భారతిని ప్రేమించు..
ప్రేమించాలి అంటే పదేళ్ళకే పతనమై పోయే అందాన్ని ప్రేమించడం దేనికి? మానవులు ఎంతగా బ్రష్ఠు పట్టించాలని చూసినా ఏ మాత్రం వన్నె తగ్గని ప్రకృతి కన్యను ప్రేమించొచ్చుగా?
జీవితంలో మరి దేని కోసమైనా బలి పెట్టకూడని ఒకే అంశం ఆత్మ గౌరవం. మరి దేనినైనా పోగొట్టొకుని కాపాడుకోవల్సిన అంశం ఆత్మ గౌరవం. ఆత్మహత్య అంటే నిన్ను నువ్వే అవమానించుకోవడం..
విజయం సాధించిన ప్రతి మగవాని వెనుక ఒక స్త్ర్రీ ఉంది అంటారు . అంటే ఏమర్థం? ఆటను ఆమెను ఓవర్ టెక్ చేసి దాటి విజయం వైపుగా సాగాడన్నదే.
స్త్ర్రీ అన్నది సున్న లాంటిది. ఆమెను ఇండియ స్టైల్లో కీప్ లెఫ్ట్ అన్నావంటే ఆమెకు విలువలేదు, నీ విలువ పెరగదు.
అమెరికన్ స్టైల్లో కీప్ రైట్ అను. ఆమెకూ విలువ పెరుగుతుంది. నీకూ విలువ పెరుగుతుంది.
లెఫ్ట్ రైట్ నిర్ణయించే ముందు నువ్వు గుండు సున్నై పోకుండా చూసుకో. మనిషన్నాక అతనికొక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం వెనుక పవిత్రత ఉండాలి. అప్పుడే అతనికి విలువ. అతని రైట్ సైడ్ చేరిన/చేరదీయబడిన స్త్ర్రీకి విలువ..

Labels:
counciling,
love failures,
sucides,
ఆత్మ హత్యలు,
ప్రేమ వైఫల్యాలు,
సలహాలు
Monday, 3 January 2011
స్నేహం ప్రేమ పది కాలాల పాటు కొనసాగాలంటే
ఓషో చెబుతారు : ప్రతి ఒక్కరు స్నేహాన్ని -ప్రెమను కోరుకునే వారే గాని పంచేవారు ఎవ్వరూ లేదు. ఒక బిచ్చగాడు మరో బిచ్చగాడి వద్ద అడుక్కుంటే ఏం దొరుకుతుంది?
మన జీవితమనే రైలు తన ప్రయాణంలో ఎన్ని స్టేషన్లను దాటుకుని వెళ్ళినా చివరికి ఆగనున్నది మరణమన్న స్టేషన్లోనే.
మరణాన్ని ఆప గలిగే స్నేహం -ప్రేమా ప్రతి ఒక్కరికి లభిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రపంచమే పెద్ద బస్ స్టాండు. ఇక్కడికి వచ్చే బస్సులు కేవలం చావూరికే తీసుకెళ్తాయి.
అందాక బస్ స్టాండులో ఉన్న సాటి ప్రయాణికులతో కలిసి మెలిసి ఉంటే ఏం చక్కా కాలక్షేపం జరుగుతుంది. ఇక్కడ మనది, మన స్నేహితులదే కాదు మన శతృవులది సైతం తాత్కాలిక బసే. ఈ ఒక్క పాయింటును అర్థం చేసుకుంటే శతృవులతో సైతం మనకు స్నేహం సాధ్యమే.
శతృవులను ప్రేమించడం గురించి తరువాత చెబుతాను గాని ప్రస్తుతానికి ఈ స్నేహం ప్రేమల గొడవేమోచూద్దాం.
ప్రపంచం చాలా పెద్దది. కోట్ల కొలది జనాలుంటారు. మీరు+మీ స్నేహితుడు/ప్రేమికుడు/ప్రియారాలు మాత్రమే ఉంటే ఎంత భావుండేదో అని మీరుఎన్నో సార్లు ఊహించుకుని ఉంటారు. కాని నిజమేమంటే
మీరిద్దరు మాత్రం ఉంటే ఒకరినొకరు చంపుకుని చచ్చి పోయేవారు.
కాబట్టి మీ ఇద్దరి నడుమ విద్యా -కుటుంభం-సమాజం ఇలా ఎన్ని ఉంటే అంత మంచిది అప్పుడే
స్నేహానికి -ప్రేమకు లాంగ్ లైఫ్.
మీరు మొబైల్ వాడేవారయ్యుంటే మీకు చార్జర్ సుపరిచితమే. చార్జర్ లోపల ఏముందో తెలీదనుకుంటా? మన ఇంటికి సరఫరా అయ్యే పవర్ 250 Volts .దీనిని డైరక్టుగా మొబైల్లోని బ్యేటరికి పంపితే మెటాష్ అయిపోతుంది.
అందుకని చార్జర్ లోపల ట్రాన్స్ ఫార్మర్ పెట్టి ఉంటారు. ట్రాన్స్ ఫార్మర్ అంటే మరేమో కాదు. అందులో వంద మీటర్ల పొడవుగల సన్నని రాగి తీగ ఉంటుంది. 250 Volts పవర్ ఒక కొనలో ఎంటర్ అయ్యి వంద మీటర్లు ప్రయాణం చేసి మరో కొనకు వచ్చే సరికి అది 4 volts గా మారుతుంది.
మీలో కలిగే ప్రేమ/స్నేహాన్ని అడ్డు అదుపు లేకుండా అవతలివారిపైకి వదిలితే మొబైల్ బ్యేటరిలాగా మెటాష్ అయిపోతారు.
అందుకే మీ ప్రేమ విద్యా -కుటుంభం-సమాజంవంటి నూట పదహారు మీటర్ల తీగకుండా ప్రయాణం చెయ్యాలి.
ఎదుటువారిని కేవలం బంకమట్టిలా భావించడం మనకు నచ్చినట్టుగా షేప్ అప్ చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం.
రోజా పువ్వు అంటే అందులో ముల్లు కూడ వుంటుంది. మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. అవన్ని కలుస్తేనే మనిషి మనిషిలా ఉంటాడు. లేకుంటే రోబొలా తయారవుతాడు.
ఎదుటివారిని ఒక గాజు పాత్రలా భావించాలి. మరీ గట్టిగా పట్టుకుంటే పగిలి పోతారు. మరీ అంటి ముట్టనట్టుంటే చేజారి పోతారు.
ఎదుటివారు మీ పై ప్రేమ కురిపించాలనుకోవడం కంటే మీరు వారి పై ఏ మెరకు ప్రేమ కురిపించారో ఆలోచించండి.
ఇంకో తమాషా ఏమంటే మీరు ఎవరినైతే విపరీతంగా ప్రేమిస్తారో/ ఇష్ఠ పడతారో వారిని అంతగా ఇబ్బంది పెట్టిన వారవుతారు.
కాబట్టి లైట్ తీసుకొండి.. కూల్..

Saturday, 13 November 2010
ఉచిత జ్యోతిష సలహా
నా తమిళ బ్లాగు సూపర్ డూపర్ హిట్ అయిన మాట మీకు విదితమే. (2009 ఎన్నికలనంతరం కేవలం 16 నెలల్లో ఈనాటికి 2,52,552 హిట్స్ వచ్చాయంటే చూసుకొండి)
అందులో జ్యోతిష సంభంధ వ్యాసాలు కూడ అడప తడపా వ్రస్స్తుండేవాడ్ని. వాటితో స్ఫూర్తి పొంది తమ వ్యక్తిగత జాతక పరిశీలనార్థం పాఠకులు నెలకొకరిద్దరు సంప్రదిస్తుండే వారు. ఈ సంఖ్య క్రమేణా పెరిగి హాబిగామొదలు పెట్టింది ప్రొఫెషన్లా మారిపోయింది.
ఒకరోజు నాలో అపరాధ భావం వచ్చింది. ఇదేంటి.. డబ్బులిచ్చినవారికి మాత్రం సలహాలివ్వడానికి దేశంలో సవాలక్ష మంది ఉన్నారు. నేను అదే పంథాలో వెళ్తున్నానా? నా లక్ష్యం కేవలం డబ్బేనా? అంటూ అంతర్మదనం మొదలైంది.
నేను ఫీజుగా స్వీకరించింది కేవలం రూ.250 మాత్రమే .అయినా అందరికి ఆ స్థీమత ఉండాలిగా..లేనివారు ఏం చెయ్యాలి? అని ఆలోచించి "ఉచిత సలహా" ప్రకటించాను. తమాషా ఏమంటే ఈ ప్రకటన అనంతరం నా బ్లాగు హిట్స్ మరింత పెరిగాయి. నా ఆదాయం మరింత పెరిగింది.
తమిళంలో ఉచిత సలహా ప్రకటన చెయ్యడంలో నా ఉద్దేశం "కొద్ది పాటి సేవ" మాత్రమే. కాని అది అనుకోని విదంగా లాభించింది.
తెలుగు బ్లాగ్లోకంలో కూడా నా ఉద్దేశం "కొద్దిపాటి సేవే" దీని పర్యావసనం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
ఎంతగా పని వత్తిడి ఉన్నా ( ఇప్పటికే సొమ్ము చెల్లించిన వారు వారం రోజులు వేచి ఉండవలసి వస్తుంది) తెలుగు పాఠకుల కోసం ఈ "ఉచిత జ్యోతిష సలహా"ప్రకటన చేస్తున్నాను.
ఇందుకు మీరు చెయ్యవలసిందల్లా :
మీ కంప్యూటర్ జాతకంతో పాటు (కనీశం రాశి,నవాంశ చక్రాలు,దశా బుక్తులు ఉండాలి) మీ ఒక్క ప్రశ్నను వ్రాసి పోస్టు ద్వారా పంపడమే. మీరు Stamped Reply Cover జతపరుస్తే దానిద్వారా సమాధానం పంపుతాను.
మీరడిగేది ఒకే ప్రశ్న - నేనిచ్చేది ఆ ఒక్క ప్రశ్నకే సమాధానమైనా మీ పూర్తి జాతకాన్ని నేను పరిశీలించ వలసి ఉంటుంది. ఒక సారి పరిశీలించాక (ఇదే అసలైన పని) ఎన్ని వందల ప్రశ్నలకన్నా సమాధానం ఇవ్వొచ్చు. కాబట్టి ఇదేంటి ఒక్క ప్రశ్నకు ఇన్ని రాద్దాంతమా అని నొచ్చుకోకండి.
ప్రశ్న ఒకటే అయినప్పటికి ( ఉ: ఉధ్యోగం) అందుకు సవివరంగా సమాదానమిస్తా (ఉ: ఎప్పుడు ,ఏ శాఖలో, అడ్డంకులు ఉంటే అవి తొలిగేందుకు హేతుబద్ద పరిహారం కూడ అందిస్తాను.
మీరు మీ జాతకం మరియు ప్రశ్నను పోస్టు ద్వారా పంపవలసిన చిరునామా:
చిత్తూరు.ఎస్.మురుగేశన్,
17-201, కుమ్మర వీథి,
చిత్తూరు ఆ.ప్ర
517001
గమనిక:
నాకు ఉచిత సలహా వద్దండి .. నేను ఫీజు చెల్లించి సంపూర్ణ ప్యేకేజ్ పొందుతాను అంటే క్రింది లింక్ నొక్కండి
http://sambargaadu.blogspot.com/2010/02/blog-post_7861.html

astrology,
Consult for free,
ఉచితం,
జ్యోతిషం,
సలహాలు
Subscribe to:
Posts (Atom)