ఎవరిని నొప్పించాలనో, కించ పరచాలనో ఈ టపా వ్రాయడం లేదు. ఎవరి లోకంలో వారుండక ఇతరులు కూడ ఇటువంటి ప్రయత్నం చెయ్యాలని కోరుతూ ..
-చిత్తూరు చిన్నోడు
mirchbajji: ముఖంపై ముడతలా..? అయితే...
కడుపుబ్బా నవ్వండి - అంతే గాని నానా పెంటలు ముఖానికి రాయకండి
తెలుగు బాష: అనుష్క... అనుష్క.. కలవరిస్తున్న కోలీవుడ్ కుర్రకారు
ఈ దుస్థితిని మార్చేందుకే పది కోట్ల మంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం + నదుల అనుసందానం
పర్ణశాల: దళితులపై దౌర్జన్యాల మీద లండన్ లో ఫోటోఎగ్జిబిషన్
ఇక్కడ పెడితే దాని పై కూడ దౌర్జన్యం చేస్తారేమో?
రచన : పీసీ నుండి వైరస్ లను తొలగించటానికి ఒక సురక్షిత మార్గము!!!
అలాగే ఈ సమాజం నుండి లంచమనే వైరస్ ని తొలగించే మార్గమేమన్నా ఉంటే చెప్పండి బాసు!
Blossom Era: క్యారట్ ఫేషియల్ :
అమ్మ బాబోయి.. మళ్ళీ ఇదేనా
మనస్సున మంచి ఆలోచనలు పెట్టుకుని, ఆ ఆలోచనలు కార్య రూపం దాల్చటానికి ప్రయత్నిస్తుంటే క్యేరెట్ బీట్రూట్లను ఏం చక్కా వండుకుని తినొచ్చు
వంటింటి చిట్కాలు: ముడతల నివారణ కోసం...
అమ్మ బాబోయి మళ్ళీ ఇదేనా. మీ ఆలోచనలను సైతం నియంత్రిచేవి గ్లాండ్స్ . గ్లాండ్సులకు రారాజు హైపోతలామస్. దానిని నియంత్రించేది మీ ఆలోచనలు . మాత్తి యోసింగప్పు.. (డిఫ్రెంట్ గా ఆలోచించండి గురువా)
సరదాకి చిరు కవిత: గాలి నీరు నేల కలుషిత మైపోవ
మనస్సులు మానవత్వం సైతం కలుషితమై పోయాక ఇదేం సోది
Good post :)
ReplyDelete"రామన్న రాజన్న ల భాటలో" అని రాయకూడదండీ.. "రామన్న రాజన్న ల బాటలో" అని రాయాలి..
ReplyDeleteవారాంతపు రాజకీయ వేత్తగారికి
ReplyDeleteమీ ప్రోత్సాహానికి థ్యాంక్స్. గురువు గారూ తెలుగులో తప్పుల్లేకుండా వ్రాసేందుకు సాయపడే సైట్ ఏదన్నా ఉంటే రెఫెర్ చెయ్యరూ.
ఎక్కడ వత్తి పలకాలి ఎక్కడ మామూలుగా పలకాలనడానికి ఏదన్నా రూల్ ఉంటుంది.అదేమిటో ఎవరన్నా చెబితే నా అచ్చు తప్పులు ఆగిపోతాయి
మురుగేసన్ గారు,
ReplyDeleteరిఫరెన్స్ సైట్లు నాకు తెలియవు. ఏదైనా తగిలితే మీకు చెప్తాన్లెండి.
ముందు మీరు కనీసం నేను సూచించిన మార్పైనా చెయ్యండి. మరీ బ్లాగు టైటిల్లో అలా తప్పులుంటే చూడ్డానికి బాలేదు.
కరెక్ట్ గురువుగారూ,
ReplyDeleteబ్యేనర్లో మార్పు చెయ్యడం నా తరం కాదు .వీలైనంత త్వరలో మారుస్తా. థ్యాంక్స్