
తెలంగాణ రావలంటే పార్లెమెంటులో బిల్లు పెట్టాలి. బా.జ.పా ఏమో ప్రైవేటు బిల్లు పెడదామని చెప్పేసింది. ఆ బిల్లుకు మద్దత్తు ఇవ్వాల్సినవారు ఎం.పీలు .వారి మద్దత్తు కూడ కట్టుకునే ప్రయత్నమేదో చేసుకోవచ్చు. అంతేగాని సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, అంటూ దిగడం కేవలం రాజకీయ లబ్ది కొసమే అని తేట తెల్లమవుతూంది. సోనియా ధూతగా వచ్చిన చిదంబరం "తెలంగాణ ప్రక్రియ మొదలు పెడుతున్నాం" అని ప్రకటించగానే కె.సి.ఆర్ అండ్ కో భవిష్యత్తు గురించిన తీపి కలల్లో మునిగి పోయేరు. శ్రీ కృష్ణా కమిటిని పట్టించుకోమంటూనే సం కాలం కాలయాపనకు పరోక్షంగా సహకరించేరు.
ఇప్పుడేమో మళ్ళీ రాజకీయ లబ్ది కోసం ఇంటర్ విథ్యార్దులను,ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాక ట్యాంక్ బండ్ మీది విగ్రహాలను ( అన్నమయ్య విగ్రహంతో పాటు) ద్వంసం చేసి తమ పట్ల ఉన్న కొద్దొ గొప్పో సింపతిని సైతం పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం మిలియన్ మార్చ్ కి అనుమతి నిరాకరించడానికి కారణం కూడ కే.సి.ఆర్ డవులాగులో "కానిదానికి లేనిదానికి’ భూకంభం పుట్టిస్తాం -సునామి తెప్పిస్తామని పాత తెలుగు సినిమా డవులాగులన్ని దంచేడు.
అసలే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కిరణ్ ప్రభుత్వానికి గుండె పోటు వచ్చినంత పని అయ్యింది. అందుకే అనుమతి నిరాకరించేరు. ఒక పక్కేమో "శాంతియుత ఉధ్యమం’అని చంకలు గుద్దుకోవడం మరో వైపేమో ఏ చిన్న అవకాశం దొరికినా హింసకు,దాడులకు పాల్పడటం ఇదే తెలంగాణా వాదులకు పరిపాటి అయిపోయింది.
అసలు వీటన్నింటికి కారణభూతుడు ఆ ముసలయ్య .అదే రోశయ్య. ఆ రోజు కె.సి.ఆర్ ఆమరణ నిరాహార దిక్ష అని బీరవచనాలు పలికినప్పుడు " అంతేనా.. నా తండ్రే నా బాబే ..చేసుకో నాయనా" అని చెప్పి ఉంటే ఏ రెండో రోజో మూడో రొజో మరుగు దొడ్డిలో పెరుగన్నం తిని మీడియాకి చిక్కి పోయి ఉంటాడు.
అయ్యో భూతం -అమ్మో భూతమని వనికి పోయి అనవసర అరెస్టు- రాద్ద్దాంతాలకు తావిచ్చింది .. ముమ్మాటికి రోశయ్యే. ఓకె గతం గతం. ఇప్ప్టటికైనా కిరణ్ సొనియాకు మరో మారు పాద పుజలు నిర్వహించి " నన్ను వీరు పెట్టేట్టు లేదు తల్లోయి" అని రొదించి ఒక ప్రకటన చెయ్యించున్నా ఇంత దురం వచ్చేది కాదు. ఈయన గారికి మూల విరాట్టువద్ద ఉన్న పట్టు-గౌరవం ఇంతేనేమో?
ఓకె అదీ చేతగాలేదు. మిలియన్ మార్చేగా చేసుకోండయ్యా అని వ్యుహాత్మకంగా అనుమతి ఇచ్చి ఉంటే నేడు వేలల్లో వచ్చిన జనం అప్పుడు లక్షల్లో వచ్చి ఉండే వారు. ఇప్పటికే కె.సి.ఆర్ భారి డవులాగులతో రక్తం వేడెక్కి ఉన్న వారు హింసకు దిగేవారు. అప్పుడు "చట్టం తన పని తాను చేసి ఉంటే" భర్తలు పోయిన భార్యలు,పిల్లలను పోగొట్టుకున్న తల్లి తండ్రులు, తల్లి తండ్రులను పోగొట్టుకున్న పిల్లలే కె.సి.ఆర్ పని పట్టే వారు.
ఇప్పుడేమో రెంటికీ చెడ్డ రేవైంది కిరణ్ పని. కె.సి.ఆర్ ఒక్క మాట గుర్తుంచుకోవాలి.. సిగ్గులేని కాంగ్రెస్ , సత్తాలేని కిరణ్లను ఆట పట్టించడం కాదు.. రేపు మిలియన్ మార్చ్ హింస సాకుతో కేంద్ర బలగాలు దిగిపొతే తుమ్మడం /దగ్గడం సరికదా పిత్త్తడం కూడ వీలు కాదు.
కె.సి.ఆర్ తెగేంత దాక లాగుతున్నాడు.తెగితే ఎక్కడ పడతాడో తెలీదు. కె.సి.ఆర్ టేక్ కేర్! కాంగ్రెస్ వ్యుహం మారింది. ఒక్క సి.బి.ఐ భుచి చూపే అంతటి కరుణానిధిని సైతం మియావ్ మియావ్ అనిపించేసేరు. నువ్వెంత.
నీకు దమ్ముంటే,చావ ఉంటే దిల్లికెళ్ళి కూర్చో! ఎంపీల కాలు మొక్కుతావో, ముక్కుతాడే పట్టి లాగుతావో.. బా.జా పా పెడతానంటున్న ప్రైవేటు బిల్లు పెట్టించు.అది వీగి పోక చూడు. అంతేగాని రోజుకో కొత్త నాటకం -రొజుకో భారి డవులాగులతొ ప్రజలను ప్రక్క దోవ పట్టించడం నిన్నే ఓ బఫూన్ చేస్తుంది.
అయినా తెలంగాణ కోసం అమరులైన అమాయకుల కుటుంభాలను సైతం ఆదుకోలేని నువ్వు సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని ఎలా ఆదుకుంటావయ్యా.
తెలంగాణ ఇవ్వాలా వద్దా అంటే వద్దన్నదే నా మాట. బహుసా కేంద్ర ,రాష్ఠ్ర ప్రభుత్వాలది ఇదే మాటేమో గాని అందుకు వారు ఎంచుకున్న భాట మాత్రం చారిత్రిక తప్పిదం. కె.సి.ఆర్ దిక్ష సమయానే తెలంగాణ ప్రజల మద్య ఓటింగ్ నిర్వహిద్దాం .. ప్రజా తీర్పు మెరకే తెలంగాణ అని ప్రకటించి ఉంటే ఈ పెంటే లేదు.
హుమ్! ఏం చేద్దాం .. ఒక్క వై.ఎస్. అర్ పొయాడు .రాష్ఠ్ర్రాన్ని శని పట్టుకుంది.వై.ఎస్.ఆర్ ను ఆడిపోసుకునే మేథావులు ఈ తెలంగాణ పెంటను వదిలించుకునే మార్గమూ చూపాలిగా. దద్దమ్మలు.
’తెలంగాణ’ పెంటా? ఆ పెంటలో పియ్యి తినడానికేనా మీరు కలిసుందామంటున్నది?
ReplyDeleteతెలంగాణవాదులు రెచ్చిపోతున్నది కెసిఆర్ మాటలకు కాదురా! ఇదిగో నీలాంటి వెధవల ఇలాంటి అవమానించే మాటలకు.
అందుకే ఈరోజు సహనం కోల్పోయి ఆగ్రహంతో యువత అనుచితంగా వ్యవహరించారు. చివరికి వాళ్ళు కెసిఆర్ మాటను వినే స్థితిలో కూడా లేరని తెలుసుకో. ఈరోజు వాళ్ళు కెసిఆర్ ని కూడా గోబ్యాక్ అంటూ తరిమారని గ్రహించు. అన్నదమ్ముల్లా విడిపోదామంటే వినకుండా ఇంత పెంట జరగడానికి కారణం సమైక్యవాదులు కారా?
అనానీ మిత్రమా!
ReplyDeleteనేను నీ కమెంట్ పబ్లిష్ చెయ్యననే ఉద్దేశంతో ఎడా పెడా వ్రాసావు. శ్రీ కృష్ణా కమిటి తెలంగాణ వెనక పడిందనలేమని తేల్చిందికదా? ఇంకా పాత పాట ఏల?
మీ కె.సి.ఆర్ మా గురించి పేల్చిన మాటలకన్నా నేనేమి నీచంగా మాట్లాడలేదు. పెంట అన్నది సమస్య ఎంత జటిలమైందో నొక్కి చెప్పడానికే.
మొత్తానికి ఒక తీపి కబురు చెప్పావు. కె.సి.ఆరును సైతం తరిమి కొట్టారని.
థ్యాంక్స్.
@మరుగు దొడ్డిలో పెరుగన్నం తిని...
ReplyDeleteఇంత నీచపు పద ప్రయోగం సబబేనా?
జగనన్న వారం దీక్షలో అలాగే తినొచ్చాడంటావా?
రామన్న, రాజన్న తదుపరి జగనన్న బాటలో కాదా??
dey naayi en coment engeda ? kaattu myrandi
ReplyDelete