2008 నవంబరు నుండి 2009 మే దాక తెలుగు బ్లాగ్లోకంలో యాక్టివ్ గా ఉన్న నేను కొందరి కుట్ర వలన తమిళ బ్లాగ్లోకానికి వలస వెళ్ళవలసి వచ్చింది.కాని అంతా మంచికే అన్నట్టుగా స్థిర పడ్డాను . లీడింగ్ బ్లాగరుగా - ఆన్ లైన్ జ్యోతిష్కునిగా ఎదిగాను. స్వంత వెబ్ సైట్ పెట్టాను. ఇప్పటికి ఏడు లక్షలకు పైగా హిట్స్ కొట్టాను. ఇటీవల వ్యాలంటెన్స్ డే రోజున "జ్యోతిషం 360 "పేరిట ఒక పుస్తకం కూడ విడుదల చేసాను.
దాదాపు 419 కాపీలు ముందుగా రిజర్వ్ చేయబడితే మిగిలిన కాపీలు కూడ జోరుగానే సేల్ అవుతున్నాయి. భవిష్యత్ సంభంధ పది ప్రశ్నలకు సామాదనంతో పాటు ఈ పుస్తకానికి రూ.250 ముందుగా చెల్లించి రిజర్వు చేసుకున్నారు ( 419) అంటే నా ప్రాభల్యం ఎంతమటుకో అర్థమై ఉంటుంది.
ఎన్.టి.ఆర్,వై.ఎస్.ఆర్, జగన్లకు ప్రోగా నేను వ్రాయడాన్ని జీర్ణించుకోలేక - సెక్స్ గురించిన మూడ నమ్మకాలను విమర్శించడాన్ని తట్టుకోలేక - బ్రాహ్మణ కులాహంకారాన్ని నేను విమర్శించడాన్ని సహించలేక కుట్రలు పన్నిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతామనే ఈ టపా వ్రాసి వెళ్ళి పోతున్నాను.
మీ దయతో వెలివేయ బడినా -దేవుని దయతో చల్లంగున్నాను. థ్యాంక్స్
I condemn this. Please stay back.
ReplyDeleteఎక్కడో ఒకచోట జ్యోతిష్యాన్ని అమ్ముకుని జనాల మూర్ఖత్వాన్ని సొమ్ము చేసుకుంటూ బ్రతికేస్తున్నారు కదా. ఇక్కడ మీకు వర్తమానమే లేకున్నా ఎక్కడో మీ భవిష్యత్తు నిర్మించుకున్నారు, అభినందనలు. ఎక్కడొ ఒకచోట సుఖంగా బ్రతకడమే ముఖ్యం. ఇక రావద్దు, అటే పో.
ReplyDeleteDon't go away, keep posting in telugu too.
ReplyDelete"సెక్స్ గురించిన మూడ నమ్మకాలను విమర్శించడాన్ని తట్టుకోలేక - బ్రాహ్మణ కులాహంకారాన్ని నేను విమర్శించడాన్ని సహించలేక కుట్రలు పన్నిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతామనే ఈ టపా "--WOW...!!! You are really great...!!
ReplyDeleteఈ టపా వ్రాసి వెళ్ళి పోతున్నాను.---Keep your words....Enjoy!!!
నీ అంత జోకర్‌ని దేశంలో నేనెక్కడా చూడలేదు. అదృష్ట-దురదృష్టాల మీద ఆధారపడే జాతకాలని నమ్ముకోవడం మూఢనమ్మకం కాదంటావు, సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడకూడదు అని అనడం మూఢనమ్మకం అని అంటావు. నీ లాజిక్‌కి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న హేతువాదుల మెదళ్ళు మూర్ఛపోతాయి.
ReplyDeleteఅయ్యా!
ReplyDeleteమీ మీద కుట్రలు చేయటమేమిటి? ఉత్త మాటలు. అసలికి మిమ్మల్ని ఎవరు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. నాలుగు రజనీష్ పుస్తకాలు చదివి బ్లాగులలో టపాలు రాసేవారు. ఎప్పుడూ మీరు పూర్తి పరిజ్ణానంతో కొత్త టాపాలు రాయలేదు. బ్లాగులోకం నుంచి మిమ్మల్ని మీరు వేలివేసుకొన్నా - దేవుని దయతో మీకు బ్రాహ్మణ గేటప్ బాగా సూటై జ్యోతిష్కం చెప్పుకొంట్టూ చల్లంగున్నారు. పోటొలు బాగా ఉన్నాయి. మీరు బ్రాహ్మణుల మీద నోరు పారేసుకొన్నా, వారి గేటప్ ను అనుకరించటంలో, వారినే మించిపోయారని పోటోలను చూస్తే తెలుస్తున్నాది . వారి అనుకరణ కూడా, మీకు మంచి జీవనోపాధి కలిగించింది. ఇక నైనా వారి మీద అవాకులు చవాకులు పేలటం మానుకోండి!
Jayaho
అడగటం మరచాను, ఇంతకి మీ పుస్తకం సి కే బాబు గారు ఎలా ఉన్నారు? మీ పుస్తకం ఆయన koni, చదివారా?
ReplyDeleteJayaho
మై డియర్ మురుగేశన్
ReplyDeleteనువ్వు జగన్ మీదో, ఎంటీఆర్ మీదో బ్లాగులు రాయడం కాదు -- "మలగ్గాడి ముడ్లో సగ్గడ్డ" అని ఒక్క పోస్ట్ రాయి చాలు. ఇంక బాగోగులు కనుక్కోడానికి ఒంటేళ్ళూ, మూడేళ్ళూ, తోడేళ్ళూ విరిచుకుపడతారు. తెల్లారేసరికి ముడ్లో సగ్గడ్డ నయమవ్వాలి అని బ్లాగులూ కామెంట్లూ .. తల్లిశెక్క .. మాలిక లో ఓ వైపు మొత్తం మనొడి కుశలప్రశ్నలతో నిండిపోయిద్ది.
ప్రియమిత్రుడి ముడ్డో సగ్గడ్డ నయమవ్వాలని ప్రాంతాలకతీతంగా కులాలకతీతంగా సింగపూరు నుండీ నడపబడే భట్రాజు బజ్జుగుంపుల్లో,దెయ్యాల బ్లాగుల్లో, ఫేసుబుక్కులో విన్నపాలు వినతులు పూలాభిషేకాలు పాలాభిషేకాలు
దయచేసి ఎక్కడికీ వెళ్ళద్దు. వీళ్ళంతే వీళ్ళని పట్టించుకోవడం అంటే పెంటమీద రాయేయడమే.
నీలాంటి ఆత్మన్యూనత కులకుచ్చిత మురుగులకు ఓ సందేశం
ReplyDeleteపందికి కులమేది? ఏది కోతికి కులమేది?
పెంటకు మరుగేది? మీ ఏడ్పుకు మరుగేది?
Don't go away, keep posting your shit in this public toilet.
ఎవడికో బయపడి వెళ్లి పోవడం ఏమిటి. మీరు నమ్మిన వాటిని మీరు రాయండి ..ఒక కులం ఆధిపత్యం కు మీరు తలవంచితే వారికి సహకరించినట్టే కదా ?
ReplyDelete