క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday 26 February 2012

అనాని అప్రాచ్చులకు అల్టిమేటం


మని సీక్రెట్స్ -శీర్షికన పాజిటివ్ థింకర్స్ క్లబ్ సెమినార్లో నేను చేసిన ప్రసంగం యొక్క వీడియో ప్రస్తుతం 3GP ఫార్మెట్లో పూర్తిగా ఉచితంగా లభ్యం అవుతూంది ( మొబైల్లో కి సైతం డ్వౌ న్లోడ్ చేసుకోవచ్చన్న మాట) ఫైల్ చిన్నది కాబట్టి త్వరగా డౌన్లోడ్ అవుతుంది. To Download Money secrets to your mobile Click Here

స్వంత పేరుతో నానా భూతులు తిట్టినా మొదట చిర్రెత్తడం సహజమే. కాని ఈ అనాని కమెంట్స్ మాత్రం భలే చికాకనిపిస్తాయి. మరి ఈ అనానీలు ఎవరు? వీరి సైకాలజి ఏమిటని ఈ టపాలో వివరిస్తా..

ఆన్ లైన్ జ్యోతిష్కునిగా నేను భాగా పుంజుకున్నాక డబ్బులు చెల్లించలేని వారి కోసం ఫ్రీ సర్వీస్ కూడ మొదలు పెట్టాను.

ఎందరో లబ్దీ పోందారు. నాకూ కాసింత పుణ్యం గిట్టుబాటైంది. కాని ఈ ఫ్రీ సర్వీసు కారణంగా ఒక ఎదవ నా మీద క్రోధం పెంచుకుని అనాని కమెంట్లతో నా సైటు గబ్బు పట్టింఛడం మొదలు పెట్టాడు.

ఇంతకీ ఇల ప్రవర్తించడానికి అతనికి ఏ మాయరోగం వచ్చిందని చెబుతా.

అతనికి జ్యోతిషం పై అమితాసక్తి ఉన్నా మీ మొబైల్ కి రూ.250 (నా ఫీజు) కరెన్సి పంపిస్తానని ప్రిడిక్షన్స్ పంపాలని మెయిల్ చేసాడు.

నాకు కొన్ని నార్మ్స్ ఉన్నాయి. నేను కాపురమున్న వీథి వారికి జ్యోతిషం చెప్పను. తప్పని పరిస్థితిలో చెప్పాల్సి వచ్చినా డబ్బ్లులు తీసుకోను.

అలాగే అరా కొరా -మిడి మిడి తెలివి తేటలు ఉన్నవారికీ చెప్పను. తప్పని పరిస్థితిలో చెప్పాల్సి వచ్చినా డబ్బ్లులు తీసుకోను.కాబట్టి నువ్వు డబ్బులు పంప వద్దు. ప్ర్డిడిక్షన్ పంపుతా .కాస్త ఓపిక పట్టు అన్నాను (మెయిల్ ద్వారే)

అతను "సినిమా కష్థాల్లో " ఉన్న వ్యక్తి. పుట్టు సోమరి .భయంకరమైన ఈగోయిస్ట్. మొదటి భార్యకు స్పనల్ కార్డులో సమస్య. అయినా ఇద్దరు పిల్లల్ని కనించాడు. ఆమె పోయే .ఇతను ఓవర్ యాక్షన్ ఎదవ కాబట్టి విషం త్రాగి సీన్ వేసాడు.

పొరుగింటి అమ్మాయి కాపాడింది. ఇదే తడవుగా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఇల్లరికం అల్లుడై పోయాడు. బ్రాహ్మణుడు కాకున్నా మొదటి భార్య ఆ కులానికి చెందింది కావడంతో ఆ భిరుదుకు తానూ అర్హుడని భావించాడు కాబోలు. వేష భాషలు అలా మార్చుకున్నాడు.

నిజానికి వేదాల్లోనే కేవలం పుట్టుక బ్రాహ్మణత్వాన్ని ఇవ్వదని చెప్పబడిందట. క్లుప్తంగా చెబితే ఇతను నకిలీ బ్రాహ్మణుడు.

అస్లీకన్నా నకిలీకి ఓవర్ యాక్షన్ ఎక్కువన్న సంగతి మీకు తెలిసిందే. ఇతను బ్రాహ్మణేతరుడు అయినప్పటికి అతి కష్ఠం మీద గ్రాంథిక బాష వాడుతూ నెలకు రెండు మూడు టపాలు వ్రాసేవాడు.

ఎన్.టి.ఆర్ బతికుంటే అతని హిస్టారికల్ సినిమాకి డవులాగు వ్రాసేంత తెలుగు - ఏ ప్రముఖ తమిళ కవికన్నా తీసి పోని తమిళ బాషా నైపుణ్యమున్నా ఈ నాటి కాన్వెంట్ చదువులతో తమిళం రాక /ఆంగ్లం రాక రెంటికీ చెడ్డ యూత్ ని ఆకర్షించడం కోసం నేను వ్యవహారిక బాషలో టపాలు వ్రాసే వాడ్ని.

నేను గొప్పవాడ్ని కాకున్నా గొప్పవారిని ఆదర్షంగా తీసుకోవడంతో హార్డ్ వర్కర్ని / వొర్కహాలిక్ ని కావడంతో రోజుకి ఒక టపా తప్పని సరి వ్రాసేవాడ్ని.

గొప్ప ఆథ్యాత్మిక,జ్యోతిష విషయాలను వ్యవహారిక బాషలో వ్రాయడంతో త్వరలోనే నా బ్లాగ్ టాప్ 10 టు 15 కి చేరి స్థిరపడి పోయింది. ఈ ఎదవలాంటి ఎదవలు తమ మనస్సుల్లోని భూతులను దాచేసి - గోచి పాత లాగి భాంధించుకుని "పతివ్రత "మాటలు వ్రాస్తుంటే నేను యధార్థాన్ని -సైంటిఫిక్ గా వ్రాసాను.

మా ఇద్దరి నడుమ ఇలా ఎన్నో కాంట్రాడిక్షన్స్. పైకి నన్ను ఆకాశానికి ఎత్తి కమెంట్స్ వ్రాస్తున్నా అతని మైండ్లో నా మీద వైరం -క్రోధం నానాటి పెరిగి పోతూ వచ్చినట్టుంది.

పైగా అతనికి పంపుతానన్న (ఉచితంగా) ప్రిడిక్షన్స్ పని వత్తిడి వలన కొంత ఆలశ్యమైంది. అంతే .. ఏవేవో పేర్లతో భూతు పురాణాలు అందుకుని కమెంట్స్ వేసే వాడు. మర్యాదస్తులు -మహిళలు చదువుతున్నారు కదా అని నేను వాటిని స్పమ్ గా మార్క్ చేసి పారేస్తూ వచ్చాను.

ఒక దశలో తన కమెంట్స్ నన్ను రహశ్యంగా క్షోభ పెడ్తున్నాయని ఫీల్ అయి పోయిన ఆ స్యేడిస్టు ఈ మాట పైకి కూడ అన్నాడు. వెంటనే అందాక స్పమ్ ఫోల్డరులో ఉన్న కమెంట్స్ అన్నింటిని అప్రూవ్ చేసి పారేసాను.

నా మీద అభిమానం ఉన్న సాంకేతిక పరిజ్నానం ఉన్న కొందరు అతని ఐ.పి నెంబరుతో అతని వివరాలు భయిట పెట్టారు. దీంతో తోక ముడిచారు.

ఈ అనుభవంతో ఈ అనానీల గురించే నేను చప్పేదేమిటంటే ఈ అనానీలందరు "గొప్ప వ్యక్తులే" లీడింగ్ బ్లాగర్సే .. కేవలం స్వంత పేరుతో నాతో వాదనకు దిగితే వారి మూర్ఖత్వం ఎక్కడ భయిట పడుతుందోనన్న భయంతో ఇలా అనాని ముస్గులేసుకుని నన్ను కించ పరుస్తూ కమెంట్స్ వేస్తున్నారు (అనానీలుగా)

ఈ అనానీలకు ఒకే ఒక్క మట చెప్పి ఈ టపా ముగిస్తాను ." మీ అమ్మా -నాన్న పెట్టిన అసలైన పేరును దస్తున్నారంటే వారి మీద మీకేదో ఉందని లెక్క. ఒక వేళ అది మీ పుట్టుక పై అనుమానం కారణంగా వచ్చిన కోపం కూడ అయ్యుండ వచ్చు.

పేరు -ఊరు చెప్పుకునే దమ్ము ధైర్యం లేని మీరు నీతులు వల్లిస్తుంటే ఎవరైనా సరే నోటితో నవ్వరు.. ఇక పై అనాని కమెంట్స్ వస్తే ఐ.పి నెంబరు ఆధారంగా వారి వివరాలను భయిట పెడతా. జాగ్రత్తా..

7 comments:

  1. hehhee.. naadhi pettu

    ReplyDelete
  2. అయ్యా, మీరు దయచేసి తెలుగు సరిగా వ్రాయండి. ఇప్పుడు మీరు వ్రాసిన అతిభయంకరమైన తెలుగు నాకు చాలా విచారం కలిగించింది. కనీసం ఫ్రాథమిక పాఠశాలావిద్యార్థిస్థాయిలో కూడా లేదు మీ తెలుగు. ఒక్ వేళ మీకు తెలుగులో type చేయటం అలవాటులేక పోవటమో లేదా మీరు వాడుతున్న software ఇబ్బంది పెడుతూ ఉండటమో అయితే కావచ్చును గాని అటువంటప్పుడు మరింత ఓపిగ్గా తప్పులు లేకుండా వ్రాయండి. మీ భాష చదువుతుంటే చాలా క్షోభ కలుగుతోంది. ఇది మిమ్మల్ని నొప్పించటానికి కాక సలహా యివ్వటానికి మాత్రమే.

    ReplyDelete
  3. మళ్ళీ మొదలెట్టావూ నీ కుప్పతొట్టి వాగుడు?

    ReplyDelete
  4. అనాన్ల దీవెనెలు అంత భరించరానివిగా వుంటే, ఆప్షన్ బంద్ చేసుకోవచ్చు కదా. కాని ప్రాబ్లం ఏమంటే వచ్చే ఒకటి అర కామెంట్లు కూడా రావు. ముందు బురదగుంట, వెనక కుప్ప తొట్టి.

    ReplyDelete
  5. Yes..., U have to delete the 'Anonymous' option at 'comment as: Select Profile'...

    ReplyDelete
  6. wonderful article.Keep posting such informative posts.
    http://thelusa.com/telugu

    ReplyDelete