క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 7 March 2012

ఆన్ లైన్ సహాయకులు కావలెను


1.ఇదివరకే ఆన్లైన్లో ఉంచిన మని సీక్రెట్స్ వీడియోలోని తెలుగు స్పీచ్ విని వ్రాసుకుని/ లేదా నేరుగా యూనికోడ్లో టైప్ చేసి మెయిల్ ద్వారా అట్టాచ్ చేసి పంపాలి.

Proof Reading -Correction అనంతరం పారితోషికం: పేజీకి 10 రూపాయలు

ఇదే పనిని తెలుగులో + ఆంగ్లంలో చేసి పంపితే పేజికి 20 రూపాయలు

సతరు వీడియో డవున్లోడ్ లింక్


2.తెలుగు/తమిళంలోని కంటెన్ట్స్ ఆంగ్లములోకి తర్జుమా చేసి టైప్ చేసి/స్పెల్ చెక్ చేసి మెయిల్ ద్వారా అట్టాచ్ చేసి పంపాలి.

పారి తోషికం: పేజీకి 20రూపాయలు

పారితోషికం నేరుగా తమ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది/ డిడి/చెక్ /ఎం.ఓ ద్వార పంప కోరితే దాని తాలుకు ఖర్చు మీదే

Contact:
Chittoor.S.Murugesan,
17-201,Kummara st,
Chittoor A.P
517001
Cell:9397036815
Email:swamy7867@gmail.com

1 comment:

  1. The remuneration offered is too meager. Just ten times lower than the prevailing price in the market.

    ReplyDelete