క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 14 March 2012

జగనే సి.ఎం -శంకర్ రావు

జగనే సి.ఎం -శంకర్ రావు
శంకర్ రావేదో ఆధునిక బ్రహ్మంగారని నెత్తికెక్కించుకుని ఈ టపా వ్యాయడం లేదు. సోనియా చెప్పగా జగన్ పై కోర్టుకు ఫిర్యాదు చేసాను అన్న వ్యక్తి ఈ శంకర్ రావు. కాని అతని నోటే ఈ మాట రావడం వెనుకున్న రహస్యం ఏందో కాస్త విప్పుదామని..ఈ ప్రయత్నం.

సోనియా జగన్ పై కోర్టుకు వ్రాయమనగానే మన శంకరన్న (అసలే భోలా శంకరుడు) ఉబ్బి పోయి ఇక మనం డిల్లి తల్లి గారాల పట్టి .మనం ఏం చేసినా చెల్లి పోతుందని ఇష్ఠమొచ్చినట్టు వాగాడు. ఉన్న పదవి కాస్త ఊడకొట్టుకున్నాడు.

పదవి లేక పోవడంతో కాస్త ఖాళీ సమయం దొరికి యోగా -అవి ఇవీ చేసి కాస్త ఓపిక తెచ్చుకుని తల అటూ ఇటూ ఊపి బిగ పెట్టుకుని ఆలోచించినట్టుంది.

అప్పుడర్థమైనట్టుంది. సోనియా అసలు ఉద్దేశం జగన్ ను శిక్షింప చెయ్యడం కాదని , కాస్త "దారికి"తెచ్చుకోవడం మాత్రమేనని.

అదెందుకబ్బా అని మరీ ఆలోచిస్తే అతన్ని కాంగ్రెస్ పార్టీ తరపున ఏ.పి సిఎం చేద్దామనే కాబోలు - ఇలా జ్నానోదయం పొందిన శకరన్న దానిని మైకు కనిపించగానే వాగేసాడు.

జగన్ ముఖ్యమంత్రి అవుతారా అంటే కాంగ్రెస్ పార్టి తరపున సి.ఎం అవుతారని చెప్పాడు శంకరన్న.

But sankaranna ! you are too late.Jagan is not in a position to accept CM chair from Delhi people. He is in a position to choose capable person from Delhi people

1 comment:

  1. aado thingarodu..., eedo thingarodu..., janaale erripookulu...

    ReplyDelete