క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday 27 April 2012

చేతులు కలపనున్న జూ.ఎన్.టి.ఆర్ + వై.ఎస్.జగన్

ఎన్.టి.ఆర్ కుటుంభంతో సన్నిహిత సంభంధాలున్న తె.దే.పా నాయకుడు వల్లభనేని వంశి జగన్ను కలవడం -ఆలింగనం చేసుకోవడం. వై.ఎస్.జగన్ గుడివాడలో కోడాలి నానితో మంతనాలు అంటూ వార్తలు : జూనియర్ ఎన్..టి.ఆర్ జగన్ తో చేతులు కలపనున్నారా? ఇది నేటి హై లైట్స్ కాని నేను //జగన్ జూ.ఎన్.టి.ఆర్ అ మహానేతల ప్రతిష్ఠను నిలబెట్టాలి // అనే శీర్షికతో ఒక టపా వ్రాసాను . ఎప్పుడంటే 19 October 2010 నాడు.

ఏం వ్రాసానో చూస్తారా?  ఇక్కడ నొక్కండి

5 comments:

  1. ఎవదు రా మహానేత.ఫ్రీ గా ఇస్తే మహనేతలు ఐపొతార.మల్లీ వాళ్ళ కొడుకులకు ఓట్లు వెయ్యాలా?/నీలాంటి వళ్ళు ఉన్నంత వరకు ఈ దేశం బాగు పడదు. నాయకత్వం వారసత్వం కాదు.నీలాంటి బానిసలు దేశం లో ఉండకూడదు.

    ReplyDelete
  2. వెలమకన్ని ఒంటేలు28 April 2012 at 02:37

    బాగా వ్రాశారు .......... బాగా వ్రాశారు ..నిజమవ్వాలని ఆశిద్దాం

    ReplyDelete
  3. మధు గారూ..
    వై.ఎస్. మహే నేత అని కేవలం జగన్ మాత్రమే అనడం లేదు.లక్షలాది మంది అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం.ప్రజలే న్యాయ నిర్ణేతలు.పోని జరుగనున్న బై పోల్సులో వై.ఎస్.ఆర్ సిపి మెజారిటి స్థానాలు కైవశం చేసుకుంటే ఒప్పుకుంటారా "వై.ఎస్.మహా నేత" అని.

    ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ కేవలం "ఫ్రీగా" ఇవ్వడంతో మహానేతలు కాలేదు. వారు సామాన్యుడ్ని గురించి ఆలోచించారు. వారికి ఏదో చెయ్యాలని తపింఛారు.అనుకున్నవాటిలో కొన్నే చేసుండ వచ్చు గాక.

    ఆ కొద్దిపాటి నిజాయితియే ప్రజల చేత మహానేతలనించింది.

    ReplyDelete
  4. మిర్చి బాలాజి గారూ..
    మీకు కలిపి ఈ సమాదానం. మనం ఏమీ పొడవక పోయినా ఫర్వాలేదు. గ్లోబలైజేషన్, ప్రైవేటికరణ వంటివి పేదవానికి మెడకు ఉరితాడై భిగించుకుంటున్న ఈ తరుణంలో మానవీయ కోణంలో పరిపాలించిన వారిని వారి వారసులను విమర్శించ కుండా ఉంటే సరి

    ReplyDelete