క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 2 May 2012

బెడిసి కొట్టనున్న ఏలికల చీప్ ట్రిక్స్ : జగన్@ తిరుమల


దివంగత సి.ఎం. వై.ఎస్ కుమారుడు ,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టి అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోవాలంటే "హిందూ మతం పట్ల నాకు విశ్వాసం ఉంది అని డిక్లేర్ చెయ్యాలంటూ అధికారులు కోరడం వెనుక ఏలికల చీప్ ట్రిక్స్ ఉందన్నది తేట తెల్లం.
నాడు సోనియాకి లేనిది , వై.ఎస్.ఆర్ కు లేనిది జగన్ విషయంలో మత్రం తెరమీదికొస్తూంది అంటే దానర్థం ఇదేగా.

ఇంతకీ వారి ఈ చీప్ ట్రిక్స్ దేని కోసం?

డిక్లరేషన్ పై సంతకం చేస్తే " చూడండి ! జగన్ హిందువు కాదు. రెడ్డి కాదు.క్రిస్టియన్. కాబట్టే డిక్లెరేషన్ పై సంతకం చేసాడు.కాబట్టి హిందువులు -రెడ్డి వర్గం జగన్ పార్టికి ఓట్లెయ్యకండి" అని ప్రచారం చేసుకోవచ్చు. చెయ్యకుండా వెళ్ళి పోతే నానా రాద్దాంతం క్రియేట్ చెయ్యవచ్చు. ఇదీ వీరి స్కెచ్.

ఇక్కడ వారికి స్ఫురించని విషయం ఒకటుంది. యుగ యుగాలుగా వేళ్ళూనుకున్న కుల వ్యవస్థలో మత మార్పిడికి తావుంటుంది కాని కుల మార్పిడి అవకాశమే లేదు.

క్రిస్టియానిటిలోకే కాదు ఇస్లాంలోకి సైతం ఒక దళితుడు వెళ్ళి పోయినంత మాత్రాన అతని కులం - కేవలం కులం ప్రాతిపదికన అతను ఎదుర్కోవలసిన పరాభవాలు -క్షోభలు తప్పవు. పైగా కన్వెర్టడ్ క్రిస్టియన్ /ముస్లీం అయినందుకు దళితులకిచ్చే అవకాశాలను సైతం అతను పొందలేక పోతాడు. ఇది నగ్న సత్యం.

జగన్ "మానవత్వమే నా మతం - పేదవారికి మేలు చెయ్యాలన్న తలంపే నా కులం" అని ప్రకటించినా దానిని ఇక్కడ ఎవ్వరూ పరిగణలోకి తీసుకోవడం లేదు.

ఎవరి దురద వారిది. వారికి జగన్ వ్యాఖ్యలు అర్థం కావాలంటే మరో శతాబ్దం పోవాలి. వారికి అర్థమయ్యేలా నేను చెబుతున్నా

మూర్ఖులారా? జగన్ మతం మారినప్పటికీ అతని కులం మారఉగా? ఆ కులం హిందూ మతంలోని ఒక తెగేగా? రెడ్డి సామాజిక వర్గం మా రెడ్డి అంటూ మురిసి పోతుంటే .. అరెరే రెడ్డా? అయితే మనోడే అంటూ ప్రతి హిందువు ? అరెరే కన్వెర్టడ్ క్రిస్టియనా అంటూ ప్రతి క్రీస్తు మతస్తుడు దగ్గరై పోతాడు."మానవత్వమే నా మతం - పేదవారికి మేలు చెయ్యాలన్న తలంపే నా కులం" అన్న ప్రకటనతో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దగ్గరవుతారు.

అధికారులను తోలు బొమ్మల్లా ఆడించిన ఏలికలే అధికారానికి -ప్రజలకు దూరమై పోతారు..

అయినా కుల మతాల ప్రాతిపదికన రాజకీయం చెయ్యాల్సిన ఖర్మ జగన్ కు పట్ట లేదు.

4 comments:

  1. నీబొంద !పిచ్చి ముండాకొడకా

    వాడు డబ్బుకోసం ఏమైనా చేస్తాడు .నీలాంటి ఎంగిలి కోసం ఆశపడే కుక్కలకు బిస్కట్లేస్తూనే ఉంటాడు

    ReplyDelete
  2. Well said brother! Forgive the poor soul who used filthy language.

    ReplyDelete
  3. పనిలో పని ఒక సారి ఇస్లాం లోకి కూడా మరి సిక్కు టోపీ పెట్టుకొని ఇంకా ఏదైనా మతంలో కి వెళ్లి వస్తే అందరు మన వల్లే అనుకుంటారు.

    ReplyDelete
  4. To Anonymous May 2, 2012 04:16 AM..

    ఎవడు ఎవత్తితో ఎక్కడ రమిస్తే పుట్టావో కుడా తెలియని యెర్రి కుంకా .. ముందు మురుగేశన్‌ మాదిర్లో నిజాలని నిర్భయంగా రాయడం నేర్చుకో

    ReplyDelete